తెలంగాణ జానపద కళాకారుడికి దక్కిన గుర్తింపు పవన్ కల్యాణ్ చిత్రంలో టైటిల్ పాట పాడిన మొగులయ్య ప్రోత్సహించి, ఉగాది పురస్కారంతో సన్మానించిన తెలంగాణ ప్రభుత్వం స్వస్థలం నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట తెలంగాణ కిన్నెరనాదాన్ని గుర్తింపు లభించింది. అరుదైన.. అంతరించిపోయే కళకు జీవమొచ్చినట్టు అయ్యింది. బతుకుదెరువు కోసం పాటలు పాడుకుంటూ ఊరూరూ తిరిగిన కళాకారుడిని చిత్రసీమ గుర్తించింది. అంతకుముందే తెలంగాణ ప్రభుత్వం అతడిని కళను గుర్తించి ప్రోత్సహించి సత్కరించింది. […]
Read More‘భీమ్లా నాయక్’ సింగర్‌కి పవన్ సాయం
`భీమ్లా నాయక్` చిత్రంలో టైటిల్ సాంగ్ పాడి ఆకట్టుకున్న కిన్నెర కళాకారుడు మొగులయ్యకి పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ ఆర్థిక సాయాన్ని అందించారు. `భీమ్లా నాయక్`ని పరిచయం చేసే గీతానికి సాకీ ఆలపిస్తూ కిన్నెర మెట్లపై స్వరాన్ని పలికించిన దర్శనం మొగులయ్యకి రూ.2లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నట్టు పవన్ పేర్కొన్నారు. `తెలంగాణ రాష్ట్రంలోని నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు […]
Read Moreబాలయ్యకి ఎందుకింత క్రేజ్ ?
ద లాస్ట్ యాక్షన్ హీరో అని హాలీవుడ్ లో ఓ సినిమా ఉంటుంది. ఆర్నాల్డ్ స్వార్జ్ నెగ్గర్ హీరో. దాదాపు మూడు దశాబ్దాలు అవుతోంది ఆ సినిమా వచ్చి. ఆ తర్వాత కూడా యాక్షన్ సినిమాలు వచ్చాయ్ కానీ యాక్షన్ హీరోలు అయితే రాలేదు. ఆర్నాల్డే లాస్ట్. సిల్వెస్టర్ తో పోటీని పూర్తిగా గెలిచాను అనే కాన్ఫిడెన్స్ వచ్చాక పెట్టినట్టు ఉన్నారు ఆ టైటిల్. అదే తెలుగులో అయితే ద […]
Read Moreమలినమవ్వడం ఎరుగని నది సీతారామశాస్త్రి కవిత్వం
గంగా, యమున నదులు కనిపిస్తాయి కానీ సరస్వతీ నది కనపడదంటారు. ఎందుకు కనపడదంటే నది రూపంలో కాకుండా సిరివెన్నెల సీతారామశాస్త్రి రూపంలో మన మధ్యనుంచి పారింది. ఆయననే సరస్వతీనది అని ఎందుకనాలి? ఆ స్థాయి కవులు ఇక ఎవ్వరూ లేరా? సినిమా రంగంలో ఏమో గానీ బయటుండరా?అని ప్రశ్నలు వేసుకోవచ్చు. ఉండొచ్చు. కానీ ఎటువంటి బురదని అంటించుకోకుండా, ఏ కాలుష్యానికీ గురి కాకుండా, బురదలోంచి పారుతున్నా కూడా వీలైతే బురదని […]
Read Moreహిందుత్వ సిన్మాలొస్తున్నాయ్.. శుభం!
తెలుగు డైరెక్టర్లు మంచి హిందుత్వ బేస్ సినిమాలు తీయడం స్టార్ట్ చేశారు.. అద్భుతమైన డైరెక్షన్ అఖండ.. కంగ్రాట్స్ బోయ పాటి శ్రీనివాస్ జీ.. సినిమా కోసం కష్ట పడిన యూనిట్ని దృష్టిలో ఉంచుకుని పైరసీ చూడకండి.. విమర్శలు చేయాలి అనుకుంటే లిప్ లాక్ సీన్స్ ఉన్న సినిమాల మీద చేయండి.. అఖండ మీద విమర్శలు వద్దు. అఖండ సినిమా చాలా బాగా తీశారు , బాలకృష్ణ గారి నటన , […]
Read Moreఅఖండ ఆంధ్రదేశానికి ఏం చెప్పాడు?
సినిమాకి వెళ్లామా.. చూశామా.. జై బాలయ్య… అంటూ గోల చేశామా… ఈల కోట్టామా.. అయిపోయిందా ! ఇంతే కాదు.ఇంకా చాలానే ఉంది.అఖండ ఆంధ్ర దేశానికి ఓ బలమైన సందేశం ఇచ్చాడు. వర్తమానాన్ని వడపోసి, మన చుట్టూ జరుగుతున్న పరిణామాల్ని, వాటి ప్రభావాల్నీ విడమరిచి మరీ చూపించాడు. డజనున్నరకి తక్కువ కాకుండా డైలాగులు పేల్చాడు. కథ తిరిగింది అఘోరా చుట్టూ అయినా చెప్పింది మాత్రం మనం ఎదుర్కొంటున్న ఘోరాల గురించే !ఎదుటోడి […]
Read Moreనేను డైరెక్టర్ ఆర్టిస్ట్ని..ఎలా చెబితే అలా చేస్తా: బాలకృష్ణ.
అఖండ సినిమాను ఆదరించిన ప్రేక్షకులకు హీరో బాలకృష్ణ. కృతజ్ఞతలు తెలిపారు.ఇది చలనచిత్ర పరిశ్రమ విజయని పేర్కొన్నారు. అఖండ సక్సెస్ మీట్ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు బాలయ్య. నందమూరి నటసింహం బాలకృష్ణ-దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ‘అఖండ’ అభిమానులకు ఫుల్మీల్స్ పెట్టేసింది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా హిట్ టాక్ కొట్టేసింది. ఈ నేపథ్యంలో చిత్రబృందం సక్సెస్ మీట్ ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణ.. […]
Read Moreపుస్తకాల ద్వారా పొందేది మాత్రమే విద్య కాదు
కరోనా వ్యాధి చికిత్స ఇచ్చే వార్డులో చికిత్స పొందుతున్న ఒక టీచర్ ఏమీ తోచక చదువుదామని ఒక పుస్తకం తీసుకోనే సమయానికి ఆమె ఫోన్ మ్రోగింది. ఆ ఫోన్ కాల్ ఒక తెలియని నంబర్ నుండి వచ్చింది. సాధారణంగా అలాంటి నంబర్ల ఫోన్ కాల్ ఆవిడ తీయదు, ఆసుపత్రిలో ఒంటరిగాఉంది, చేయడానికి వేరే పని లేనందున ఆ ఫోన్ కాల్ ని తీసుకుంది. “ గుడ్ మార్నింగ్ మేడమ్, నేను […]
Read Moreశివశంకర్ మాష్టర్ కన్నుమూత యావత్ సినీ పరిశ్రమకే తీరని లోటు
– మెగాస్టార్ చిరంజీవి కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా సోకడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిన విషయం తెలిసిందే. ఆయన మృతి పట్ల చిరంజీవి సంతాపం తెలిపారు. ‘శివ శంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. శివ శంకర్ మాస్టర్ ఒకపక్క వ్యక్తిగతంగా, మరోపక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా సేవలు అందించారు. ఆయన నేను కలిసి ఎన్నో సినిమాలకు […]
Read Moreప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కన్నుమూత
హైదరాబాద్ : శివశంకర్ మాస్టర్(72) అనారోగ్యంతో కన్నుమూశారు.కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు శివశంకర్ మాస్టర్.ఇటీవల కరోనా భారినపడ్డ శివశంకర్ మాస్టర్ కుటుంబం ..కరోనా బారిన పడిన దగ్గరనుంచి ఆయన ఆరోగ్యం విషమించింది. ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. మరోవైపు శివశంకర్ మాస్టర్ భార్యకు కూడా కరోనా సోకడంతో ఆమె హోం క్యారంటైన్లో ఉన్నారు.కరోనాతో పోరాడుతున్న శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ […]
Read More