ప్రపంచ తెలుగు మహా సభలలో విదేశాలలో ప్రదర్శన లిచ్చిన ప్రజానాట్య మండలి కళాకారుడు డప్పు భగవంతరావు ఇక లేరు! ఆయన కృష్నా జిల్లా చిట్టూర్పులో తుది శ్వాస విడిచారు. భగవంతరావు అనేక దేశాలలో డప్పు ప్రదర్సన లిచ్చారు. అనేక సినిమాలలో ప్రదర్శనలిచ్చారు. అనేక నాటకాలలో డప్పుతో నృత్య ప్రదర్శన లిచ్చిన వాడు, డప్పు వాయిద్యాన్ని శాస్త్రీయంగా రూపొందించినవాడు.ఆయన మూడు వేలకుపైగా శిష్యులను తయారుచేసి, తను చదువుకోక పోయినా, తనకు తెలిసిన […]
Read Moreచాలా రోజుల తర్వాత జై భీమ్ కోసం కలంతో కలిసి కదిలా!
అనగనగా ఒక అమాయక గిరిజన మహిళ. ఆమెకు ఆరేళ్ల కూతురు. కడుపులో మరో బిడ్డ ఉంది. భార్యాభర్త ఇద్దరూ రెక్కల కష్టంతో, ఉన్నంతలో బతుకుబండిని లాగిస్తున్నారు. తెల్లకాగితంలాంటి మనుషులు వాళ్లు. కల్లాకపటం తెలీని అభాగ్యులు. కసాయి పోలీసుల కాసుల కక్కుర్తి ఆమె భర్తను దొంగతనం కేసులో ఇరికించాలని చూస్తుంది. ఆ కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. భర్తను కళ్లముందే పోలీసులు లాక్కెళుతారు. భర్త బంధువులను పశువు కంటే హీనంగా చిత్రవధ చేస్తారు. […]
Read Moreమన వేద భూమి సాక్షిగా
వారి కలలు పరిశోధనలకీ మేటి ప్రతి రూపాలు…!! వారి ఆలోచనలు నేటి తరానికి చైతన్య కిరణాలు….!! వారి ఆవిష్కరణలు ప్రపంచ వేదికపై సజీవ చిహ్నాలు…..!! ఖగోళశాస్త్ర గుట్టును ప్రపంచానికి చాటిన దిట్ట అంతరిక్ష విజ్ఞానంలో మన ఆర్యభట్ట …!! జంతువుల ఎముకల నుంచి …. బలమైన ఔషధం తయారు చేసిన ఘనుడు భారతీయ రసాయన కర్మాగార పితామహుడు ప్రఫుల్ల చంద్రరే….!! గురుత్వాకర్షణ శక్తిని ఒడిసిపట్టిన జ్ఞానవంతుడు ప్రపంచానికి వరంగా ఇచ్చిన […]
Read Moreహీరో అల్లు అర్జున్,రాపిడో సంస్థకు లీగల్ నోటీస్ లు
– ఆర్టీసీ ఎండీ సజ్జనార్ – అల్లు అర్జున్ రాపిడో ప్రకటనపై అభ్యంతరం వ్యక్తంచేసిన ఆర్టీసీ ఎండీ యూట్యూబ్ లో ప్రసారం అవుతున్న ప్రకటనలో ఆర్టీసీ బస్సులు సాధారణ దోసెల మాదిరిగానే ఎక్కువ సమయం తీసుకుంటాయని, రాపిడో చాలా వేగంగా, సురక్షితంగా ఉంటుందని, అదే సమయంలో మసాలా దోసను సిద్ధం చేస్తుందని నటుడు ప్రజలకు చెప్పడం కనిపిస్తుంది. ఈ ప్రకటనపై ఆర్టీసీ ప్రయాణీకులు, అభిమానులు, సంస్థ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులతో […]
Read More38 శాతం పెరిగిన ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ ఆదాయం
• అత్యాధునిక టెక్నాలజీతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ కేంద్రం • మహారాష్ట్ర ఆర్టీసీ నుంచి 100 లగ్జరీ బస్సులకు ఆర్డర్ హైదరాబాద్; నవంబర్ 9: దేశంలో అగ్రగామి విద్యుత్ వాహనాల కంపెనీ ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో త్రైమాసికానికి ఆదాయంలో 38 శాతం వృద్ధిని సాధించింది. మొత్తం ఆదాయం రూ.69.05 కోట్లకు పెరిగింది. గత ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ. […]
Read Moreకిల్లా[THE FORT] మరాఠి సినిమా
జైగడ్ కోట 16శతాబ్దంలో బిజాపూర్ సుల్తానులచే నిర్మింపబడి,ఆ తర్వాత పిష్వాల చేతుల్లోకి,తర్వాత బ్రిటిష్ వారి పాలనలోకి వెళ్ళింది.మహారాష్ట్ర లోని కొంకణ్ తీరంలో రత్నగిరి జిల్లాలో ఈ కోట వుంది.అలాగే 1832లో నిర్మింపబడిన లైట్ హౌస్ గూడా ఈ అరేబియా సముద్రతీరంలో ఈ కోటకు దగ్గరలోనే వుంది.ఈ రెండు ప్రతీకలుగా తీసుకుని ఈ సినిమా నిర్మించారు.అందుకే ఈ సినిమాకి కిల్లా [కోట]అనే పేరు పెట్టారు. 26 జూన్ 2015 లో విడుదలైన […]
Read Moreసర్దార్ ఉధమ్ సినిమా ఇతిహాసాలను తీర్చిదిద్దే దిక్సూచి
(కార్తీక్ కె.) మన దేశపు సగటు ‘దేశభక్తి సినిమా’ యొక్క బ్లూప్రింట్ ఎప్పుడూ కూడా ఒక కామిక్ బుక్ తరహా హీరోయిజం తాలూకు ఎలిమెంట్లను ఆవాహన చేసుకుని రూపొందుతుందనేది నా ప్రాథమిక అవగాహన. జనరల్‌గా స్వాతంత్ర్య సమరయోధుల గాథలు అందరికీ తెలిసే ఉంటాయి, వారి త్యాగాలూ వేలసార్లు కొనియాడబడి ఉంటాయి కాబట్టి సినిమా అనే మాధ్యమం కూడా అప్పటి సంఘటనల్ని ఒక రొమాంటిసైజ్డ్ టోన్‌లో, బుల్లెట్ వేగంతో దూసుకుపోయేంత పేస్‌తో […]
Read Moreఒక్క సినిమాతో సూపర్ స్టార్ గా మారిన సినతల్లి
“సూర్యలాంటి స్టార్ హీరో ఉన్నా, ఆ పాత్రకు ఫ్లాష్‌బ్యాక్, లవ్‌ట్రాక్ వంటివేవీ పెట్టలేదు. డ్యుయెట్ కూడా లేదు. నిఖార్సయిన కథను అంతే నిజాయతీగా తీశారు…ఈ మాటలు నావి కావు. సినతల్లి పాత్రను పోషించి మెప్పించిన లిజో పత్రికలవారితో చెప్పిన మాటలు. ఇవే మాటలు మనబోటివారు చెబితే కొందరు బాధపడతారు. ఇలాంటి అభిప్రాయాన్నే నేను మూడు రోజులకితం నా ఆర్టికల్లో వ్యక్తపరచాను. ఓటిటిలో విడుదల అయినప్పటికీ జై భీం సృష్టిస్తున్న ప్రకంపనలు […]
Read Moreజై భీమ్ చూస్తుంటే ఆ ఘటన గుర్తొచ్చింది…
జై భీమ్ సినిమా చూశాను…నిత్యం జరిగే దుర్మార్గాలలో ఒక అంశాన్ని చాలా బలంగా అందరి కండ్లకు కట్టినట్టు చూపించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా చూసినట్టు నాకు కనబడలేదు. అశ్లీలత, ఫైటింగ్లు లేవు. ఉన్నతమైన నేటి సమాజం, ప్రత్యేకంగా యువ న్యాయవాది సమాజం ఆదర్శంగా తీసుకోవాల్సిన బాధ్యతను, సందేశాత్మక సంకేతాలనే జై భీమ్ సినిమా సమాజానికి పంపింది. ప్రజా ఉద్యమాల్లోనే ఉంటున్న నాకు, ఈ సినిమాలోని ఒక ఘట్టానికి అవినాభావ […]
Read Moreపునీత్ రాజ్ కుమార్ నేర్పిన పాఠం..
కొన్ని మరణాలు చూస్తే కాసేపు స్మశాన వైరాగ్యం వస్తుంది. కానీ ఆ వైరాగ్యంలోంచి నేర్చుకోవాలసిన పాఠాలు కూడా ఉంటాయి. అందరం పోవాల్సినవాళ్లమే. కానీ ఉన్నంతకాలం ఎలా ఉండొచ్చు, ఎలా ఉండాలి అనే విషయాలు కొందరి చావులు నేర్పినంతగా వారి జీవితాలు నేర్పవు. పునీత్ రాజ్ కుమార్ మరణం పొరుగున ఉన్న కన్నడిగులనే కాదు చాలా మందిని భయపెట్టింది. పునీత్ జిమ్ లోనూ, బీచ్ లోనూ కఠినమైన కసరత్తులు చేస్తున్న ఒక […]
Read More