అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టికెట్ల ధరలను పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. జీఎస్టీ, థియేటర్ల నిర్వాహణను మినహాయించి టికెట్ ధరను గరిష్ఠంగా రూ.250, కనిష్ఠంగా రూ.20గా నిర్ణయించింది. మున్సిపాలిటిల్లో , కార్పొరేషన్‌లోని నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం- ప్రీమియం ధరలు ₹40-₹60గా ఉండగా, ఏసీ థియేటర్లలో ₹70-₹100గా, స్పెషల్ థియేటర్లలో ₹100-₹120గా, మల్టీపెక్స్‌లో ₹150-₹250గా నిర్ణయించింది. మున్సిపాలిటిల్లో నాన్ ఏసీ థియేటర్లలో నాన్ ప్రీమియం- ప్రీమియం ధరలు […]
Read Moreహనుమాన్ చాలీసా.. ఎమ్మెస్ రామారావు!
ఎమ్మెస్ రామారావు (మార్చి 7, 1921 – ఏప్రిల్ 20, 1992) పూర్తిపేరు మోపర్తి సీతారామారావు. ఈయనకు సుందర దాసు అనే బిరుదు ఉంది. ఈయన తెలుగు చలనచిత్ర చరిత్రలో మొట్టమొదటి నేపథ్య గాయకుడు. 1944 లో ప్రఖ్యాత సినీ దర్శక నిర్మాత వై.వి.రావు తన తాహసీల్దార్ చిత్రంలో ఎమ్మెస్ చేత మొదటి సారిగా ఈ రేయి నన్నొల్ల నేరవా రాజా అనే ఎంకి పాట పాడించాడు. గేయ రూపంలో […]
Read Moreడీజీపీ కసిరెడ్డి పోస్టింగ్‌పై పట్టువదలని రాజు పోరాటం
– పోస్టింగ్‌పై కేంద్రానికి ఎంపీ రఘురామకృష్ణంరాజు వరస ఫిర్యాదులు – తాజాగా సీఎస్‌కు చేరిన యుపీఎస్సీ లేఖ – అర్హుల పేర్లతో ప్రతిపాదనలు పంపమని ఆదేశం – స్పందించకపోతే కోర్టుకు వెళ్లనున్న ఎంపీ రాజు? ( మార్తి సుబ్రహ్మణ్యం) అనుకున్నదే జరుగుతోంది. సహజంగా ఏ కేంద్ర సర్వీసు, రాష్ట్ర సర్వీసులకు సంబంధించిన అధికారయినా.. తనకు అన్యాయం జరిగితే క్యాట్‌కో, కోర్టుకో వెళతాడు. గతంలో పలువురు ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు ఈవిధంగా […]
Read Moreఒకే రోజు..రెండు దిగ్గజాలు ఔట్
ఒకరేమో బంతి పట్టిన మాంత్రికుడు.. ఇంకొకరు వికెట్ల వెనకుండి మెరుపులా పడగొట్టే ఘటికుడు.. షేన్ వార్న్.. రాడ్ మార్ష్.. ఇద్దరు దిగ్గజాలు.. అదే దేశం.. ఒకే రోజు.. జీవితం నుంచి రిటైర్ హర్ట్.. గాయపడిన లక్షలాది అభిమానుల హార్ట్..! డెన్నిస్ లిల్లీ..రాడ్ మార్ష్.. లిల్లీ బంతి.. మార్ష్ గ్లవ్స్.. ఎన్ని వికెట్లో.. గ్రౌండ్ వాకిట్లో..! సేఫ్ హాండ్స్.. ఇందుకు నిర్వచనం మార్ష్.. ఎందరో కీపర్లకు ఆదర్శం.. అయితే క్యాచ్.. లేదంటే […]
Read Moreక్రికెట్ లెజెండ్ షేన్ వార్న్ హఠాన్మరణం..
ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ లెగ్ స్పిన్నర్ షేన్ వార్న్ (52) ఆకస్మిక మరణం క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. క్రికెట్ ప్రముఖులతో పాటు క్రీడా ప్రేమికులు, అభిమానులు ఈ దిగ్గజ క్రీడాకారుడికి నివాళి అర్పిస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని సోషల్ మీడియా వేదికగా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. కాగాథాయిలాండ్‌లోని కోహ్ సమీపంలోని విల్లాలో షేన్ వార్న్అచేతనంగా పడి ఉండటం గుర్తించిన సిబ్బంది వెంటనే ఆస్పత్రి […]
Read Moreకోహ్లీ టెస్టుల సెంచరీ.!
సెంచరీల వీరుడి ఖాతాలో మరో సెంచరీ.. భారత క్రికెట్లో సరికొత్త హిస్టరీ రిటైర్ కాకమునుపే లెజెండరీ విరాట్ కోహ్లీ.. ఏ ఫార్మాట్ లోనైనా ప్రత్యర్థులతో బాహాబాహీ! క్రికెట్ కోసం పుడతారు కొందరు… క్రికెట్ నుంచి పుట్టేది ఇంకొందరు… క్రికెట్టే తానుగా పుట్టినోడు విరాట్… భారత క్రికెట్లో నవయుగ సామ్రాట్..! స్లిప్పు..పాయింట్..గల్లీ. లాంగాఫ్..లాంగాన్.. పొజిషన్ ఏదైనా కోహ్లీ లగాన్.. నో పరేషాన్.. ఫీల్డింగులో సర్వాంతర్యామి బ్యాటింగులో కనిపించదు పరుగుల లేమి.. అనుష్కతో […]
Read Moreనారాజ్ ఎందుకు..నాగ?
– ‘అన్నయ్య’ను అడిగితే సరి! – రఘురామరాజు పాటి దమ్మేది? (మార్తి సుబ్రహ్మణ్యం) ‘‘సినీ పరిశ్రమను, పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర ప్రభుత్వం టార్గెట్ చేసింది. వకీల్‌సాబ్ నుంచి భీమ్లానాయక్ వరకూ కక్షకట్టింది. పవన్‌పై పగ బట్టి ఇలా చేస్తున్నా సినిమా పెద్దలు ఎవరూ ఏమీ మాట్లాడటం లేదు. ఇప్పుడు మీరు పవన్‌కు మద్దతుగా మాట్లాడలేకపోవచ్చు. కానీ మీకు రేపు ఏదైనా సమస్య వస్తే పవన్ కచ్చితంగా నిలబడతాడు’.. చిరంజీవి తమ్ముడు, […]
Read Moreనిర్లక్ష్యంతో ప్రాణం పోయిన ఇద్దరు పసికూనలు
నీలోఫర్ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఇద్దరు చిన్నారుల మృతి. శ్రావణి లింగస్వామి దంపతుల చిన్నారి చికిత్స నిమిత్తం నీలోఫర్ ఆసుపత్రిలో చేరగ సెలైన్ ద్వారా ఇవ్వవలసిన ఇంజక్షన్ ను, ఆయా పొరపాటున ఒకేసారి డైరెక్ట్ గా నర్వ్ లోకి ఎక్కించడంతో ఇంజక్షన్ వికటించి మృతిచెందిన చిన్నారి. అదే వార్డులో ఉన్న మరో చిన్నారి కూడా ఈ విధంగానే ఇంజక్షన్ ఇవ్వడంతో ఆ చిన్నారి కూడా మృత్యువాత పడిందని నాగర్కర్నూల్ కు […]
Read Moreనగ్నంగా చాటింగ్ చేయించి.. ఆపై ఐదుగురు గ్యాంగ్ రేప్
– హైదరాబాద్ లో దారుణం – ఓ యువతిపై ఐదుగురు గ్యాంగ్ రేప్ -కాపాడిన 100 డయల్ కటకటాల్లోకి సాజీద్ స్నేహితులు చదువుకునే పిల్లలకు సెల్‌ఫోన్లతోపాటు, స్వేచ్ఛ ఇచ్చి.. వారు ఏం చేస్తున్నారో తెలుసుకునే తీరిక లేని తలిదండ్రులకు ఈ ఘటన ఓ హెచ్చరిక. కాలేజీకి పంపిస్తున్న పిల్లలు సెల్‌ఫోన్లతో ఏం చేస్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? అని చెక్ చేయలేని తలిదండ్రులూ బహుపరాక్. రాజేంద్రనగర్ లో దారుణం చోటు చేసుకుంది. […]
Read Moreభీమ్లా నాయక్ సినిమా బాగానే ఉంది. కానీ..
భీమ్లా నాయక్ సినిమా చూశాను. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని కేవలం ఒక సినిమా నటుడిగా చూస్తే…. సినిమా బాగుంది… చాలా బాగుంది. ప్రధాన పాత్రధారులు ఇద్దరూ పోటీపడి నటించారు. మాటలు, పాటలు, ఫైట్స్… బాగున్నాయి. సినిమాలో కామెడీ లేకపోయినా… స్క్రీన్ ప్లే లో ఉన్న పట్టు వల్ల, కామెడీ లేని లోటు ఎక్కడా కనిపించలేదు. జస్టిస్ చౌదరి, సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి…. పేర్లు మాత్రమే […]
Read More