జగన్ పాలనలో భారీగా పెరిగిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి

ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్ 17, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి గణనీయంగా వృద్ధి సాధించిందని, ఏటా సగటున 12.70% వృద్దితో అన్ని రంగాల్లో భారీ వృద్ధి నమోదు చేసిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా శుక్రవారం పలు అంశాలు వెల్లడించారు. గత చంద్రబాబు నాయుడు పాలనలో 2018-19 సంవత్సరంలో రూ.8,73,721.11 కోట్లుగా […]

Read More

కాంగ్రెస్‌కు అధికారమిస్తే కులగణన చేపడతాం: రాహుల్ గాంధీ

వరంగల్‌ : తెలంగాణలో కాంగ్రెస్‌కు అధికారమిస్తే ఆరు గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ మరోసారి స్పష్టం చేశారు. వరంగల్‌ రుద్రమదేవి కూడలిలో ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ‘‘ఎక్కడ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పాటైనా ఆ రాష్ట్రంలో ప్రతి పైసా పేదలకే వెళ్తుంది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా వారి బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ చేస్తాం. భారాస, బీజేపీ నేతలు కొంత మందికి మాత్రమే […]

Read More

హైదరాబాద్‌లో ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రం

– స్వరూపానందేంద్ర స్వామి – శేష జీవితాన్ని అక్కడే గడుపుతానన్న స్వామీజీ – విశాఖ ప్రాంతంలో ఇదే చివరి జన్మోత్సవమని ప్రకటన – వేడుకగా విశాఖ శారదా పీఠాధిపతుల జన్మోత్సవం హైదరాబాద్‌ కోకాపేటలో విశాఖ శ్రీ శారదాపీఠం చేపట్టిన ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక అధ్యయన కేంద్రంగా తీర్చిదిద్దుతామని పీఠాధిపతులు స్వరూపానందేంద్ర స్వామి ప్రకటించారు. వచ్చే ఏడాది నుంచి ఆ అధ్యయన కేంద్రంలోనే ఉంటూ ఆదిశంకరుల వారి అద్వైత తత్త్వంపై పరిశోధనలు […]

Read More

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన విజయశాంతి

హైదరాబాద్‌ : సినీనటి, మాజీ ఎంపీ విజయశాంతి తిరిగి కాంగ్రెస్‌ గూటికి చేరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో ఆమె కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల విజయశాంతి భాజపా జాతీయ కార్యవర్గ సభ్యురాలి పదవి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి పంపించారు. కిషన్‌రెడ్డి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పార్టీ తీరుపై […]

Read More

వైసీపీ నేతలు కొట్టేసిన 14 లక్షల ఎకరాల అసైన్డ్ ల్యాండ్ పై సర్వహక్కులకే భూహక్కు..భూరక్ష

• విజయసాయిరెడ్డి సహా రాష్ట్రవ్యాప్తంగా వైసీపీనేతలు కొల్లగొట్టిన పేదల భూములపై వారికి సర్వహక్కులు కల్పించాలన్నదే జగన్ దురాలోచన • చీమల పుట్టల్లోకి పాములు దూరినట్టు నాలుగేళ్ల జగన్ పాలనలో వైసీపీనేతలు, దళితులు..ఇతరవర్గాల భూముల్ని ఆక్రమించుకున్నారు • ల్యాండ్ పర్చేజ్ స్కీమ్ కింద నాలుగున్నరేళ్లలో ఒక్క దళితుడికైనా జగన్ నాలుగు సెంట్లు ఇచ్చాడా? • నాలుగేళ్లలో ఒక్క దళిత, గిరిజనుడికి ఎక్కడా సెంటు భూమి ఇవ్వని వ్యక్తికి హక్కులు కల్పించే అధికారం..అర్హత […]

Read More

లోక్‌పోల్‌ సర్వేలో కాంగ్రెస్‌దే హవా

– 74 స్థానాలతో కాంగ్రెస్‌దే పీఠం – బీఆర్‌ఎస్‌ 29 సీట్లకే పరిమితం – కేసీఆర్‌కు రెండు చోట్లా విజయం – బీజేపీకి 9 స్థానాలు – మజ్లిస్‌కు ఆరు – నాంపల్లి సీటు కోల్పోనున్న మజ్లిస్‌ – నల్లగొండ, ఖమ్మం, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ ఏకపక్ష విజయం – ‘గ్రేటర్‌’లో బీఆర్‌ఎస్‌కు మూడు సీట్లే – తలసాని, పద్మారావు, మాగంటి పాస్‌ ( మార్తి సుబ్రహ్మణ్యం) తెలంగాణ ఎన్నికలపై […]

Read More

ఎన్నాళ్ళీ… దళితుల సంహార యాత్ర ?

– వైసిపికి అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు బాలకోటయ్య ప్రశ్న వైసీపీ ప్రభుత్వ పాలనలో నాలుగేళ్ళ నుంచి దళితుల సంహార యాత్ర జరుగుతూనే ఉందని, రాష్ట్రంలో ఏదో ఒక చోట దళితుల ఆర్త నాదాలు వినబడకుండా, రక్తపు మరకలు అంటకుండా వైసీపీ పాలన లేదని అమరావతి బహుజన ఐకాస అధ్యక్షులు పోతుల బాలకోటయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన మీడియాకు ప్రకటన విడుదల చేశారు. చరిత్రలో బకాసురుడు అనే రాక్షసుడు ఇంటికొకరి […]

Read More

ధరణి పేరుతో తెలంగాణలో భారీ భూ కుంభకోణం

– ఇది కాళేశ్వరం కుంభకోణం కంటే పెద్దది – భూదాన్ భూములు, ఎక్స్-సర్వీస్‌మెన్ భూములు, స్వాతంత్ర్య సమరయోధుల భూములు, పైగా లాండ్స్, బ్లూబుక్ ల్యాండ్స్ పెద్దమొత్తంలో అవకతవకలు – గ్రామసభలను నిర్వహించకుండా భూరికార్డుల ధృవీకరణ వ్యవస్థను తారుమారు – లక్షల ఎకరాలు ప్రొహిబిషన్ కింద చూపిస్తున్నారు – బీజేపీ రాష్ట్ర ఎన్నికల ఇంచార్జ్ ప్రకాష్ జవదేకర్ ధరణి పేరుతో తెలంగాణలో భారీ భూ కుంభకోణం జరిగింది. ఇది కాళేశ్వరం కుంభకోణం […]

Read More

చంద్రబాబు మెడికల్‌ రిపోర్ట్‌పై అనుమానాలు.. ఎందుకీ డ్రామాలు?

– మంత్రి సీదిరి అప్పలరాజు శ్రీకాకుళం : మానవతా దృక్ఫథంతో కోర్టు చంద్రబాబుకు బెయిల్‌ ఇచ్చిందని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శుక్రవారం ఆయన పలాసలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ చంద్రబాబు న్యాయ వాదులు అఫిడివిట్, మెడికల్ రిపోర్ట్స్ దాఖలు చేసి బెయిల్ పొడిగించాలని కోర్టుని కోరారని, చంద్రబాబు నిప్పు అని క్వాష్ పిటిషన్ వేశారు తప్ప, ఎక్కడా తప్పు చేయలేదని ఎక్కడా చెప్పలేదన్నారు. చంద్రబాబు జైలులో ఉన్నన్నాళ్లు జనం […]

Read More