గుండెపోటు (Cardiac Arrest)తో సెలబ్రిటీల మరణాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కుటుంబ సభ్యులతో పాటు అభిమానులను కంటతడి పెట్టిస్తున్నాయి. మొన్నటికి మొన్న కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్, నిన్న ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి విషాదాలు మరువకముందే, తాజాగా మరో సెలబ్రిటీ గుండెపోటుతో కన్నుమూశారు. కర్ణాటకకు చెందిన ఆర్జే రచన (39) ఆకస్మిక మరణం అభిమానులకు తీరని విషాదాన్ని మిగిల్చింది. మంగళవారం జేపీ నగర్‌లోని తన అపార్ట్‌మెంట్‌లో ఆమె గుండెపోటుకు […]
Read Moreఇంగ్లీషు బాగా నేర్చుకోవాలంటే..
నూతన తరాలకు బాల్యం నుండి ఇంగ్లీషు మాధ్యమంలో చదువు నేర్పడం మంచిది కాదు అని మా లాంటి వారు అనగానే మమ్ములను ఇంగ్లీషు భాషా ద్వేషులుగా ఆరోపించిన వారున్నారు. మేము ఇంగ్లీషు నేర్చుకోవడాన్ని ఎప్పుడు నిరసించలేదు. కానీ దాన్ని నేర్పటానికి సులువైన పద్ధతులు ఉండాలని కోరుకునే వాళ్ళo మేము. ఏ తెలియని విషయమయినా తెలిసిన జ్ఞానంపై ఆధారపడి నేర్వటమే అందరికీ తెలుసు కానీ, భాషా బోధనకు దానిని ఎలా అన్వయించుకోవాలో […]
Read Moreఇది కదా అసలైన దివ్య క్షేత్రం..
తమిళనాడు , మధుర లో రూపు దిద్దుకోనున్న అద్భుతం.. భారీ బంగారు విగ్రహాలు కాదు..రియల్ ఎస్టేట్ కట్టడాలు కాదు..నిజమైన జ్ఞాన సంపద వెల్లివిరిసే నిర్మాణం.”కళైజ్ఞర్ కరుణానిధి మెమోరియల్ లైబ్రరీ.”. సుమారు మూడు ఎకరాల్లో , 2.04 లక్షల చదరపు అడుగుల్లో తయారుకాబోతున్న ఈ అద్భుతమైన గ్రంధాలయానికి ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో ద్వారా ఫౌండేషన్ పనులను ప్రారంభించారు.99 కోట్లతో 8 అంతస్థుల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా కొలువు దీరబోతున్న ఈ గ్రంధాలయ నిర్మాణానికి […]
Read Moreనలభై ఏళ్ల తెలుగు నాటక -సినీ హీరోయిన్…స్థానం నరసింహారావు
బాపట్ల అమెరికన్ మిషనరీ వారి ఉపాధ్యాయ శిక్షణ సంస్థకి ఆ పెద్దాయన సైకిల్ మీద వచ్చాడు, ఓ విద్యార్థిని వెతుక్కుంటూ. పేరు– చోరగుడి హనుమంతరావు. ఆనాడు ప్లీడరు గుమస్తాలంతా కలసి నిర్వహిస్తున్న నాటక సంస్థలో హరిశ్చంద్రుడి పాత్ర ధరించేవాడు. మొత్తానికి చిత్రలేఖనం తరగతిలో ఉన్న ఆ అబ్బాయిని పట్టుకుని బయటకు తీసుకొచ్చి ఆ రాత్రి ప్రదర్శించబోయే ‘సత్యహరిశ్చంద్ర’ నాటకం పాసులు నాలుగు చేతిలో పెట్టాడు. ఆపై చావు కబురు చల్లగా […]
Read Moreనువ్వే..నవ్వు..!
ఎవరి పేరు చెబితే నవ్వులు విరబూస్తాయో.. ఎవరు కనిపిస్తే ప్రేక్షకుడి పొట్ట చెక్కలయిద్దో.. ఎవరి మొహంలో హాస్యం లాస్యం చేస్తుందో.. అతగాడే రాజబాబు..! పుణ్యమూర్తుల అప్పలరాజు.. ఇలా అంటే తెలుసుద్దా..? రాజబాబు.. అలా చెబితే ఓ చరిత్ర.. నవ్వితే నవరత్నాలంటారు.. నవ్వించి రాజబాబు ఎన్ని లక్షల రత్నాలు కురిపించాడో మరి.. నవ్వే ఆయన సిరి.. నవ్వించడమే మగసిరి..! సినిమా హీరో అంటే సెలబ్రిటీ మరి రాజబాబంటే అంతకు సమానమైన హోదా.. […]
Read Moreదానాలా..దహనాలా..!?
జన్మనిచ్చిన అమ్మ పెంచి పెద్ద చేసిన నాన్న చదువు నేర్పిన గురువు ఆప్యాయత చూపే అన్న తోడబుట్టిన చెల్లి రక్తం పంచుకుపుట్టిన తమ్ముడు వీరి పుట్టిన రోజులు చేస్తున్నావా.. అసలు అవెప్పుడో గుర్తుంటాయా.. అభిమాన హీరో.. రాజకీయ నాయకుడు.. అతడేంటి..అతగాడి అల్లుడైనా..కొడుకైనా.. వీరి పుట్టిన రోజుల నాడు మాత్రం రక్తదానం.. పైగా మెగా కాంప్.. ఆస్పత్రిలో పళ్ళు పంపిణీ.. ఊరంతా బానర్లు.. వాళ్ళ చుట్టూ చక్కర్లు.. గంతులెయ్యడానికి నిక్కర్లు.. బాండ్ […]
Read Moreనిర్మల..ఆమెతోనే కృష్ణ బ్రతుకున కళ!
ఆమె ఏ ముహూర్తాన అందో అత్త కడుపు చల్లగా అమ్మ కడుపు చల్లగా బతకరా బతకరా పచ్చగాని.. ఆ నోటి చలవతో అలాగే పచ్చగా బ్రతికేస్తున్నారు అప్పటికీ ఇప్పటికీ సూపర్ స్టార్ కృష్ణగా..! విజయనిర్మల.. ఎన్టీఆరే ముద్దుగా కృష్ణా అని పిలుచుకున్న ముకుందా మురారి.. దర్శకురాలిగా గిన్నిస్ రికార్డు సొంతం చేసుకున్న వీరనారి.. కృష్ణ విజయాలకు ఆమె సాక్షి ఆమె ప్రస్థానానికి ఘట్టమనేని కుటుంబమే రక్ష..! కృష్ణ..విజయనిర్మల అదో హిట్టు […]
Read Moreపరిశ్రమల వార్షిక లైసెన్సు ఫీజు భారీగా పెంపు
– రాష్ట్రవ్యాప్తంగా 25వేల కంపెనీలపై ప్రభావం అమరావతి: పరిశ్రమల వార్షిక లైసెన్సు ఫీజు భారీగా పెంచుతూ లేబర్, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది. శ్లాబులవారీగా 2,3 రెట్ల మేర ఫీజులను పెంచింది.ఫలింతగా.. రాష్ట్రంలోని 25,270 పరిశ్రమలపై వార్షిక లైసెన్సు ఫీజు పెంపు ప్రభావం చూపనుంది. పరిశ్రమల వార్షిక లైసెన్సు ఫీజును భారీగా పెంచుతూ లేబర్, ఫ్యాక్టరీలు, బాయిలర్స్, ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ విభాగం […]
Read Moreనవ్వించే యాక్టర్..ఈ పొట్టి ప్లీడర్!
రేలంగి..రమణారెడ్డి.. సూర్యకాంతం..ఛాయాదేవి.. ఈ నలుగురి మధ్య ఉంటే పద్మనాభం.. నిర్మాతకు మరింత లాభం.. నటుడిగా ఆయన హాస్యమంటే బోలో భం భం.. నిర్మాతగా మాత్రం సంక్షోభం.. సొంత సినిమాలే చేశాయి జీవితం దుర్లభం..! ఒక దశలో తెలుగు సినిమా కామెడీ కేరాఫ్ పద్మనాభం.. డివ్వి డివ్వి డివ్విష్టం ఆయన హాస్యమంటే జనాలకిష్టం.. వాణిశ్రీ..శారద.. గిరిజ..మీనాకుమారి.. రమాప్రభ..ఎందరితో జతకట్టినా గీతాంజలితోనే ముడి పడి ఉంది ఆయన ప్రభ దేవతలా సావిత్రి నిలబడి […]
Read Moreఏపీ ప్రభుత్వం తొలి విదేశీ పర్యటన విజయవంతం
– రూ.5,150 కోట్ల పెట్టుబడులకు సంబంధించి 6 కీలక ఒప్పందాలు -ఎంవోయూల ద్వారా భవిష్యత్ లో 3,440 మందికి, 7,800 మందికి ప్రత్యక్ష్యంగా ఉద్యోగావకాశాలు – ఆంధ్రప్రదేశ్ రోడ్ షోకి మాత్రమే దుబాయ్ వాణిజ్య మంత్రి హాజరవడం మరింత ప్రత్యేకం – ప్రభుత్వం ఏర్పడిన 3 ఏళ్ళలో తొలి విదేశీ పర్యటనలోనే సత్తా చాటిన పరిశ్రమల మంత్రి – దుబాయ్ ఎక్స్ పో- 2020లో ప్రత్యేక ఆకర్షణగా ఆంధ్రప్రదేశ్ పెవిలియన్ […]
Read More