– రికార్డు స్థాయిలో ధరలు – స్పిన్నింగ్ మిల్లుల మనుగడ ప్రశ్నార్ధకం ( వీఆర్) తెల్ల బంగారం నిజంగానే బంగారం అయింది. రైతు కళ్లల్లో ఆనందోత్సాహాలు కనిపిస్తున్నాయి. ఇంకా ప్రకృతి అనుకూలిస్తే రైతు పంట పండేదే. ఇది ఈ ఏడాది ఆంధ్రరాష్ట్రంలో పత్తి బంగారమైన ఆనంద హేల బంగారం అంటున్నామంటే ఆ స్థాయిలో గిట్టుబాటు ధర ఉందని అర్థం. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పత్తి క్వింటా ధర 10 […]
Read Moreతెలుగు సాహిత్యపు ఆధునిక వచన శైలీ నిర్మాత రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ
శాస్త్రీయమైన సాహిత్య విమర్శనకు కళాత్మకమైన రూపురేఖలు దిద్దిన ఆధునికాంధ్ర సాహిత్య విమర్శకులలో అగ్రగణ్యులు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. అన్నమాచార్యులు వారి కొన్ని వందల కృతులను ఆయన స్వరపరచి తెలుగువారికి అందించాడు. వేమనపై సాధికారమైన విమర్శ గ్రంధాన్ని వెలువరించారు. సంగీత సాహిత్యాలు రెండింటిలోనూ సమ స్కందులు. మైసూరు మహారాజా కళాశాలలో ముప్పైఎనిమిది సంవత్సరాలు అధ్యాపకత్వం నిర్వహించారు. ఏకసంథాగ్రాహిగా పేరు పడినవాడు. సత్యం, శివం, సుందరం అన్ని గుణాలు వారి వ్యక్తిత్వంలో భాగాలు. వారి […]
Read Moreకొత్త విద్యా విధానానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్
34 సంవత్సరాల తరువాత, విద్యా విధానంలో మార్పు వచ్చింది. కొత్త విద్యా విధానం యొక్క ముఖ్య మైన లక్షణాలు క్రింది విధంగా ఉన్నాయి: 5 సంవత్సరాల ప్రాథమిక 1. నర్సరీ @4 సంవత్సరాలు 2. జూనియర్ KG @5 సంవత్సరాలు 3. శ్రీ కెజి @6 సంవత్సరాలు 4. 1 వ @7 సంవత్సరాలు 5. 2 వ @8 సంవత్సరాలు 3 సంవత్సరాల ప్రిపరేటరీ 6. 3 వ […]
Read Moreనర్సీపట్నంలో గంజాయి ముఠా కారు బీభత్సం
– పారిపోయేందుకు ప్రయత్నించిన స్మగ్లర్లు – చేజింగ్ చేసి పట్టుకున్న పోలీసులు అభినందిస్తున్న స్థానికులు నర్సీపట్నంలో గంజాయి ముఠా కారు భీభత్సం సృష్టించింది వెనుక పోలీసులు వెంబడిస్తున్నారనే కారణంతో వేగంగా వెళుతూ అడ్డొచ్చిన వాటిని గుద్దుకుంటూ పది నిమిషాల పాటు పట్టణంలోని అబీద్ సెంటర్ నుంచి పెద బొడ్డేపల్లి మదుం వరకు అలజడి రేకిత్తించారు. వివరాలిలా ఉన్నాయి. ఏజెన్సీలోని చింతపల్లి నుంచి గంజాయి కొనుగోలు చేసిన స్మగ్లర్లు కారులో మహారాష్ట్ర […]
Read Moreమెదడుకు మస్కా..
– మానవ జీవితాన్ని మార్చేసే న్యూరాలింక్ వ్యాపార దిగ్గజం ఎలన్ మస్క్.. మానవ మెదడులో కంప్యూటర్ చిప్‌ను చొప్పించేందుకు 2017లో ‘న్యూరాలింక్’ అనే అంకుర సంస్థను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ ఇప్పుడు ‘క్లినికల్ డైరెక్టర్’ను నియమించేందుకు కసరత్తు చేస్తోంది. దీన్ని బట్టి బీసీఐ పరిజ్ఞానం మానవులపై ప్రయోగించే దశకు చేరువైనట్లు స్పష్టమవుతోంది. 2022 ముగిసే లోపల దాన్ని సాధిస్తామని గత నెలలో మస్క్ ప్రకటించారు. Elon Musk Neuralink: […]
Read Moreమహేష్ కో-అపరేటివ్ బ్యాంకు సర్వర్ హ్యాక్
– 12కోట్ల మాయం – 100 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు హైదరాబాద్: మహేష్ కో-అపరేటివ్ బ్యాంకు మెయిన్ సర్వర్‌ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. బ్యాంకు నుంచి ₹12కోట్లను కాజేశారు. అనంతరం డబ్బును వెంటనే 100 వేర్వేరు బ్యాంకు ఖాతాలకు మళ్లించారు. ఇది గుర్తించిన బ్యాంకు యాజమాన్యం హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
Read Moreభీమవరంలో డ్రగ్స్ దందా
– మత్తుకి బానిసైన యువత, ఇంజనీరింగ్ స్టూడెంట్లే లక్ష్యం భీమవరం: అంతర్జాతీయ స్థాయిలో డ్రగ్స్ మూలాలు ఉన్న ప్రాంతంగా భీమవరం పేరు కూడా విన్పిస్తోంది. మహనీయులకు నిలయమైన భీమవరం ప్రాంత పేరుప్రతిష్టలకు కొందరు మాయని మచ్చను తీసుకొచ్చారు. కస్టమ్స్, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో, పోలీస్ శాఖల దృష్టి ఇప్పుడు భీమవరం పైనే ఉంది. ఎక్కువ మంది ఇంజనీరింగ్ చదువుతున్న విద్యార్థులు దీనికి బానిసలవుతున్నారు. అనధికార ప్రైవేట్ హాస్టల్ లో ఉంటూ, […]
Read Moreవిడాకుల కోసం వచ్చిన మహిళ ట్రాప్
– వీడియోలు తీసి శారీరకంగా లొంగదీసుకున్న లాయర్ – మల్కాజ్‌గిరి పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు భర్తతో మనస్పర్థల కారణంగా పెళ్లైన రెండేళ్లకే విడాకులు తీసుకోవాలని అనుకుందో మహిళ. ఈ క్రమంలోనే ఓ లాయర్‌ను ఆశ్రయించింది. ఆమె పరిస్థితిని గమనించిన న్యాయవాది ఆ మహిళపై కన్నేశాడు. కట్టుకథలు అల్లి, ఆమెకు తెలియకుండానే వీడియోలు తీసి బాధితురాలిని లోబరుచుకున్నాడు. అతడి వేధింపులు ఎక్కువ కావడంతో బాధితురాలు చివరికి పోలీసులను ఆశ్రయించింది. మల్కాజిగిరి సీఐ […]
Read More“పుష్ప” తర్వాత స్థానంలో “ఏకమ్”
– అమెజాన్ ప్రైమ్ లో అమేజింగ్ రెస్పాన్స్!! -బ్రహ్మరథం పడుతున్న ఓటిటి ఆడియన్స్!! ఎస్.ఎమ్.ఎస్ క్రియేషన్స్ పతాకంపై యువప్రతిభాశాలి “వరుణ్ వంశీ.బి”ని దర్శకుడుగా పరిచయం చేస్తూ ఎ.కళ్యాణ్ శాస్త్రి-పూజ.ఎమ్-శ్రీరామ్.కె సంయుక్తంగా నిర్మించిన విభిన్న కథాచిత్రం “ఏకమ్”. “ది జర్నీ ఆఫ్ ఏ జాబ్ లెస్ గాడ్” అన్నది ఉప శీర్షిక. అమెజాన్ ప్రైమ్ లో లభ్యమవుతున్న ఈ చిత్రం ఉత్తమాభిరుచి కలిగిన ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తోంది. అభిరామ్ వర్మ, శ్వేతావర్మ, తనికెళ్ళ […]
Read Moreఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు జూనియర్ ఎన్టీఆర్?
దివంగత లెజెండరీ నటుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నందమూరి తారక రామరారావుకు ఇప్పటి రెండు తెలుగు రాష్ట్రాలలో అభిమానులకు కొదువేలేదు. ఉమ్మడి రాష్ట్రం విడిపోయినా తెలంగాణలో కూడా ఆయనను అభిమానించే వారు కోట్లలోనే ఉంటారు. ఆయన అభిమానానికి గుర్తుగా తెలంగాణలోని ఖమ్మం జిల్లా లకారం ట్యాంక్ బండ్ పై భారీ విగ్రహ ఆవిష్కరణకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఖమ్మం పట్టణంలోని లకారం […]
Read More