– నాడు మరాఠా బాల్ థాకరే నేడు కన్నడ పునీత్ రాజ్ కుమార్ పునీత్ రాజ్ కుమార్.. ఒక పునీతుడు.. గొప్ప పుణ్యాత్ముడు..మరుపురాని మానవతావాది,హిందూ ధర్మ పరిరక్షకుడు, హైందవ ధర్మ వీరుడు..తళుకు బెళుకుల సినిమారంగంలో, పైసలు సంపాదించడమే తప్ప, విలువలు ఉండని ఒక రంగుల ప్రపంచంలో… విలువల కోసమే నిలబడిన ఒక గొప్ప మహానుభావుడు.. గొప్ప ధన్యజీవి.. కన్నడతో సహా తెలుగు రాష్ట్రాలు యావద్భారత దేశం అకాల మరణం పట్ల […]
Read Moreజైలు నుంచి ఆర్యన్ ఖాన్ రిలీజ్
బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తాజాగా జైలు నుంచి విడుదల అయ్యాడు. షారుఖ్ ఖాన్, గౌరీ కుమారుడు త్వరలో మన్నత్ చేరుకోనున్నారు. కాసేపటి క్రితమే ఆర్యన్ ఖాన్‌ను జైలు నుంచి విడుదల చేసే ప్రక్రియ పూర్తయింది. షారుఖ్ తన కుమారుడిని జైలు నుంచి ఇంటికి తీసుకెళ్లడానికి జైలుకు చేరుకున్నాడు. ఆర్యన్ బయటకు రాగానే అతన్ని బాడీగార్డ్ వెంటనే కారులోకి పంపాడు. ఆర్యన్ తో పాటు […]
Read Moreపునీత్ రాజ్ కుమార్ మృతిపట్ల బాలకృష్ణ దిగ్భ్రాంతి
కన్నడ సినీనటుడు పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణం పట్ల తెలుగు సినీనటుడు, హిందూపూర్ ఎమ్మెల్యే శ్రీ నందమూరి బాలకృష్ణ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘‘అప్పు(పునీత్ రాజ్ కుమార్) మృతితో గొప్ప స్నేహితుడిని కోల్పోయాను. ఆయన మృతి కన్నడ చలనచిత్ర పరిశ్రమకు తీరని నష్టం. బాలనటుడిగా సినీరంగ ప్రవేశం చేసి ప్రముఖ హీరోగా, గాయకుడిగా, టెలివిజన్ వ్యాఖ్యాతగా, నిర్మాతగా అనితర ప్రతిభ ప్రదర్శించాడు. తండ్రికి తగ్గ తనయుడిగా పేరొందాడు. రాజ్ కుమార్ కుటుంబ […]
Read Moreపునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు
కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ ఇక లేరు. ఆయన శుక్రవారం (అక్టోబర్ 29) గుండెపోటుతో బెంగళూరులోని విక్రమ్ ఆసుపత్రిలో చేరారు. నిన్న రాత్రి జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన ఆయనను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి చికిత్స అందించారు వైద్యులు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. పరిస్థితి విషమంగా మారడంతో ఈరోజు ఆసుపత్రిలోనే కన్నుమూశారు. పునీత్ వయసు 46. ఆయన ఇంత చిన్న వయసులోనే గుండెపోటు బారిన పడి కన్నుమూయడం […]
Read Moreసీఎం జగన్‌తో నాగార్జున భేటీ
అమరావతి: ఏపీ సీఎం జగన్‌తో ప్రముఖ సినీనటుడు నాగార్జున భేటీ అయ్యారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఆయన్ను కలిశారు. నాగార్జునతో పాటు నిర్మాతలు ప్రీతంరెడ్డి, నిరంజన్‌రెడ్డి సహా మరికొందరు సీఎంతో భేటీ అయినట్లు సమాచారం. సీఎం జగన్‌తో కలిసి నాగార్జున మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సినీ రంగానికి చెందిన వివిధ అంశాలపై జగన్‌తో ఆయన చర్చించినట్లు తెలుస్తోంది.
Read Moreఅదానీని రక్షించేందుకే ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు:నారాయణ
ముంద్రా పోర్టు డ్రగ్స్ కేసు నుంచి అదానీని రక్షించి, ఆ వ్యవహారం నుండి దృష్టి మళ్లించేందుకే ఆర్యన్ అరెస్ట్ చేశారని సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి డాక్టర్ కె.నారాయణ అన్నారు. హైదరాబాద్ మగ్దూం భవన్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎం.పి సయ్యద్ అజీజ్ పాషాలతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నారాయణ మాట్లాడారు. సినీ హిరో షారుఖ్ తనయుడు […]
Read More52వ వసంతంలోకి…జగదాంబ థియేటర్
రాష్ట్రంలో విశాఖపట్నం తెలియని వాళ్ళు ఉంటారు ఏమో కానీ.. జగదాంబ జంక్షన్ తెలియని వాళ్ళు ఉండరని , విశాఖపట్నం లో నానుడి… ఈ జంక్షన్ లో జగదాంబ థియేటర్ ఉండడం వలన జగదాంబ జంక్షన్ పేరు వచ్చింది.రాష్ట్రంలో ఈ థియేటర్ కి ఉన్నంత పేరు ఏ థియేటర్ కి లేదు అంటే అతియోశక్తికాదు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఈ థియేటర్ కంటే ముందే థియేటర్లు ఉన్న… జగదాంబ థియేటర్ ప్రత్యేకత […]
Read Moreunstoppable with nbk
నటసింహం నందమూరి బాలకృష్ణ డిజిటల్ లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో ఆయన ఒక టాక్ షో చేస్తున్నారు. ‘unstoppable with nbk’ పేరుతో రానున్న ఈ షోకి ఇప్పటికే అధికారిక కార్యక్రమాలు కూడా పూర్తికాగా.. ఈ షో నవంబర్ 4 నుండి ఆహాలో ప్రీమియర్ టెలికాస్ట్ కానుందని ప్రోమోలో తెలిపారు. ఒక్క ప్రోమోలతోనే కాదు ఎప్పటికప్పుడు ఆహా టీం ఈ షోపై […]
Read Moreసామాజిక, నైతిక సందేశాన్ని చేరవేసేవిగా సినిమాలుండాలి
– సినిమాల్లో హింస, అశ్లీలత లకు చోటు ఉండకూడదు -దర్శక, నిర్మాతలు, సినీనటులకు ఉపరాష్ట్రపతి సూచన – మన సంస్కృతి, సంప్రదాయాలను బలహీన పరిచే ఏ పనినీ ప్రోత్సహించొద్ద – భారతీయ సంస్కృతి విశ్వవ్యాప్తం చేయడంలో సినిమాల పాత్ర కీలకం – 67వ జాతీయ సినిమా అవార్డులను ప్రదానం చేసిన ఉపరాష్ట్రపతి – రజినీకాంత్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రదానం న్యూఢిల్లీ: సామాజిక సమరసతను, నైతికతను, ప్రజల్లో బాధ్యతను […]
Read Moreఅట్టహాసంగా జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం
– రజనీకాంత్ .. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్ఠాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అట్టహాసంగా జరుగుతోంది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇటీవల సినీరంగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులతోపాటు ప్రేక్షకుల మన్ననలు పొందిన చిత్రాలకు అవార్డులు అందజేశారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతుల మీదుగా పలువురు అవార్డులు అందుకున్నారు. […]
Read More