నేనున్నా తమ్ముడు .. ధైర్యంగా ముందుకెళ్లు

-విష్ణుకి బాలయ్య ఫోన్ ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో ‘ మా ‘ ఎన్నికల వేడి రసవత్తరంగా మారింది . అక్టోబర్ 10 న జరగబోయే ఈ ఎన్నికలకు తాజాగా నామినేషన్స్ ప్రక్రియ కూడా ప్రారంభమైంది . ప్రకాష్ రాజ్ , మంచు విష్ణు ల ప్యానల్స్ మధ్య ప్రధాన పోటీ జరగనుంది . ఇక ఓ వైపు థియేటర్స్ సమస్యలపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు .. మరోవైపు మా […]

Read More

మేలెరిగిన మహామనిషి రాజబాబు

మనీ ఇచ్చిన వాళ్లనే మరిచిపోయేలోకంలో మంచినీళ్లు ఇచ్చిన వారిని కూడా గుర్తుపెట్టుకుని రుణం తీర్చుకున్న మహానుభావుడు రాజబాబు. తెలుగు చలనచిత్ర పరిశ్రమను రెండు దశాబ్దాల పాటు ఏలిన ఆయన, ఆగర్భశ్రీమంతుడు కాదు. ఆయన జీవితం బడి పంతులుగా మొదలైనా మిమిక్రీ, నాటకాలపై ఆసక్తి ఉన్న ఆయనకి క్రమంగా నటనపై మనసు మళ్లి, మద్రాసు వెళ్లి సినిమాల్లో ట్రై చేశారు. హాస్యనటుడైనా ఆయన కాల్షీట్లు ఖాళీ ఉండేవి కాదు. రెండు చేతులా […]

Read More

ఎస్.. మీడియా వాటిపై మాట్లాడాలి

– మోహన్‌బాబు నోరు విప్పాలి – వివేకా హత్యపై మీడియా మాట్లాడాలి – వైసీపీ ప్రభుత్వం కాపు రిజర్వేషన్లపై మాట్లాడదా? – పవన్ ఫైర్ జనసేనాధిపతి పవన్ క ల్యాణ్ చాలారోజుల తర్వాత ఒక సినిమా ఫంక్షన్ వేదిక నుంచి గళమెత్తి గర్జించారు. ఏపీలో సినిమా థియేటర్లలో ఆన్‌లైన్ టికెట్ల విధానంపై విరుచుకుపడ్డారు. అది వైసీపీ రిపబ్లిక్ కాదు.. ఇండియన్ రిపబ్లిక్ అని గర్జించారు. ప్రాధాన్యం లేని అంశాలపై హడావిడి […]

Read More

సైదాబాద్ హంతకుడు రాజు ఆత్మహత్య..

సైదాబాద్ చిన్నారి అత్యాచారం కేసులో ప్ర‌ధాన నిందితుడైన రాజు ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. స్టేష‌న్‌ఘ‌న్‌పూర్ రైల్యే ట్రాక్‌పై రాజు మృత‌దేహాన్ని పోలీసులు గుర్తించారు. అత‌ని చేతిపై ఉన్న టాటూను చూసి పోలీసులు రాజు మృత దేహాన్ని గుర్తించారు. సైదాబాద్‌లో చిన్నారిపై అత్యాచారం చేసి హ‌త్య చేశాడు. దీనిపై రాష్ట్రం యావ‌త్తు అట్టుడికి పోయింది. పోలీసులు రాజును ప‌ట్టుకోవడానికి వారం రోజుల నుంచి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. నాకాబందీ నిర్వ‌హిస్తున్నారు. రాజు ఆచూకీ చెప్పిన […]

Read More

సోనూసూద్ ఇల్లు, కంపెనీల్లో ఐటీ సోదాలు

సినీ నటుడు సోనూసూద్‌ కు సంబంధించిన వాటిలో ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. సోనూసూద్ నివాసాలు, ఆఫీసులు, కంపెనీల్లో తనిఖీలు జరుపుతున్నారు. ముంబైలోని ఆరు ప్రాంతాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన పాఠశాల విద్యార్థుల మెంటార్ షిప్ ప్రోగ్రాంకు ఇటీవల అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం సోనూసూద్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. అంతకు ముందు పంజాబ్ ప్రభుత్వంలో కూడా కరోనా వైరస్ మీద అవగాహన కార్యక్రమంలో […]

Read More

నమ్మి వెంటవస్తే.. కనికరం చూపని దుర్మార్గుడు..

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో యువతిపై దాడి చేపిన ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. రెండు రోజుల క్రితం ఓ వ్యక్తి యువతిని కర్రతో కొడుతూ.. హింసిస్తున్న వీడియో ఒకటి వైరలయ్యింది. ఈ క్రమంలో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్‌ చేశారు. ఆ వివరాలు.. నెల్లూరు జిల్లా రామకోటయ్య నగర్‌కి చెందిన ఉష అనే యువతి పట్ల వెంకటేష్‌ అనే వ్యక్తి అమానుషంగా ప్రవర్తించాడు. వెంకటేష్‌ని అతడితో […]

Read More

హీరోల తోకలు కత్తిరించేసిన జగన్!

అవసరం ఉన్నా, లేకపోయినా… తెలుగు సినిమా హీరోలు అదేపనిగా ఊపే తోకలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ కత్తిరించేశారు.మళ్లీ మొలవకుండా….పైన సున్నం కూడా రాశారు. ఇక, అవి ఇప్పట్లో మొలిచే అవకాశాలు లేవు. ఆంధ్రలోని ఏ… బీ… సీ…సెంటర్లలో సినిమా బుకింగ్ టిక్కెట్లను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సెంట్రలైజ్ చేయడంతో… 1.ఫలానా హీరో పెద్ద- ఫలానా హీరో చిన్న అనే క్లాసిఫికేషన్ కు తెర పడుతుంది. 2. ఫలానా హీరో గారి సినిమా […]

Read More

ఫేస్‌బుక్‌ అదిరిపోయే ఫీచ‌ర్లు

– క‌ళ్లజోడుతో వీడియోలు, ఫొటోలు క‌ళ్ల‌జోడును ఎందుకు వాడ‌తామ‌ని అడిగితే ఇప్ప‌టివ‌ర‌కు సైటు కోసం, సూర్య ర‌శ్మి నుంచి క‌ళ్ల‌కు ఉప‌శ‌మ‌నం కోసం వాడతాం అని చెబుతుంటాం. ఇక‌పై అంత‌కు మించిన సౌక‌ర్యాల కోసం వాడ‌తామ‌ని చెప్పుకునే రోజులు వ‌చ్చేశాయి. ప్ర‌ముఖ సామాజిక మాధ్య‌మ సంస్థ ఫేస్‌బుక్ రే బాన్‌ స్టోరీస్ 20 ర‌కాల‌ స్మార్ట్‌ కళ్లజోడును విడుద‌ల చేసింది. అందులో కొత్తేముంద‌ని అనుకుంటున్నారా? ఇందులో 5ఎంపీ కెమెరాతో ఫొటోలు […]

Read More

2024 ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య రెట్టింపు కావాలి

– పారాలింపియన్ల ప్రదర్శన, దివ్యాంగత్వం విషయంలో ప్రజల అభిప్రాయాన్ని మార్చేసింది – ఎస్.ఆర్.ఎం. ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ తిరుచిరాపల్లి ప్రాంగణాన్ని అంతర్జాల వేదిక ద్వారా ప్రారంభించిన ఉపరాష్ట్రపతి – ఇంజనీరింగ్ విద్యార్థులకు ఉపాధి అవకాశాలను మరింత పెంచాలని సూచన – విద్య ద్వారా పొందిన జ్ఞానాన్ని స్వీయ అభివృద్ధి కోసమే గాక సమాజం, దేశాభివృద్ధికోసం వినియోగించాలన్న ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు చెన్నై: టోక్యో ఒలింపిక్స్‌-2020లో భారత అథ్లెట్ల […]

Read More

మొబైల్‌లో ఈ నాలుగు యాప్​లు ఉన్నాయా? అయితే..మీరు ప్రమాదంలో చిక్కుకున్నట్లే

వీటితో మీ ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది స్టేట్​ బ్యాంక్​ ఆఫ్​ ఇండియా. అవేంటో తెలుసుకోండి.. ఎనీడెస్క్‌, క్విక్‌సపోర్ట్‌, టీమ్‌వ్యూయర్‌, మింగిల్‌వ్యూ యాప్‌లను మొబైల్‌లో ఇన్‌స్టాల్‌ చేసుకోవద్దని తన వినియోగదార్లకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సూచించింది. ఈ నాలుగు యాప్‌లతో ఖాతాలోని డబ్బు ఖాళీ అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ‘ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిందిగా కొందరు మోసగాళ్లు మాయమాటలు చెప్పి మిమ్మల్ని […]

Read More