నకిలీ సర్టిఫికెట్ల దందా..10 మంది అరెస్ట్

హైదరాబాద్ నగరంలో పోలీసులు నకిలీ సర్టిఫికెట్ల తయారీ ముఠా గుట్టు రట్టు చేశారు. ఈ మేరకు మలక్‌పేట్, ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌ల పరిధిలో అంత రాష్ట్ర నకిలీ సర్టిఫికెట్ల ముఠాను నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ నిర్వహిస్తున్న 10 మంది అంతర్‌రాష్ట్ర నిర్వాహకులను అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి భారీగా ఇతర రాష్ట్రాల విశ్వవిద్యాలయాల నకిలీ సర్టిఫికెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ […]

Read More

ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ప్రపంచ కుబేరుడు..!

ఎల‌న్ మ‌స్క్ చెప్పిన విధంగా ఐరాస‌కు భారీ విరాళం ప్ర‌క‌టించారు. ప్ర‌పంచంలోని చిన్నారుల ఆక‌లి తీర్చేందుకు ప్ర‌పంచ కుబేరులు ముందుకు రావాల‌ని ఐరాస వ‌ర‌ల్డ్ ఫుడ్ ప్రొగ్రామ్ డైరెక్ట‌ర్ విజ్ఞ‌ప్తి చేశారు. దీనిపై గ‌తంలో ఎల‌న్ మ‌స్క్ స్పందించిన సంగ‌తి తెలిసిందే. చిన్నారుల ఆక‌లి తీర్చేందుకు త‌న వంతు స‌హాయం చేస్తాన‌ని మాట ఇచ్చారు. ఇచ్చిన మాట ప్ర‌కారం త‌న టెస్లా కంపెనీలోని 5 మిలియ‌న్ షేర్ల‌ను చిన్నారుల ఆక‌లిని […]

Read More

హీరో టు విలన్… ది జర్నీ ఆఫ్ జగపతిబాబు

హీరోగా ఓ వెలుగు.. మధ్యలో ఓపలేని విరామం.. విలన్ గా ప్రయత్నం.. లెజెండ్ కి ఎదురెళ్లి సూపర్ సక్సెస్.. శ్రీమంతుడుకి తండ్రిగా మరో యత్నం.. అడ్ని బతకనివ్వండిరా.. ఆ గొంతులో ఓ మ్యాజిక్.. ఆనక ఆనక విలనీలోనూ సరికొత్త లాజిక్.. వరస హిట్లతో కొత్త ప్రయాణం.. జగపతిబాబు సినిమా తోరణం సినిమాతో రణం..! అతడిలో ఓ వేదాంతి.. ఊహ తెలిసినప్పటి నుంచి పరిచయం ఉన్న రంగం అయినా చాలాకాలం అటెళ్ళని […]

Read More

ఐపీఎల్‌ తొలి రోజు వేలంపాట

ఇషాన్‌ కిషన్‌కు రికార్డ్ రేట్.. 15 కోట్ల 25 లక్షల ధరతో సొంతం చేసుకున్న ముంబై ఇండియన్స్ అల్ రౌండర్ దీపక్ చాహార్‌ను 14 కోట్లకు సొంతం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ శ్రేయస్ అయ్యార్‌ను 12 కోట్ల 25 లక్షలకు సొంతం చేసుకున్న కోల్‌కతా నైట్ రైడర్స్.. అల్ రౌండర్ శార్దూల్ ఠాకూర్‌ను 10 కోట్ల 75 లక్షలకు సొంతం చేసుకున్న ఢిల్లీ కపిటల్స్ విండీస్ ప్లేయర్ నికోలస్ […]

Read More

హీరోల ‘గిట్టుబాటు’ ఉద్యమం!

– తెరపై హీరోలయినా జగనన్న ముందు జీరోలే మరి – ‘మెగా బెగ్గింగ్’ అంటూ వర్మ వ్యంగ్యాస్త్రం ( మార్తి సుబ్రహ్మణ్యం) తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరల కోసం రైతులు ఉద్యమిస్తుంటారు. దానికోసం పాదయాత్రలు, ర్యాలీలు, నిరాహారదీక్షలు చేస్తుంటారు. వారి దగ్గర సిన్మా హీరోల మాదిరి డబ్బులుండవు కాబట్టి స్పెషల్ ఫ్లైట్లు వేసుకుని పాలకులను పలకరించలేరు. పాలకులు కూడా స్పెషల్ ఫ్లైట్లలో రాని ఉద్యమకారులకు అపాయింట్‌మెంట్లు ఇవ్వరు. అందుకే […]

Read More

పాలిటెక్నిక్ ఫైనలియర్ ప్రశ్నాపత్రాలు లీక్

– బాటసింగారం స్వాతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి పేపర్‌ లీక్‌ – కాలేజ్‌పై కేసు నమోదు హైదరాబాద్‌: పాలిటెక్నిక్‌ ఫైనలియర్‌ ప్రశ్నాపత్రాలు లీక్‌ అవడం కలకలం రేపుతోంది. ఈనెల 8 నుంచి పాలిటెక్నిక్‌ పరీక్షలు జరుగుతున్నాయి. కాగా ప్రశ్నాపత్రాలు లీకైనట్లు బోర్డు గుర్తించింది. ప్రశ్నాపత్రాల లీక్‌ను గుర్తించిన కాలేజీ ప్రిన్సిపల్స్‌ ఈ విషయంపై బోర్డుకు సమాచారమిచ్చారు. బాటసింగారం స్వాతి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ నుంచి పేపర్‌ లీక్‌ అయిందని, […]

Read More

పెద్ద సినిమాలకు వారం రోజులు ప్రత్యేక ధర

– ఐదో ఆట వల్ల ఇండస్ట్రీకి కూడా మేలు జరుగుతుంది –సినీప్రముఖులు చిరంజీవి, మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, అలీ, ఆర్‌ నారాయణమూర్తి, పోసాని కృష్ణమురళి, కొరటాల శివ, నిరంజన్‌ రెడ్డి, మహి రాఘవ ఇతర ప్రముఖులు హాజరు. –ఐ అండ్‌ పీఆర్, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని), సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, ఐఅండ్‌ పీఆర్‌ కమిషనర్, ఎఫ్‌డిసీ ఎండీ టి విజయ్‌కుమార్‌ […]

Read More

ఏపీ సీఎం జగన్‌కి కృత‌జ్ఞ‌త‌లు:మ‌హేశ్ బాబు

జ‌గ‌న్‌తో ముగిసిన భేటీ గుడ్ న్యూస్ వింటార‌ని మ‌హేశ్ బాబు ప్ర‌క‌ట‌న‌ చిన్న సినిమాల‌కు 5 షోల‌న్న‌ చిరు చిరంజీవి మొద‌టి నుంచి చొర‌వ‌చూపారు: మ‌హేశ్ బాబు చిన్న సినిమాల నిర్మాత‌ల‌కు వెసులుబాటు ఇప్పుడు దేశ వ్యాప్తంగా టాలీవుడ్‌కి గొప్ప ప్ర‌చారం: చిరు ఏపీ సీఎం జగన్‌తో తెలుగు సినీ ప్రముఖుల భేటీ ముగిసింది. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌తో వారు చ‌ర్చించిన విష‌యం తెలిసిందే. ఈ స‌మావేశంలో […]

Read More

Bigg Boss Telugu OTT : లోగో అవుట్

బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 గ్రాండ్ ఫినాలే సందర్భంగా టీవీ షో OTT వెర్షన్ రెండు నెలల్లో ప్రత్యక్ష ప్రసారం కానుందని నాగార్జున చెప్పిన విషయం తెలిసిందే. ఆయన చెప్పినట్టుగానే టీవీ షో కొత్త ఎడిషన్ గ్రాండ్ ప్రీమియర్ కోసం సిద్ధమవుతోంది. బిగ్ బాస్ తెలుగు పాపులర్ టెలివిజన్ ఎంటర్‌టైన్‌మెంట్ షోలలో ఒకటి. ఇప్పుడు షో OTT ప్రపంచంలోకి వస్తోంది. బిగ్ బాస్ తెలుగు OTT వెర్షన్ డిస్నీ […]

Read More

సీఎంతో మీటింగ్‌కు తారక్ దూరం

మరి కాసేపట్లో మొత్తం 17 అంశాల అజెండాతో సీఎం జగన్‌తో సినీ పెద్దల మీటింగ్ ఉంటుందన్నది సమాచారం. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు బయల్దేరనుంది టాలీవుడ్‌ బృందం. చిరంజీవితోపాటు మహేష్‌బాబు, ప్రభాస్, రాజమౌళి, కొరటాల శివ, ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి వెళ్తున్నారు. ఇక నటుడు అలీ, పోసాని కృష్ణమురళీ, ఆర్ నారాయణ మూర్తి ఇప్పటికే విజయవాడు చేరకున్నారు. అయితే ఇప్పటివరకు ఎన్టీఆర్ కూడా ఏపీ వెళ్తారని ప్రచారం […]

Read More