మ‌హా కిలాడి…

హైద‌రాబాద్‌: క్యూట్ క్యూట్‌గా కనిపిస్తున్న శిల్పా చౌద‌రీ మ‌హా కిలాడి. మాయ‌మాట‌లు చెప్పి కోటీశ్వ‌రుల‌ను ఈజీగా మోసం చేస్తోంది. కిట్టి పార్టీల పేరుతో పెద్దోళ్ల‌తో ప‌రిచ‌యాలు పెంచుకుని అంద‌ర్నీ చీట్ చేస్తోంది. పార్టీల్లో ప‌రిచ‌య‌మైన వారి నుంచి కోట్లాది రూపాయ‌ల‌ను వ‌సూల్ చేసి ఆ త‌ర్వాత క‌నిపించ‌కుండా తిరుగుతోంది. ఈ కేసులో సినీ ప‌రిశ్ర‌మ‌కు చెందిన శిల్పా చౌద‌రీని శ‌నివారం పోలీసులు అరెస్టు చేశారు. శిల్పా చౌదరిని శనివారం సైబరాబాద్ […]

Read More

“గ్రీన్ ఇండియా ఛాలెంజ్”లో భాగంగా మొక్క నాటిన పూజా హెగ్డే

మొక్కలు నాటండి – అందమైన ఈ భూమిని, సర్వజీవులను రక్షించాలని పిలుపునిస్తుంది “గ్రీన్ ఇండియా ఛాలెంజ్”. మొక్కలు నాటడమే కాదు వాటిని కాపాడాలని నిరంతరం పరితపిస్తుంది. ఒక్కొక్కరు మూడు మొక్కలు నాటే ఈ బృహత్తర కార్యక్రమం ఖండాంతరాలు దాటి ప్రతీ హృదయాన్ని కదిలిస్తుంది. చేయిపట్టి మొక్కలు నాటిస్తుంది. ఉద్యమంగా, ఉధృతంగా ముందుకు సాగుతున్న “గ్రీన్ ఇండియా ఛాలెంజ్” కార్యక్రమంలో, టాలీవుడ్ యంగ్ హీరో సుషాంత్ ఇచ్చిన ఛాలెంజ్” ను స్వీకరించిన […]

Read More

ముఖేష్ అంబానీ ఇంటికి కడియం మొక్కలు

అంతర్జాతీయ వ్యాపార దిగ్గజం ముకేష్ అంబానీ ఇంటి సుందరీకరణకు కడియం మొక్కలు బయలు దేరి వెళ్లాయి. కడియం-వీరవరం రోడ్డులో గల గౌతమీ నర్సరీ రైతు మార్గాని వీరబాబు నర్సరీ నుంచి రెండు ఆలీవ్ మొక్కలను అంబానీ కంపెనీల ప్రతినిధులు కొనుగోలు చేసారు.గుజరాత్ రాష్ట్రం జామనగర్ లో అంబానీ నిర్మించే ఇంటి ఆవరణలో ఈ రెండు మొక్కలు కనువిందు చేయనున్నాయి.సువిశాలమైన గార్డెన్లో ఈ మొక్కలు ఉంటే వచ్చే అందమే వేరు. ఇన్ని […]

Read More

సినిమా టిక్కెట్లపై ఏమిటీ గోల?

ఏపీ సినిమాస్ రెగ్యులరైజేషన్ అమైండ్మెంట్ యాక్ట్ గురించి అప్పుడే కొందరు తీవ్రమైన నష్టం జరిగిపోతుందన్నట్టు గగ్గోలు పెట్టేస్తున్నారు. ఏముందా చట్టంలో? టిక్కెట్ల రేట్లు తమ ఇష్టానుసారం పెంచుకోవడం కుదరదు అంది. అలాగే ఎన్ని షోస్ పడితే అన్ని షోస్ వేసుకోవడం కుదరదు అంది.అంతే కదా … దీని వల్ల ప్రజలకు జరిగే నష్టమేంటి? అభిమానులకు జరిగే నష్టం ఏమిటి? తమ అభిమాన హీరో సినిమా మార్నింగ్ షో చూడాలనుకునే అభిమానులను […]

Read More

ఏపీ వరద బాధితులకు గీతా ఆర్ట్స్‌ సాయం

గత కొన్నిరోజులుగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తున్నాయి. రాష్ట్రంలోని తిరుపతి, నెల్లూరు ప్రాంతాల్లో వరద ఉద్ధృతికి ప్రజలు అవస్థలు పడుతున్నారు. వరద బాధితులను ఆదుకోడానికి పలువురు  తమవంతు సాయం కూడా అందిస్తున్నారు. తాజాగా టాలీవుడ్‌ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్‌ తిరుపతి వరద బాధితులకు ఆర్థిక సాయం అందించింది. వారికోసం రూ.10 లక్షలను ఆంధ్రప్రదేశ్‌ సీఎం రిలీఫ్‌ ఫండ్‌కు విరాళంగా ఇచ్చింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు […]

Read More

విషమంగా శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం

కరోనా బారిన పడ్డ ప్రముఖ కొరియోగ్రాఫర్‌, జాతీయ అవార్డు గ్రహీత శివశంకర్‌ మాస్టర్‌ ఆరోగ్యం విషమంగా ఉంది. ఇటీవలే ఆయనకు కరోనా సోకగా ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే రోజురోజుకీ ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నట్లు సమాచారం. ఆయన ఊపిరితిత్తులకు 75 శాతం ఇన్‌ఫెక్షన్‌ సోకినట్లు వైద్యులు వెల్లడించారు. ఆయన చికిత్సకు లక్షల రూపాయలు ఖర్చవుతున్నాయని, తమ దగ్గర అంత డబ్బు లేకపోవడంతో దాతల సాయం కోసం ఎదురు చూస్తోంది ఆ కుటుంబం. […]

Read More

ఏపీ సినిమాల (నియంత్రణ-సవరణ) బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం

అమరావతి: ఆన్‌లైన్‌లో సినిమా టిక్కెట్ల విక్రయాలకు ఉద్దేశించిన ‘ఏపీ సినిమాల (నియంత్రణ-సవరణ) బిల్లు’ను అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది.పేర్నినాని మాట్లాడుతూ… సినిమాల పట్ల పేదలు, మధ్య తరగతి ప్రజల ఆపేక్షను అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్న కొందరు వ్యక్తుల దోపిడీని అడ్డుకునేందుకే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల విక్రయాల విధానాన్ని ఏపీ ప్రభుత్వం ప్రవేశపెడుతోంది.ప్రభుత్వం నిర్ణయించిన సరసమైన ధరలకే సినిమా టికెట్లను విక్రయించడం, నిర్దేశిత ఆటలతోనే సినిమాలు ప్రదర్శించడం, పన్ను ఎగవేతను అడ్డుకోవడమే ఆన్‌లైన్‌లో టిక్కెట్ల […]

Read More

కైకాల కుమారుడికి ఫోన్‌ చేసిన ప్రముఖులు

అమరావతి: సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  కైకాల కుమారుడిని ఫోన్‌లో పరామర్శించారు. కైకాల చిన్న కుమారుడు, కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు(చిన్నబాబు)కు సీఎం జగన్‌ ఫోన్ చేసి.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం […]

Read More

ఎంత ఎదిగి పోయారో తెలుగు వాళ్ళు…

అసలు డ్రగ్స్ ను ఇలా దాచి స్మగ్లింగ్ చెయ్యాలనే ఆలోచనే కొత్తగా ఉంది.ఎవరైనా మనకు ఇలాంటివి ఇచ్చి ఫలానా చోట ఇవ్వండి అంటే కొంచం ఆలోచించి తీసుకోండి.ఎవరినీ నమ్మలేని కాలంలో ఉన్నాం.

Read More

అమెజాన్ ద్వారా ఆన్ లైన్ లో గంజాయి స్మగ్లింగ్..

విశాఖ కేంద్రంగా మధ్యప్రదేశ్ సరఫరా.మధ్యప్రదేశ్ బెండీలో కేసు నమోదు.విశాఖ చేరుకున్న మధ్యప్రదేశ్ పోలీసులు.విశాఖ ఆన్లైన్ స్టోర్ లో శ్రీనివాస్ తో పాటు అమెజాన్ స్టోర్ ఉధ్యోగి వెంకటేష్ మరో ఇద్దరు అరెస్ట్.కరివేపాకు పొడి, హెర్బల్ ప్రోడక్ట్స్ పేరుతో అమెజాన్ లో గంజాయి అక్రమ రవణా.కేసు మరింత లోతుగా దర్యాప్తు ముమ్మరం చేసిన పోలీసులు.

Read More