చింతామణి నాటకంలో ఏముంది?

ఏపీ సర్కార్ ఎందుకు నిషేధించింది ! తెలుగు రాష్ట్రాల్లో చింతామణి నాటకం గురించి తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు.మహాకవి కాళ్లకూరి నారాయణరావు అప్పటి సామాజిక పరిస్థితుల నేపథ్యంలో ఈ నాటకాన్ని రచించారు.ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల వారికి సుపరిచితం.ఎన్నో దశాబ్దాలుగా ఈ నాటకం తెలుగు ప్రజలను ఉర్రూతలూగిస్తోంది.తాజాగా ఈ చింతామణి నాటకాన్ని నిషేధిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నాటకం సమాజాన్ని పెడదోవ పట్టిస్తోందని,సమాజాన్ని సంస్కరించే దిశగా కాకుండా […]

Read More

కస్టమర్లపై ఛార్జీల పేరుతో మోత

ప్రస్తుతం బ్యాంకులకు కస్టమర్లపై ఛార్జీల పేరుతో మోత మోగిస్తున్నాయి. ఏటీఎం విత్‌డ్రా ఛార్జీలు, ఇతర లావాదేవీలపై ఛార్జీల మోత మోగిస్తున్నాయి. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకు (PNB) తన కస్టమర్లకు అందించే వివిధ రకాల సేవలపై ఛార్జీలు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ కొత్త ఛార్జీలు జనవరి 15 నుంచే అమల్లోకి వచ్చాయి. నీస బ్యాలెన్స్‌, లాకర్‌ ఛార్జీలు, డిపాజిట్‌ ఛార్జీలు వంటివి పెంచింది బ్యాంకు. […]

Read More

సినిమా పరిశ్రమలో మరో బ్రేకప్‌..

తమిళ స్టార్ హీరో ధనుష్ అభిమానులకు, సినిమా ప్రియులకు షాకింగ్ న్యూస్ చెప్పాడు. తన భార్య ఐశ్వర్యా రజనీకాంత్ తో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. ఐశ్వర్య మరెవరో కాదు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కూతురే . వీరిద్దరూ 2004లో పెళ్లి చేసుకున్నారు. 18 ఏళ్ల దాంపత్య బంధానికి గుర్తుగా ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. ఈ క్రమంలో తన భార్యతో విడిపోతున్నట్లు ట్విట్టర్ ద్వారా […]

Read More

మదనపల్లిలో యువకుడి దారుణ హత్య

– పొట్టేలుకు బదులుగా యువకున్ని కత్తితో నరికిన ఘనుడు మదనపల్లె మండలంలో ఆదివారం అర్ధ రాత్రి పొట్టేలు అనుకుని ఓ యువకున్ని నరికేశాడు. మదనపల్లె మండలం వలసపల్లిలో సంక్రాంతి పర్వదినం సందర్భంగా గ్రామస్తులు కనుమ పండుగను ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో ఊరి పొలిమేర ఉన్న గ్రామ దేవతకు జంతు బలి ఇచ్చే సమయంలో పొట్టేలుని పట్టుకుని ఉన్న తలారి లక్ష్మణ కుమారుడు తలారి సురేష్ (35) ను పొట్టేలు […]

Read More

గుర్రమెక్కి సందడి చేసిన బాలయ్య

-దగ్గుబాటి ఇంట.. గుర్రమెక్కి సందడి చేసిన బాలయ్య ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ గుర్రమెక్కి సందడి చేశారు. తన సోదరి దగ్గుబాటి పురంధేశ్వరి నివాసంలో సంక్రాంతి వేడుకలు జరుపుకునేందుకు కుటుంబంతో సహా ప్రకాశం జిల్లా కారంచేడు వచ్చిన ఆయన..సరదగా గడిపారు. గుర్రమెక్కి కాసేపు సందడి చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణను చూసేందుకు పెద్ద సంఖ్యలో స్థానికులు తరలి వచ్చారు.

Read More

చిరు ‘గ్రేట్ యాక్సిడెంటల్ ఎస్కేప్ ‘!

మెగాస్టార్ గా సినీ అభిమానులు పిలుచుకునే చిరంజీవి – ఓ పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డారు . సినిమా టికెట్ ధరల తగ్గింపు వివాదం లో చర్చల కోసం అన్నట్టుగా – ముఖ్యమంత్రి జగన్ నుంచి ఆహ్వానం రావడంతో చిరంజీవి ఆనందభరితులయ్యారు . ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఆయన ఒక్కరే విజయవాడ వెళ్లారు . ముఖ్యమంత్రి సహజంగానే ఎదురేగి , చిరుకు స్వాగతం పలికి – లోపలి తోడ్కొని […]

Read More

‘భీమ్లా నాయక్’ తో డానియల్ శేఖర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం భీమ్లా నాయక్.. ఈ కరోనా మహమ్మారి కనుక విరుచుకుపడకపోయి ఉంటే .. ఈ పాటికి ఈ సినిమా థియేటర్లో రచ్చ చేస్తూ ఉండేది. కానీ, అభిమానులకు నిరాశే మిగిలింది. సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న ఈ సినిమా ఫిబ్రవరి 25 న విడుదల తేదిని ఖరారు చేసుకుంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ […]

Read More

మెగా అభిమానులకు బ్యాడ్ న్యూస్..

మెగా అభిమానులకు సంక్రాంతి పండుగ రోజునే నిరాశ ఎదురయ్యింది. మెగాస్టార్ చిరంజీవి, రామ్‌చరణ్‌ కలిసి నటించిన ఆచార్య సినిమా వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించింది చిత్రయూనిట్. కరోనా మహామ్మారి మరోసారి సినీ పరిశ్రమ పై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. దేశంలో ఓమిక్రాన్, కరోనా కేసులు పెరుగుతుండడంతో సంక్రాంతికి విడుదల కావాల్సిన భారీ బడ్జెట్ చిత్రాలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ చిత్రాలు వాయిదా పడడంతో అభిమానులు నిరాశ చెందారు. […]

Read More

ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై స్పందించిన బాలకృష్ణ

హైదరాబాద్ లో సినిమా విజయోత్సవ సభ టికెట్ల ధరలపై ఇండస్ట్రీ నిర్ణయానికి కట్టుబడతామన్న బాలయ్య అందరం కలసి ప్రభుత్వానికి రిప్రజెంటేషన్ ఇస్తామని వెల్లడి అఖండ గురించి పాక్ నుంచీ వీడియోలు వస్తున్నాయని కామెంట్ ఏపీలో సినిమా టికెట్ల వివాదంపై హీరో నందమూరి బాలకృష్ణ స్పందించారు. అక్కడ సినిమాగోడును పట్టించుకునే వారు లేరని, వినిపించుకునే నాథుడు లేడని అన్నారు. సినిమా టికెట్ల విషయంపై చిత్ర పరిశ్రమ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్నారు. […]

Read More