స్కిల్ కేసు బెయిల్ ఆర్డర్ లో ఏ ముంది? కోర్టు చేసిన కీలక వ్యాఖ్యలు ఏంటి? చంద్రబాబు గారిపై కక్షతోనే కేసు పెట్టారు అని బెయిల్ ఆర్డర్ చూసిన ఎవరికైనా అర్ధమవుతుంది. ఎంత దుర్మార్గమైన కేసు పెట్టారో….బెయిల్ ఉత్వర్వులు చూస్తే స్పష్టంగా తెలిసిపోతుంది బెయిల్ ఆర్డర్ లో న్యాయమూర్తి పేర్కొన్న అంశాలు పేరాల వారీగా:- • పేరా 14:- • బెయిల్ దరఖాస్తు పరిశీలన దశలో పూర్తి వివరాల్లోకి వెళ్లాల్సిన […]
Read Moreజగన్ సర్కారుకు హైకోర్టు తీర్పు చెంపదెబ్బ
– సాక్ష్యాలు చూపలేకపోయిన సీఐడీ – ఆధారాలుంటే ఎందుకు చూపలేదు? – ఇక సీఐడీని నమ్మేదెవరు? – బాబుకు బెయిల్ న్యాయానికి దక్కిన విజయం – అండగా నిలచిన ఎంపి రఘురామకృష్ణంరాజుకు కృతజ్ఞతలు – తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు షకీలారెడ్డి, పార్టీ అధికార ప్రతినిధి హిమబిందు టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబునాయుడుకు స్కిల్ కేసులో బెయిల్ లభించడం న్యాయానికి దక్కిన విజయమని తెలంగాణ తెలుగుమహిళ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం […]
Read Moreకోర్టు తీర్పుతోనైనా జగన్ రెడ్డి కళ్లు తెరవాలి
– మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు నాయుడికి రెగ్యులర్ బెయిల్ మంజూరు జగన్ రెడ్డికి చెంపపెట్టు. ఈ కేసులో చంద్రబాబు పాత్రపై కనీసం ప్రాథమిక ఆధారాలు కూడా లేవని కోర్టు స్పష్టం చేసింది. కోర్టు తీర్పుతోనైనా జగన్ రెడ్డి కళ్లు తెరవాలి. ప్రతిపక్షాలపై అక్రమ కేసులు మాని ఉన్న 5 నెలలైనా ప్రజలు ఏం చేయాలో ఆలోచించండి. వచ్చే ఎన్నికల్లో కనీసం […]
Read Moreఢిల్లీ గద్దల నోట చిక్కకండి
-మళ్లీ గెలుపు బీఆర్‌ఎస్‌దే -మంత్రి తలసాని ఈ నెల 25 వ తేదీన పరేడ్ గ్రౌండ్ లో BRS పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ ను నిర్వహిస్తున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. సోమవారం పరేడ్ గ్రౌండ్ లో సభ నిర్వహణ ఏర్పాట్లపై పర్యవేక్షణ జరిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ బహిరంగ సభ కు ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ముఖ్య అతిథిగా హాజరవుతారని చెప్పారు. […]
Read MoreBJP getting good response from the public
Intensifying the election campaign, Confident of coming to power: Kishan Reddy HYDERABAD: BJP state president and Union Minister G. Kishan Reddy said that party is getting good response from the public and the party has intensified the campaign after releasing the manifesto. He said that party senior leaders are participating […]
Read Moreచంద్రబాబుకి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరం
-తప్పుడు కేసులు న్యాయస్థానాల్లో నిలబడవు -మాజీ మంత్రి నక్కా ఆనంద బాబు చంద్రబాబు కి రెగ్యులర్ బెయిల్ రావడం సంతోషకరం.న్యాయస్థానాలపై పూర్తి నమ్మకంతోనే ఇన్ని రోజులు అక్రమ కేసులపై పోరాడాం.తప్పుడు కేసులు న్యాయాస్థానాల ముందు నిలబడవని జగన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికైనా తెలుసుకోవాలి. న్యాయస్థానాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నాన్ని ఏపీ సీఐడీ మానుకోవాలి.జగన్ రెడ్డి కళ్లలో ఆనందం కోసం ఇప్పటికీ సీఐడీ బుకాయించడం సిగ్గుచేటు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ […]
Read More‘కారు’కు కర్నాటక కలవరం
– కాంగ్రెస్ కర్నాటక పాలనపై బీఆర్‌ఎస్ ప్రకటనలు – కర్నాటకలో హామీలు అమలుకావడం లేదన్న ఆరోపణలు – పదేళ్లలో బీఆర్‌ఎస్ చేసినవేమీ లేవా? – కేంద్ర ప్రశంసలు, సంక్షేమం చెప్పలేని బీఆర్‌ఎస్ – ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ విమర్శలు – కాంగ్రెస్ వస్తే మళ్లీ పాత గడ్డురోజులొస్తాయని హెచ్చరిక – దానిని ఖండించలేని తెలంగాణ కాంగ్రెస్ – తెలంగాణ వచ్చాక అధికారంలోకి రాని కాంగ్రెస్ – ఉమ్మడి-తెలంగాణ […]
Read Moreచంద్రగిరి నియోజకవర్గం చెదపట్టిన చెక్కలా తయారైంది
– ఓటర్ల జాబితాలో అవకతవకలు.. పోలింగ్ బూత్ ల ఏర్పాటులోఅధికారుల్ని మారిస్తే తప్ప.. నియోజకవర్గంలో ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా జరిగే పరిస్థితి లేదు • 2019 ఎన్నికల వేళ చంద్రగిరి నియోజకవర్గ వ్యాప్తంగా 2.90లక్షల ఓట్లుంటే, 325 పోలింగ్ బూత్ లు ఉన్నాయి • తాజాగా ఎన్నికల కమిషన్ విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ పరిశీలిస్తే 3.09లక్షల ఓట్లు.. 395 పోలింగ్ బూత్ లు ఉన్నట్టు చూపారు • పెంచిన […]
Read Moreహైదరాబాద్.. చెన్నై… బెంగుళూరు.. పులివెందుల.. ఇడుపుల పాయ..తాడేపల్లిలో ఉన్న రాజభవనాలు నీకు సరిపోలేదా జగన్ రెడ్డి?
– రూ.433కోట్ల ప్రజలసొమ్ముతో రుషికొండపై తన విలాసాల కోసం భారీప్యాలెస్ నిర్మించుకుంటున్న జగన్ రెడ్డి • రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాల్సిన ముఖ్యమంత్రి.. ప్రజలసొమ్ముతో విలాసాలు చేయడం ఈ రాష్ట్రంలోనే చూస్తున్నాం • ప్రజలసొమ్ముతో విలాసాలు అనుభవిస్తున్న జగన్ రెడ్డికి వచ్చే ఎన్నికల్లో ఆ ప్రజలే గట్టిగా బుద్ధిచెబుతారు – టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో నడపాల్సిన ముఖ్యమంత్రే.. .ప్రజలసొమ్ముతో విలాస […]
Read Moreసత్యం గెలిచింది..అసత్యంపై యుద్ధం ఆరంభం
– మన నాయకుడు చంద్రబాబు కడిగిన ముత్యమే – టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సత్యం గెలిచింది..అసత్యంపై యుద్ధం మొదలవబోతోందని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. చంద్రబాబుకి స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు చేసిన వ్యాఖ్యలని పేర్కొంటూ లోకేష్ ఒక ప్రకటన విడుదల చేశారు. “సత్యమేవజయతే“ మరోసారి నిరూపితమైంది. ఆలస్యమైనా సత్యమే గెలిచింది. జగన్ కనుసన్నల్లో వ్యవస్థల మేనేజ్మెంటుపై […]
Read More