బాధే శ్యామ్ బాదేశాడు

కోట్లాది రూపాయల వ్యయం.. హీరో ప్రభాస్ గనుక.. అతగాడికి బాహుబలి సినిమాలతో అంతర్జాతీయ స్థాయి ఇమేజ్ వచ్చింది గనుక.. అంత భారీగా ఖర్చు పెట్టారు గాని రాధేశ్యామ్ కథలో ఆ డిమాండ్ లేదు. వాస్తవానికి ఇది ప్రభాస్ తో అంత డబ్బు పారబోసి తీయాల్సిన కథ కానే కాదు. మన దేశంలోనే..ఇంకా చెప్పాలంటే మంచి సెట్టింగులు వేసిఏ శర్వానందో..ఇంకొంచెం ఖర్చుతో విజయ్ దేవరకొండనో..మధ్యస్థంగా కార్తినో పెట్టి ఇంకాస్త బలమైన కథతో..పటిష్టమైన […]

Read More

అందమే శోభనమై పుట్టిందేమో!

అందానికి పురుషరూపం.. నటనకు విశ్వరూపం.. మనిషేమో గ్లామర్ మనసేమో గ్రామర్… ఏయెన్నార్..ఎన్టీఆర్ మహావిన్యాసాల పద్మవ్యూహంలో దూసుకొచ్చిన వీరాభిమన్యు.. మహిళాలోకం వీరాభిమాన్ తెలుగు సినిమా హీమాన్! అటూ ఇటూ హీరోయిన్లు.. నడుమ రేగిపోయే సోగ్గాడు.. శారద మెచ్చిన మానవుడు మంచివాడైన దానవుడు ఒకనాటి లవర్ బాయ్.. ఈ మంచి బాబాయ్ జన హృదయాల్లో ఖైదీబాబాయ్.. బాపూ సంపూర్ణరామాయణంలో అందాలరాముడు.. అదే బాపు బుద్ధిమంతుడులో అప్పుడప్పుడు అక్కినేనికి మాత్రమే కనిపించే కృష్ణుడు.. కురుక్షేత్రంలో […]

Read More

తగ్గేదేలే..!

డైలాగులు చెప్పడంలో ఎన్టీఆర్ తర్వాత మోహన్ బాబేనని జీవించి లేని అక్కినేని అన్నపూర్మమ్మని సాక్ష్యంగా పెట్టుకున్నాడు చూడండని నటసామ్రాట్ చురకలు.. స్నేహితుడంటూ అంతలోనే చిరంజీవిపై సెగలు.. డైలాగులు బాగా చెప్పేవాడైనా అప్రస్తుతంగా.. అసందర్భంగా మాటాడితే.. పెద్దలు చెప్పినట్టు నోరా వీపుకు తేకే.. వేపుకు తినకే.. అన్నట్టు కలెక్షన్ కింగ్ ప్రవర్తన ఎన్నాళ్లయినా ఆ మడిసిలో కనిపించని పరివర్తన..! రౌడీమొగుడు.. రౌడీ గారి పెళ్ళాం.. అసెంబ్లీ రౌడీ.. ఇలా మోహన్ బాబులో […]

Read More

సెకండ్ సిలిండర్ తీసుకుంటే ‘ఆర్ ఆర్ ఆర్’ టికెట్లు ఉచితం

– గుంటూరు జిల్లాలో గ్యాస్ ఏజెన్సీ బంపర్ ఆఫర్ – ఈ నెల 25న ఆర్ఆర్ఆర్ విడుదల – తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ మేనియా – దుగ్గిరాలలో హెచ్.పి గ్యాస్ కంపెనీ వినూత్న ఆఫర్ – సినిమా టికెట్లు ఇంటికి వెళ్లి మరీ అందిస్తామని వెల్లడి తెలుగు రాష్ట్రాల్లో ఆర్ ఆర్ ఆర్ మేనియా మరింత పెరిగింది. రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన […]

Read More

ప్రముఖ యూట్యూబర్‌, నటి గాయత్రి మృతి

ప్రముఖ యూట్యూబర్‌, నటి గాయత్రి గత రాత్రి గచ్చిబౌలి రోడ్డు ప్రమాదంలో కన్నుమూసింది. హోలీ వేడుకల్లో పాల్గొన్న అనంతరం విప్రో జంక్షన్‌ నుంచి గచ్చిబౌలి వైపు వస్తుండగా కారు అదుపు తప్పి ఫుట్‌పాత్‌పై బోల్తా పడింది. ఈ ఘటనలో గాయత్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, కారులో ఆమెతో పాటు ప్రయాణిస్తున్న రోహిత్‌ అనే వ్య​క్తి తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యాడు. ప్రస్తుతం అతని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు […]

Read More

పెరుగుతున్న చెక్ బౌన్స్ కేసులు

– ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్న వైట్ కాలర్ నేరాలు (టి.వి.గోవింద రావు) భారతదేశంలో చెక్ బౌన్స్ కేసులు నిరంతరం పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా చెక్ బౌన్ కేసులు ఇప్పటి వరకు 35 లక్షలకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ కేసులపై ఆందోళన వ్యక్తం చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. చెక్ బౌన్స్ కేసుల సంఖ్యను తగ్గేలా చర్యలు తీసుకోండంటూ కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. అలాగే ఈ కేసులను త్వరగా పరిష్కరించడానికి […]

Read More

అస్లాం ఫోరెన్సిక్ నివేదిక ఎక్కడ?

– క్రిందటి నెలే నివేదిక అందజేసామంటున్న ఫోరెన్సిక్ అధికారులు – అధికారులు లేరని సాకులు చెబుతున్న ఏసిపి భవానిపురం పోలీస్ స్టేషన్ కు మార్చి 7వ తేదీన సాయంత్రం వచ్చిన అన్వర్, అస్లాం మొదటి భార్య -గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బంధువుల ఆరోపణలు విజయవాడ: అస్లాం మృతి ఘటనలో తొలినుంచి అనేక అనుమానాలు ఉన్నాయని బంధువులు ఆరోపిస్తునే ఉన్నారు.ఈ వ్యవహారంపై రాజకీయపక్షాలు, మైనారిటీ నేతలు ఆందోళన చేపట్టారు. తాజాగా […]

Read More

అత్యాచార నిందితుడిపై పోలీసుల ఎన్‌కౌంటర్‌

గువహటి: ఓ యువతిపై అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని పోలీసులు మంగళవారం రాత్రి ఎన్‌కౌంటర్‌ చేశారు. ఈ ఘటన ఈశాన్య రాష్ట్రమైన అసోంలో చోటుచేసుకుందని ఏఎన్‌ఐ వార్త సంస్థ ట్విటర్‌లో పేర్కొంది. తాజాగా ఈ ఎన్‌కౌంటర్‌ దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సామూహిక లైంగిక దాడిలో ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుల్లో ఒక్కడైన బికి అలీ తమ కస్టడీ నుంచి పారిపోయేందుకు రాత్రి సమయంలో […]

Read More

కాశ్మీర్ ఫైల్స్ కథ తెలుగులో

దాదాపు ఐదు లక్షల గ్రంథాలతో కూడి ఉన్న ఒక పెద్ద గ్రంథాలయం ఉన్నది. అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క మహాభారతం అంత పెద్ద గ్రంథం. ఆ గ్రంథాలయంలో ప్రవేశించడం అందరికీ సాధ్యం కాదు. ఎందుకంటే ఆ పుస్తకాలన్నీ అతి అరుదైన గ్రంథాలు. వాటిని ఎవరూ చదువరాదని, ఆ పుస్తకాలు అలాగే చెద పట్టి నశించి పోవాలని ఆ గ్రంథాలు తయారు కావడానికి కారకులైన వారే స్వయంగా కోరుకుంటున్నారు! అయితే వివేక్ అగ్నిహోత్రి […]

Read More

కరీంనగర్ టు రాజమండ్రి వయా లండన్!!

“టీ-3″తో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు!! కప్పుకు రూపాయి మాత్రమే మార్జిన్ రుచి-నాణ్యత-సంతృప్తిలకు ప్రధమ ప్రాధాన్యం!! “టీ” ప్రియుల మనసులు హోల్ సేల్ గా దోచుకుంటున్న కరీంనగర్ కుర్రాడు “కిరణ్ బైరెడ్డి” అతను పుట్టింది దిగువ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలోనే అయినా…. అతని ఆలోచనలు మాత్రం అత్యున్నత శ్రేణికి చెందినవి. డిగ్రీ వరకు కరీంనగర్ లో చదివి…. విజయవాడలో “ఐ.సి.డబ్యూ.ఎ.ఐ” చేసి… లండన్ లో “ఎమ్.బి.ఎ” పట్టా పుచ్చుకుని… అక్కడ […]

Read More