సాధారణ పెట్రోల్ పవర్ పెట్రోల్ మధ్య తేడా ఏమిటి?

రెండు రేట్ల మధ్య ఎందుకంత వ్యత్యాసం? భారతదేశంలో సాధారణంగా మూడు రకాల పెట్రోలు అందుబాటులో ఉన్నాయి. మీరు వాహనంలో పెట్రోల్ నింపుకోవడానికి పెట్రోల్ బంక్‌కు వెళ్లినప్పుడల్లా, అక్కడ అనేక రకాల పెట్రోల్‌లు అందుబాటులో ఉన్న విషయం మీరు చూసి ఉంటారు. సాధారణంగా పెట్రోల్ బంకుల్లో రెగ్యులర్ పెట్రోల్‌తో పాటుగా ప్రీమియం పెట్రోల్‌ను కూడా విక్రయిస్తుంటారు. ప్రీమియం పెట్రోల్ ధర సాధారణ పెట్రోల్ ధర కన్నా కాస్తంత అధికంగా ఉంటుంది. కొత్తగా […]

Read More

అత్యంత విషమంగా కైకాల సత్యనారాయణ ఆరోగ్యం..

టాలీవుడ్‌ దిగ్గజం కైకాల సత్యనారాయణ పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. గత రెండ్రోజులుగా అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు కైకాల. ఆయన ఆరోగ్య పరిస్థితిపై తాజా హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేశారు అపోలో ఆస్పత్రి వైద్యులు. ఐసీయూలో వెంటిలేటర్‌ సాయంతో చికిత్స అందిస్తున్నామని..బీపీ లెవల్స్‌ తక్కువగా ఉన్నట్టు తెలిపారు.ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో అభిమానుల్లో ఆందోళన నెలకొంది. కొద్దిరోజుల క్రితం త‌న ఇంట్లో జారిపడ్డారాయన. నొప్పులు కాస్త ఎక్కువ‌గా […]

Read More

వినోదాల వీరయ్య ప్రయాగ నరసింహ శాస్త్రి

ఆకాశవాణి శ్రోతలకు ప్రయాగ నరసింహ శాస్త్రి సుపరిచితులు .వారిని ఈరోజు జయంతి సందర్భంగా ఒకసారి గుర్తు చేసుకుందాం …. ప్రయాగ నరసింహ శాస్త్రి (నవంబరు 20, 1909 – సెప్టెంబరు 11, 1983) ఆకాశవాణి ప్రయోక్త, తెలుగు నటుడు. జీవిత సంగ్రహం తన ప్రత్యేక కంఠస్వరంతో ఖంగుమని పలుకుతూ, జానపద శైలిలో పాడుతూ శ్రోతల్ని వుర్రూత లూగించిన వ్యక్తి ప్రయాగ నరసింహశాస్త్రి. మూడు దశాబ్దాలు ఆకాశవాణిలో పనిచేసి ‘ సెబాస్ […]

Read More

దటీజ్.. నారాయణమూర్తి!

కొన్ని సంవత్సరాల క్రితం..హైదరాబాద్ జింఖానా మైదానంలో వరద బాధితుల కోసం ఒక ప్రఖ్యాత క్రికెటర్ ఇచ్చిన “బ్యాట్ “వేలం జరుగుతోంది సినీ పరిశ్రమలోని మహామహులంతా ఆ వేలం పాటకు విచ్చేశారు… బ్యాట్ వేలం పాట మొదలైంది….. సినీహీరోలు పాట పాడటం ప్రారంభించారు….. అంతా వేలల్లోనే పాడుతున్నారు..అతి కష్టం మీద 1.5 లక్షలకు చేరుకుంది పాట.. నిర్వాహకులకు నిరాశ…… అంతలో తెల్లని ఫ్యాంట్ ,షర్ట్ ధరించి, మాసిన గడ్డం,చేతిలో గుడ్డసంచితో వచ్చాడొకవ్యక్తి.. […]

Read More

నిత్య కృషీవలుడికి.. నిరుపమాన గౌరవం!

పాత్రికేయ రంగానికి సేవలకుగాను రామోజీరావుకు ‘పద్మవిభూషణ్‌’ నిరంతర శ్రమ… నిత్యం కొత్తదనం కోసం తపన..పుట్టిన నేలకు.. చుట్టూ ఉన్న సమాజానికి గట్టిమేలు తలపెట్టే మొక్కవోని సంకల్పం.. చెక్కు చెదరని ఆత్మస్థైర్యం.. అన్నీ కలిసిన ఆధునిక రుషి ఆయన..! ఆయనే.. రామోజీరావు! పగలూ రాత్రి శ్రమించిన ఆయన స్వేదంలోంచి జనించిందే ‘రామోజీ గ్రూప్‌’! ప్రత్యక్షంగా.. 25వేల మందికి.. పరోక్షంగా మరెంతో మందికి ఉపాధి కల్పిస్తున్న మహాసంస్థ..! ‘నిత్యం ఉషోదయంతో సత్యం నినదించుగాక’ […]

Read More

గంగూలీకి అరుదైన గౌర‌వం

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) కమిటీ మెన్స్ ఛైర్మ‌న్ గా BCCI అధ్య‌క్షుడు సౌర‌వ్ గంగూలీని నియ‌మించారు. దుబాయ్‌లో జరిగిన ICC బోర్డు సమావేశంలో ఐసీసీ పురుషుల క్రికెట్ కమిటీ చైర్మన్‌ గా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీని నియామకం చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. దాంతో సౌర‌వ్ కి అరుదైన గౌర‌వం ల‌భించింది. గత కొన్ని ఏళ్లుగా BCCI అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ.. క్రికెట్ కు చేస్తున్న.. సేవలకు ఈ […]

Read More

సమయాన్ని సద్వినియోగం చేసుకుంటేనే అద్భుతాలు

– విహాన్‌ ఎలక్ట్రిక్స్‌ ఫౌండర్, సీఈవో ఎన్‌.వెంకటరెడ్డి – విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో ఘనంగా ఇగ్నిషన్‌–2021 విద్యార్థి దశలోనే సయమాన్ని సద్వినియోగం చేసుకుంటే జీవితంలో అద్భుతాలు సృష్టించవచ్చునని విశాఖపట్నంలోని విహాన్‌ ఎలక్ట్రిక్స్‌ ఫౌండర్, సీఈవో ఎన్‌.వెంకటరెడ్డి తెలిపారు. చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్‌ యూనివర్సిటీలో బుధవారం ఎంట్రపెన్యూర్‌ సెల్‌ ఆధ్వర్యంలో ‘‘ఇగ్నిషన్‌–2021’’ అనే అంశంపై విద్యార్థులకు ఆన్‌లైన్‌లో అవగాహన సదస్సును నిర్వహించారు. వర్చువల్‌గా జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఎన్‌.వెంకటరెడ్డి […]

Read More

భారీ చోరీని ఛేదించిన పోలీసులు

శ్రీకాకుళం : ఇచ్చాపురం చక్రపాణి వీధిలో వ్యాపారి రామిరెడ్డి ఇంట్లో ఎవరులేని సమయంలో గత నెల 26న ఇంట్లో 39 తులాల బంగారు, 34 తులాల వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ అనంతరం ప్రకాశం జిల్లాకు చెందిన పెద్దినేని తిరుపతి, నెల్లూరు జిల్లాకు చెందిన గుంటుపల్లి తిరుపతిరావు,వెంకరమనయ్య, విశాఖకు చెందిన భవిరిశెట్టి శ్రీనివాసరావులను అరెస్టు చేసి వారివద్ద నుంచి […]

Read More

వాళ్లు అభిమానులు అంటే…అదీ అభిమానం అంటే..

పునీత్ రాజకుమార్…… చాలామందికి ఇది వార్తలాగే అనిపించదు బహుశా… కానీ చెప్పుకోవాలి… తనను కన్నడంలో అప్పు అనీ, పవర్ స్టార్ అని పిలుచుకునేవాళ్లు… చాలామంది స్టార్లలో తనూ ఒకడు… పైగా ఓ లెజెండ్ వారసుడు… అన్నలిద్దరూ నటులే, ఇండస్ట్రీలోనే ఉన్నారు… పునీత్‌కూ ఫ్యాన్స్ ఉన్నారు, కానీ ఎప్పుడూ వాళ్లు మూర్ఖాభిమానులుగా ఉన్మాదంతో వ్యవహరించినట్టు కనిపించలేదు… తనను, తన సేవా కార్యక్రమాల్ని గమనిస్తూ అభిమానించేవాళ్లు… నిజానికి పునీత్ మరణం తరువాతే జనంలో […]

Read More

బ్యూటీపార్లర్ కు వెళ్లిన మహిళ అదృశ్యం

చిక్కడపల్లి : బ్యూటీపార్లర్ కు వెళ్లిన గృహిణి అదృశ్యమైన ఘటన చిక్కడపల్లి పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది .ఎస్ఐ ప్రేముమార్ తెలిపిన వివరాల మేరకు .. దోమలగూడ గగనహల్లో నివసించే జి . దుర్గాప్రసాద్ , భార్గవి ( 26 ) భార్యాభర్తలు . భార్గవి బుధవారం సాయంత్రం 5.30 సమయంలో సమీపంలోని బ్యూటీపార్లర్కు వెళ్లి వస్తానని చెప్పి ఇంటి నుంచి వెళ్లింది. సాయంత్రం 6.30 కు భార్గవి ఫోన్ స్విచ్ఛాఫ్ […]

Read More