కేసీఆరుకే దిక్కులేదు.. కేసీఆర్ పెట్టిన అభ్యర్థి మధిరలో ఏం గెలుస్తారు?

– భద్రాద్రి యాదాద్రి ఇప్పటికీ ప్రొడక్షన్ ప్రారంభం కాలేదు – సభలోనే ధరణి గురించి మేం అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోయారు – కేసీఆర్ చేసిన అవినీతిపై బీజేపీ ఇన్నాళ్లూ ఏం చేస్తున్నారు? గాడిదలు కాస్తున్నారా? – కేసీఆరుకు కాళేశ్వరం ఏటీఎంగా మారిందని కేంద్ర హోం మంత్రే చెప్పారు – ఎందుకు చర్యలు తీసుకోలేదు..? – మధిర నియోజకవర్గం, ముదిగొండ మండలం, బాణాపురం గ్రామంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క […]

Read More

పవన్‌ ప్రచారమంటే బీజేపీకి భయమా?

– తెలంగాణలో జనసేనకు 8 సీట్లిచ్చిన బీజేపీ – ఇప్పటివరకూ బీజేపీ ప్రచారంలో కనిపించని పవన్‌ – పేరుకే పవన్‌ పార్టీతో పొత్తా? – పవన్‌ వస్తే ఆంధ్రా ముద్ర పదడుతుందని బీజేపీ అనుమానిస్తోందా? – పవన్‌ రాకను బీఆర్‌ఎస్‌ సొమ్ము చేసుకుంటుందన్న భయమా? -గతంలో చంద్రబాబు అనుభవమే దానికి కారణమా? -అందుకే పవన్‌తో ప్రచారం చేయించడం లేదా? – కూకట్‌పల్లిలో జనసేన అభ్యర్ధి కోసం పనిచేయని బీజేపీ క్యాడర్‌ […]

Read More

కరువు నివారణకు సమగ్ర వ్యూహం అవసరం

భారతదేశంలోని అనేక ప్రాంతాలలో కరువు పునరావృతమయ్యే ఒక క్లిష్టమైన సమస్య ప్రతిబింబిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని చాల జిల్లాలలో కరువు బహుముఖ ప్రభావాలను కలిగి ఉంటుంది, దాని నిలకడ ప్రభావిత ప్రాంతాలకు తీవ్రమైన పరిణామాలకు దారి తీస్తుంది. భారతదేశంలోని 68% పైగా కరువుతో ప్రభావితమైంది, ఇది రాష్ట్రాలలోని అనేక జిల్లాలో ప్రభావం చూపుతుంది. అనేక సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ఉత్తరాంధ్ర వంటి ప్రాంతాలను నిరంతరం ప్రభావితం చేస్తున్న కరువు నిరంతర సమస్యగా మారింది. […]

Read More

కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెన్నెల గద్దర్ కు ప్రజా సంఘాల మద్దతు

ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో గత పదేళ్లుగా డిగ్రీ జూనియర్ ఐటిఐ పాలిటెక్నీక్ కళాశాలలు లేవు, ఉపాధి ఉద్యోగ కల్పన లేక నిత్యం ప్రజలు సుదూర ప్రాంతాలకు వలస పోతున్నారు. దాదాపు యాభై కిలోమీటర్లు వెళ్తున్నారు. పేరుకు నగరం నడిబొడ్డున ఉంది. ఇరుకు సందులు, మురికివాడల్లో నివాసం, మురికి కూపాలు గా మారిన బస్తీలు. ఏమాత్రం డిగ్నిటీ లేని […]

Read More

జనసేన సంగతి తేల్చండి జీ!

– జనసేన మనకు మిత్రపక్షమా? కాదా? – ఎన్డీఏలో ఉన్నట్టా? లేనట్టా? – ఉంటే టీడీపీతో సమన్వయకమిటీలు ఏమిటి? – మనతోనూ సమన్వయ కమిటీ వేయమనండి – బయట ప్రశ్నలకు జవాబు చెప్పలేకపోతున్నాం – బీఎల్ సంతోష్‌జీపై కమలదళాలు ప్రశ్నల వర్షం – మనతో ఉండేవాళ్లతోనే వెళతామన్న సంతోష్‌జీ – బీజేపీ ఎవరు చుట్టూ తిరగదని స్పష్టీకరణ – ఎవరైనా మన చుట్టూ తిరగాల్సిందేనన్న సంతోష్‌జీ – చాలా పార్టీలు […]

Read More

చింతల రాంచంద్రా రెడ్డి మీకు కొత్త కాదు.. పాత చింతకాయ పచ్చడే

ఆయన గుడికే కాదు మీకు కూడా పంగనామాలు పెట్టిండు దానం నాగేందర్ సగం హైదరాబాద్ ను ఆక్రమించుకున్నాడు పంజాగుట్ట చౌరస్తాలో దివాన్ జీ దగ్గర బీడీలు అమ్ముకునే దానంను ఎమ్మెల్యేను, మంత్రిని చేసింది కాంగ్రెస్ విజయమ్మను గెలిపిస్తే పీజేఆర్ పేరు నిలబెడుతుంది టీపీపీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఖైరతాబాద్ అంటే గుర్తొచ్చేది ఇద్దరే ఇద్దరు. ఒకరు ఖైరతబాద్ గణేశుడు, ఇంకొకరు పీ.జనార్దన్ రెడ్డి. పీజేఆర్ మన మధ్య లేకపోయినా పేదల […]

Read More

తానా ద్వారా ఎన్.టి.ఆర్ స్మారక నాణెం

తానా ద్వారా అమెరికాతో సహా ప్రపంచంలోని వివిధ దేశాలలో ఎన్‌టిఆర్‌ స్మారక నాణెం సులభంగా అందుబాటులో వచ్చేలా ఒక ఒప్పందం జరిగిందని ఎన్ .టి .ఆర్ సెంటినరీ కమిటీ అధ్యక్షులు టి .డి జనార్దన్ తెలిపారు. సోమవారం హైద్రాబాద్ లో తానా అధ్యక్షులు శృంగవరపు నిరంజన్‌, హైదరాబాద్ మింట్‌ సీజీఎం వి.ననరసింహ నాయుడు, జాయింట్‌ డైరెక్టర్‌ గుండపునీడి శ్రీనివాస్‌తో జనార్దన్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. భారత ప్రభుత్వం ఎన్‌టిఆర్‌ […]

Read More

ఎప్పటికైనా సత్యమే గెలిచి, అబద్ధం పాతివేయబడుతుందని చంద్రబాబు విషయంలో రుజువైంది

– అభివృద్ధి కార్యక్రమానికి ఫండ్స్ రిలీజ్ చేయొద్దని ఏ ముఖ్యమంత్రి చెప్పడు -చంద్రబాబును జైల్లో పెట్టి ఎన్నికలకు వెళ్లాలని అనుకోలేదని జగన్ గుండెపై చేయివేసి చెప్పగలరా? -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎప్పటికైనా సత్యమే గెలుస్తుంది, అబద్ధం పాతివేయబడుతుందనేది చంద్రబాబు విషయంలో నిజమైందని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తెలిపారు.మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాయలంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో టీడీపీ […]

Read More

చంద్రబాబు నాయుడుకు పూర్తిస్థాయి బెయిల్ తో న్యాయానికి పట్టాభిషేకం

29వ తేదీ నుంచి ఎటువంటి షరతులు లేకుండా ఆయన అన్ని రాజకీయ కార్యకలాపాలలో పాల్గొనవచ్చు అన్ని రంగాలలో ఆంధ్ర రాష్ట్రాన్ని అట్టడుగు పాలు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదే చట్టాన్ని తుంగలో తొక్కి ఒకరిద్దరి లబ్దికోసం అడ్వాన్సులు ఇస్తామంటే ప్రజలు సహించరు ప్రకృతి వైపరీత్యాలను వ్యక్తులపై తోసేసే అలవాటు ఇప్పుడు బూమ్ రాంగ్ అయింది నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు తెదేపా అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు […]

Read More

దేవుడు కూడా మొక్కితే అన్ని ఇవ్వడు.. కేసీఆర్ దాదాపు అన్ని చేశారు

-కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. కేసీఆర్ అంటే ఒక గురి – గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ రోడ్ షోలో మంత్రి హరీశ్ రావు నాడు ఇక్కడ చుక్క నీళ్ళు లేని పరిస్థితి. ఇప్పుడు ఎండాకాలం కూడా చూడకుండా మంచినీళ్లు ఇచ్చింది కేసీఆర్.60 ఏళ్ల పాటు ఎంతోమంది మారారు కానీ మంచినీళ్ల సమస్య తీర్చిదిద్ది కేసీఆర్ మాత్రమే. రూ. 2000 రూపాయల పింఛన్ ఇచ్చి ముసలవ్వలను, తాతలను ఆదుకుంటున్నది మన కేసీఆర్.200 […]

Read More