బీజేపీ బలానికి మాత్ర వేసిన అద్వానీ రథయాత్రలు!

అయోధ్య చేరకుండానే యాత్ర! భారత్‌ సురక్షా యాత్ర   జనాదేశ్ యాత్ర   జన్ చేతన యాత్ర భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకుల్లో లాల్‌ కృష్ణ అడ్వాణీని భిన్నంగా చూపేది ఆయన వ్యక్తిత్వమే. ఉక్కు మనిషిగా పార్టీ ఉన్నతి కోసం అహర్నిశలు శ్రమించిన అద్వానీ రథయాత్రికుడిగా కార్యకర్తల మన్ననలు అందుకున్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం కోసం తొలిసారి రథాన్ని కదలించిన బీజేపీ అగ్రనేత, ఆ తర్వాత కూడా ఎన్నో సందర్భాల్లో […]

Read More

అపురూప ‘భారతరత్న’౦ ..  అద్వానీ

 అద్వానీని కమలదళ రథసారథిని చేసింది రథయాత్రే     గాంధీనగర్ నుంచి ఏడుసార్లు లోక్సభకు     రథయాత్రతో కీలక మలుపు     75 ఏళ్ల  నిబంధనతో క్రియాశీల రాజకీయాలకు దూరం   ఎల్‌.కె. అద్వానీ భారతీయ జనతా పార్టీ భీష్ముడు, రాజకీయ కురువృద్ధుడు, పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, మాజీ ఉప ప్రధాని, ఇలా చెప్పుకుంటే పోతే అడ్వాణీపై ఒక పెద్ద జాబితానే తయారవుతుంది. సుదీర్ఘ ప్రస్థానంలో అడ్వాణీ దేశ రాజకీయాలపై చెరగని […]

Read More

గవర్నర్‌జీ.. కోడికత్తి శ్రీనును కాపాడండి

– బెయిలివ్వకుండా జగన్ అడ్డుడుతున్నారు – ఏపీ గవర్నర్ నజీర్ తలుపు తట్టిన కోడి కత్తి శ్రీను కేసు – గవర్నర్ నజీర్ కలిసి వినతి పత్రం  విజయవాడ ;  ఐదున్నరేళ్ళుగా జైలులో మగ్గుతున్న కోడి కత్తి శ్రీనివాసరావును బెయిల్ మంజూరు కూడా చేయకుండా ప్రభుత్వం అడ్డుపడుతోందని పలు రాజకీయ పార్టీలు, దళిత సంఘాలు శుక్రవారం ఏపీ గవర్నర్ నజీర్ కలిసి వినతి పత్రం సమర్పించారు. కోడి కత్తి కేసు సంఘటనతో […]

Read More

బాబ్రీ కూల్చిన భాస్క‌రుడు…లాల్ కృష్ణ అద్వాణీ

బాబ్రీ కూల్చిన భాస్క‌రుడు.. లాల్ కృష్ణ అద్వాణీ దోసిలితో కాసిన్ని నీళ్లు తీసి… మ‌హాస‌ముద్రంలోకి… మ‌ళ్లీ వాట్ని అర్ఘ్యంగా స‌మ‌ర్పిస్తాం! సూర్యుడికి ఎదురుగా… చిరు దీపం పెట్టి… భ‌గ‌భ‌గ మండే భానుడికి… భ‌క్తిగా ఓ న‌మ‌స్కారం చేస్తాం! లాల్ కృష్ణ అద్వాణీ… హిందూ మ‌హాస‌ముద్రం! భార‌త‌ర‌త్న… దోసెడు అర్ఘ్యం! లాల్ కృష్ణ అద్వాణీ… బాబ్రీ కూల్చిన భాస్క‌రుడు! భార‌త‌ర‌త్న‌… మృణ్మ‌య జ్యోతి! జై శ్రీరామ్! – రఘువంశీ

Read More

బీఈఈ దక్షిణాది రాష్ట్రాలు, యూటీల మీడియా సలహాదారుగా చంద్రశేఖర్‌రెడ్డి బాద్యతల స్వీకరణ

పర్యావరణ హితం కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘లైఫ్ మిషన్‌ (లైఫ్ స్టైల్ ఫర్ ఎన్విరాన్‌మెంట్)’ సమర్థ అమలుపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ (బీఈఈ)’ ప్రత్యేకంగా దృష్టి సారించింది. లైఫ్ మిషన్‌ను దేశవ్యాప్తంగా దశలవారీగా విస్తరించాలని నిర్ణయించింది. దేశ వాతావరణ లక్ష్యాలను సాధించడంలో ప్రతి ఒక్కరినీ భాగస్వాములను చేయడమే లక్ష్యంగా పనిచేస్తోంది. 2028కల్లా ప్రజలంతా ప్రకృతిసిద్ధమైన జీవనశైలిని అనుసరించేలా […]

Read More

ఎమ్మెల్యేల బదిలీల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి కి అంగన్వాడి ఉద్యోగుల ఆవేదన కనిపించట్లేదు – –  దేవినేని ఉమా

 పామర్రు: 36రోజులుగా దీక్ష చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెకు మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు సంఘీభావం తెలిపారు.  కృష్ణాజిల్లా పామర్రు లో అంగన్వాడి దీక్ష శిబిరానికి పామర్రు ఇన్చార్జి వర్ల కుమారరాజాతో కలిసి వెళ్లిన దేవినేని ఉమా వారికి మద్దతు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే వారి న్యాయమైన కోర్కెలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీ సిబ్బంది సమస్యల పరిష్కరించకుండా అంగన్వాడీ కేంద్రాల తాళాలు […]

Read More

బూతుల నానికి తగిన బుద్ధి చెప్పాలి: మాజీ మంత్రి దేవినేని ఉమ

      గుడివాడలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు  పాల్గొననున్న రా కదలిరా బహిరంగ సభ నభూతో న భవిష్యత్తు అన్న చందంగా జరుగుతుందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి శ్రీదేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు.  కృష్ణాజిల్లా గుడివాడలో సభా ప్రాంగణంలో ఏర్పాట్లను తెదేపా నేతలు వెనిగండ్ల రాము, రావి వెంకటేశ్వరరావు, కుమార్ రాజాలతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ […]

Read More

రామ మందిర్ ఆహ్వాన  పత్రిక అందుకున్న సెలెబ్రెటీలు!

ఉత్తర ప్రదేశ్‌లోని అయోధ్య లో రామమందిర్ జనవరి 22న ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆరు వేల మందికి ఆహ్వాన పత్రికలు పంపారు. రామమందిర్ ప్రారంభోత్స వానికి ఇంకా కొన్ని రోజుల సమయమే ఉండడంతో హిందువులు ఆత్రుతగా ఎదురుచూస్తు న్నారు. రామమందిరాన్ని అత్యంత సుందరంగా నిర్మించారు. జనవరి 22న ప్రధాని నరేంద్ర మోడీ రామమం దిరాన్ని ప్రారంభించను న్నారు. రామమందిర ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. దేశ, విదేశాల్లో ఉన్నవారికి 7 […]

Read More

సింహానికి అంత సీన్ ఏది?

దేవుడి దయ, ప్రజలందరి షల్లని దీవెనలతో… ముఖ్యమంత్రిని అయ్యానని చెప్పుకునే పేదమడిసి… దేవుడి దయ ఉంటేనే గానీ ప్రత్యేకహోదా రాదని చెప్పి.. వెంటనే నాలిక మడతెట్టేయడం మన బూతే మన భవిష్యత్తు !! ప్రజలందరి షల్లని దీవెనల్లో… కొన్ని దీవెనలు  ప్రత్యేకహోదా కోసం కూడా అనేది ఆ దీవించిన వాళ్లకు ఏం గుర్తుంటాదిలే బొ.క్క  అనేది ఈ పేదమడిసి ఉద్దేశం !! ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రత్యేకహోదా కోసం రాజీనామాలు చేయిస్తానని […]

Read More

సుప్రీం కోర్టు తీర్పుకూ వక్రభాష్యం చెప్పిన వైసీపీ నేతలు – టీడీపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

-సుప్రీం కోర్టు తీర్పుకూ వక్రభాష్యం చెప్పిన వైసీపీ నేతలు – ఇది వైసీపీ దిగజారుడు రాజకీయం – టీడీపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు  అబద్ధాలు, అసత్య ప్రచారాలే అజెండాగా వైసీపీ నేతలు, మంత్రులు పనిచేస్తున్నారు. రాజకీయ ప్రయోజనాల కోసం కోర్టు తీర్పులకు కూడా వక్రభాష్యాలు చెప్పడం వైసీపీ నేతలకు పరిపాటిగా మారింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో సర్వోన్నత న్యాయం స్థానం ఇచ్చిన తీర్పుకు కూడా మంత్రులు, వైసీపీ నేతలు […]

Read More