అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘బంగార్రాజు’ చిత్రం ఎట్టకేలకు ఓటిటి విడుదలకు సిద్ధమైంది. తండ్రీకొడుకులు అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటించిన ఈ మూవీ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షో నుండి ‘బంగార్రాజు’కు పాజిటివ్ టాక్ అందుకుంది. అయితే ఒమిక్రాన్ భయంతో ఈ సినిమాను థియేటర్లలో చూడని చాలామంది అక్కినేని అభిమానులు ‘బంగార్రాజు’ డిజిటల్ విడుదల గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం డిజిటల్ హక్కులను […]
Read Moreఅంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను పట్టుకున్న ఎన్‌సీబీ
– 11 కిలోల యాంపిటమైన్ డ్రగ్స్ స్వాధీనం ఎన్ని కఠిన చర్యలు తీసుకున్నా దేశంలోకి డ్రగ్స్ అక్రమ రవాణా ఆగడం లేదు. రోజుకో మార్గంలో నేరస్థులు ఇతర దేశాల నుంచి అక్రమంగా రూ.కోట్ల డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నారు. తాజాగా తమిళనాడులో అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను ఎన్‌సీబీ అధికారులు అరెస్టు చేశారు. చెన్నై-గుమిడిపూడి జాతీయ రహదారిపై వాహనాన్ని తనిఖీ చేయగా రూ. కోట్ల డ్రగ్స్ బయటపడింది. ఈ తనిఖీల్లో 11 కిలోల […]
Read Moreమహిళపై భర్త అత్యాచారం చేస్తుంటే భార్య వీడియో తీసింది
– విజయవాడలో దారుణం కళ్ల ముందే భర్త ఓ మహిళపై అత్యాచారం చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి, అతడికి సహకరించి, ఆ దృశ్యాలను ఫోన్లో బంధించింది.బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కళ్ల ముందే భర్త ఓ మహిళపై అత్యాచారం చేస్తుంటే అడ్డుకోవాల్సింది పోయి, అతడికి సహకరించి, ఆ దృశ్యాలను ఫోన్లో బంధించిన దారుణ ఘటన విజయవాడలో చోటుచేసుకుంది.బాధితురాలి ఫిర్యాదు మేరకు మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు కేసు […]
Read Moreతెలంగాణ రాష్ట్రానికి రానున్న మరో ప్రముఖ అంతర్జాతీయ దిగ్గజ కంపెనీ
తెలంగాణ రాష్ట్రానికి అంతర్జాతీయ కంపెనీలు వరుస కడుతున్నాయి. ఈ వరుసలోనే ఈ రోజు ప్రముఖ అంతర్జాతీయ యం యం సి కంపెనీ బాష్ హైదరాబాదులో తన కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తన సాఫ్ట్వేర్ విభాగానికి సంబంధించి సుమారు మూడు వేల మందితో హైదరాబాద్ లో ఒక క్యాంపస్ ని ఏర్పాటు చేస్తునట్లు తెలిపింది. కంపెనీ సీనియర్ ప్రతినిధి బృందంతో జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి కే తారకరామారావు బాష్ […]
Read Moreసీఎం జగన్ తో మరోసారి భేటీ కానున్న చిరంజీవి
సీఎం జగన్ తో మెగాస్టార్ చిరంజీవి మరోసారి భేటీ కానున్నారు. ఈనెల 10వ తేదీన ముఖ్యమంత్రిని ఆయన కలవనున్నారు. చిరంజీవితో పాటు మరో ఐదుగురు సినీ ప్రముఖులు సీఎంతో సమావేశం కానున్నారు. టికెట్ ధరలతో పాటు, సినీ పరిశ్రమ సమస్యలపై వీరు చర్చించనున్నారు. వాస్తవానికి ఈరోజు జగన్ తో భేటీ కావాలని చిరంజీవి భావించారు. అయితే ఇండస్ట్రీ పెద్దలు అందుబాటులో లేకపోవడంతో సమావేశం 10వ తేదీకి వాయిదా పడింది.నెల రోజుల […]
Read Moreయూట్యూబర్ సరయు అరెస్ట్..
మహిళలని కించపరిచే విధంగా షాట్ ఫిల్మ్ తీసినందుకు యూట్యూబర్ సరయు, ఆమె అనుచరుల బృందాన్ని బంజరాహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సరయూ ఆమె బృందం 7 ఆర్ట్స్ పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గతేడాది సిరిసిల్లలో ఏర్పాటు చేసే రెస్టారెంట్ కోసం సరయు, ఆమె బృందం ఓ షాట్ ఫిల్మ్ షూట్ చేశారు. ఇందులో మహిళలు, హిందు సమాజాన్ని కించపరిచారని రాజన్న సిరిసిల్ల […]
Read Moreడిజిటల్ రూపీకి, పేటీఎంకు తేడా ఏంటి? ఏది బెటర్?
భారత్లో అధికారిక డిజిటల్ కరెన్సీ ఎప్పుడు అందుబాటులోకి రానుందనే విషయంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కీలక విషయాన్ని వెల్లడించాయి. దీంతో పాటు డిజిటల్ కరెన్సీ ఎలా ఉండనుంది? ప్రైవేటు డిజిటల్ వాలెట్లకు.. ప్రభుత్వ డిజిటల్ కరెన్సీకి తేడా ఏంటి? అన్న విషయాలపై వివరణ ఇచ్చాయి. India digital currency: భారత్లో అధికారిక డిజిటల్ కరెన్సీ 2023 నాటికి అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం వినియోగంలో ఉన్న ప్రైవేటు ఈ-వాలెట్లను పోలి ఉండే […]
Read Moreకూతురును వేధించిన పోకిరిని ముక్కలుగా నరికాడు
యువతి వెంటపడ్డాడు. ప్రేమపేరుతో వేధించాడు. ఆమె ఎంతచెప్పినా వినలేదు. దీంతో తండ్రికి ఈ వేధింపుల సంగతి చెప్పేసింది. ఆ తండ్రి ఏం చేశాడో తెలుసా..? కూతుర్ని వేధిస్తున్న ఆ పోకిరీ భరతం పట్టాడు. కత్తికో కండగా నరికాడు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఈ ఘటన వెలుగు చూసింది. షారూఖా అనే యువకుడిపై కత్తితో దాడి చేశాడు అమ్మాయి తండ్రి షరీఫ్. కూతుర్ని వేధిస్తున్న షారూఖాపై తల్వార్‌తో దాడి చేశాడు. నడి […]
Read Moreస్వర్గపురికి పాటలపల్లకిలో!!!
ఆజారే పరదేశీ… “ఇలా ఏ దివ్యలోకాల నుంచి వచ్చిందో పిలుపు…” అచ్చా తో హమ్ చల్తీ హై… “అంటూ తరలిపోయింది గానకోకిల…” ఫిర్ కబ్ మిలేంగే… “అంటే బాధ ఏలా… ఉందిగా యాభై వేల పాటల మేళా…!” ఎప్పుడు ఇచ్చిందో చుప్కే సే దిల్ దేదే అంటూ హో జాతా హై ప్యార్…! పాటలతోనే మనువు… ఆ పాటల్లోనే బ్రతుకుతెరువు…! “మనసు వికలమై బాధల్లో నువ్వున్నప్పుడు…” “చుట్టూ కారుచీకట్లు కమ్మిన”… […]
Read Moreమతం ముసుగులో లైంగిక వేధింపులు
మతం ముసుగులో లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో ప్రబుద్దుడు. ఆన్ లైన్ సంస్థను ఏర్పాటు చేసి.. ప్రార్థనల పేరుతో ఇతర రాష్ట్రాలకు చెందిన మహిళలను, ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని అతనితో పాటు.. సంస్థ నిర్వాహకులు లైంగిక వేధింపులకు పాల్పడ్డారు.తెలంగాణలోని కోదాడకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో ఈ వ్యవహారం బయటకు పడింది. న్యాయం జరిగేవరకు అండగా ఉంటానని భాదితులకు భరోసా ఇచ్చిన తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మతం ముసుగులో […]
Read More