ఎన్టీఆర్ దెబ్బ‌కి టెంట్ లేచిపోయింది

(జి.ఆర్.మహర్షి) ఎన్టీఆర్ బడిపంతులు సినిమా క‌లెక్ష‌న్ దెబ్బ‌కి మా ఊళ్లో ఒక టెంట్‌ని విప్పి మ‌ళ్లీ క‌ట్టారు. ఈ క‌థ ఏందంటే.. నేను ఆరో త‌ర‌గ‌తిలో వుండ‌గా రాయదుర్గానికి ఒక కొత్త అలంకారం వ‌చ్చింది. దాని పేరు జ‌య‌ల‌క్ష్మీ టూరింగ్ టాకీస్‌. మేము వుండే ల‌క్ష్మిబ‌జార్‌కి దూరంగా వుండే నేసేపేట‌లో దీన్ని క‌ట్టారు. టెంట్ కాబ‌ట్టి క‌ట్టారు అన‌కూడ‌దు. ప్రొజెక్ట‌ర్ రూమ్‌కి మాత్ర‌మే గోడ‌లు , మిగ‌తా అంతా రేకులు, […]

Read More

నోరా…వీపుకు తీసుకురావద్దు

(ఇలపావులూరి మురళీ మోహనరావు) ‘హీరోల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి. అలా ఉంటే ఈ పరిశ్రమలో ఎలాంటి వివాదాలు ఉండవు. తాత్కాలికమైన పదవుల కోసం మాటలు అనడం.. అనిపించుకోవడం వల్ల బయట వాళ్లకి లోకువైపోతాం. మన ఆధిపత్యం చూపించుకోవడానికి అవతలి వాళ్లను కించపరచాల్సిన అవసరం లేదు. అసలు వివాదానికి మూలం ఎవరో గుర్తించి.. అలాంటి వ్యక్తుల్ని దూరం పెట్టగలిగితే మనదే వసుధైక కుటుంబం’ అని చిరంజీవి నీతులు వల్లించారట!ఈ నీతుల్ని […]

Read More

ప్రకాష్‌రాజ్ గెలిస్తే.. జగన్ ఓడిపోయినట్లేనా?

– కమ్మ వర్గం‘ మంచు’కు మద్దతునిస్తుందా? – సిని‘మా’ పాలిటిక్స్ సిత్రాలు ( మార్తి సుబ్రహ్మణ్యం) lo మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల సంగతేమో గానీ, వాటికి ఎలక్ట్రానిక్ మీడియా-సోషల్‌మీడియా అసెంబ్లీ ఎన్నికలంత బిల్డప్పులిస్తున్నాయి. దానికి తగినట్లే పోటీలో ఉన్న ప్యానళ్లు కూడా తామేదో ఎంపీకో, ఎమ్మెల్యే సీటుకో పోటీ చేస్తున్నట్లు తెగ బిల్డప్పులు. 900 మంది సభ్యులున్న ఇంతోటి ఎన్నికలు బ్యాలెట్ పేపర్లా? ఈవీఎం ద్వారా జరపాలా? […]

Read More

బ్రాహ్మణ ద్వేషి ‘మంచు’ కుటుంబాన్ని ‘మా’ ఎన్నికల్లో ఓడించాలి: శ్రీధర్‌ శర్మ

అమరావతి: బ్రాహ్మణ ద్వేషి ‘మంచు’ కుటుంబాన్ని “మా” ఎన్నికల్లో ఓడించాలని, బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ పిలుపునిచ్చారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ బ్రాహ్మణ జాతి నిత్య సాంప్రదాయల్ని, సంస్కృతిని అవమానిస్తూ తన సినిమాల్లో బ్రాహ్మణ జాతిని కించపరిచే సన్నివేశాలను నటుడు మోహన్‌బాబు ఎన్నో పెట్టారని విమర్శించారు. “దేనికైనా రెడీ” సినిమా వివాదంలో బ్రాహ్మణ పురోహితుల మీద దాడులు చేయించి.. బ్రాహ్మణ నేతలపై క్రిమినల్ […]

Read More

ఎపిఎస్‌ఎస్‌డిసి- అపిటాలతో ఐఎస్ బి హైదరాబాద్ ఒప్పందం

* యువత ఉపాధి పొందేలా నైపుణ్యాలు అందించడమే లక్ష్యం * బిహేవియరల్ స్కిల్స్, బిజినెస్ లిటరసీ తదితర కోర్సుల్లో శిక్షణ * ఒక్కో కోర్సులో 40 గంటల పాటు శిక్షణ * శిక్షణ పూర్తి చేసిన వారికి జాయింట్ సర్టిఫికేషన్ రాష్ట్రంలోని ఔత్సాహిక యువత, విద్యార్థులు ఉద్యోగాలు పొందేలా నైపుణ్య శిక్షణ ఇవ్వడమే లక్ష్యంగా దేశంలోనే ప్రఖ్యాతి గాంచిన ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్(ఐ.ఎస్.బి)తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ […]

Read More

నిజం..ఆయనకు దాసరి కలలోకొచ్చారు!

– విష్ణు ప్యానల్‌ను సమర్ధిస్తున్నానన్నారు – హీరోలూ.. నాకు ఓ గంట కేటాయించండి – ‘మా’ ఎన్నికలు ఏకగ్రీవం చేద్దాం – నటుడు, న్యాయవాది సీవీఎల్ వీడియో వైరల్ ( మార్తి సుబ్రహ్మణ్యం) సీవీఎల్ తెలుసుకదా? చయనం వెంకట లక్ష్మీ నరసింహారావు అనే‘ సీవీఎల్’ పేరు ఇంకా గుర్తుకు రాకపోతే… భార్యాబాధితుల సంఘం అధ్యక్షుడు తెలుసుగా.. ఎస్. ఆయనే! కానీ ఆయన భార్యాబాధితుడు కాదనుకోండి. అది వేరే విషయం. నిజానికి […]

Read More

జీవో 35ను అమలు చేయాలని నట్టి కుమార్ పిటిషన్

రాష్ట్ర ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల విషయంలో ఇచ్చిన జీవో 35ను నిలిపేయాలని నిర్మాత నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీహెచ్ మానవేంద్రనాథ్ రాయ్ ఈ అంశంపై విచారణ జరిపారు.సినిమా టికెట్ల ధరల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, ఈ ఏడాది ఏప్రిల్ 8న ఇచ్చిన జీవో 35 అమలు కోసం నిర్మాత, ఎగ్జిబిటర్ నట్టి కుమార్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది ఆగస్టు 5న తాను […]

Read More

‘అమరావతి’ పాఠం తొలగింపు

విజయవాడ: పదో తరగతి తెలుగు నుంచి అమరావతి పాఠ్యాంశాన్ని తొలగించారు. కొత్తగా ముద్రించిన పుస్తకాలను పాఠశాల విద్యాశాఖ ఆయా బడులకు సరఫరా చేసింది. 2014లో 12 పాఠాలతో పదో తరగతి తెలుగు పాఠ్య పుస్తకం ముద్రించగా.. సాంస్కృతిక వైభవం ఇతివృత్తం కింద రెండో పాఠంగా ‘అమరావతి’ ఉండేది. పూర్వ చరిత్ర మొదలు రాజధానిగా ఎంపిక, నిర్మాణ విషయాలూ అందులో వివరించారు. తాజాగా పాఠశాల విద్యాశాఖ దాన్ని తొలగించి 11 పాఠాలతోనే […]

Read More