– ఖమ్మంలో కేసీఆర్ ‘పరాయి రాష్ట్ర సెంటిమెంటు’ వ్యాఖ్యలు బూమెరాంగ్ – పరాయి రాష్ట్రం వాళ్లొచ్చి ఓడిస్తామంటే ఓడిపోదామా అని ప్రశ్నించిన కేసీఆర్ – తెలంగాణ ఎన్నికల తర్వాత మహారాష్ట్రపై దృష్టి సారిస్తామన్న కేటీఆర్ – కేసీఆర్-కేటీఆర్ వ్యాఖ్యలపై సోషల్‌మీడియాలో రచ్చ – మరి మహారాష్ట్ర పరాయి రాష్ట్రం కాదా అని ప్రశ్నలు – పరాయి రాష్ట్రం వాళ్లు వెళ్లి మరాఠాలను ఓడిస్తారా అన్న ప్రశ్నల వర్షం – అక్కడి […]
Read Moreవ్యవసాయ వృద్ది రేటులో దేశంలోనే 6 వ స్థానంలో ఏపీ
ఎంపీ విజయసాయిరెడ్డి నవంబర్ 14, చంద్రబాబు పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం -6.5% ప్రతికూల వ్యవసాయ వృద్ధి రేటు నమోదు చేస్తే జగన్మోహన్ రెడ్డి పాలనలో 8.2% పెరుగుదల నమోదు చేసిందని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా మంగళవారం పలు అంశాలపై స్పందించారు. చంద్రబాబు హయాంలో 2018-19 సంవత్సరంలో వ్యవసాయ వృద్దిరేటులో దేశంలో 27వ స్థానంలో ఉన్న […]
Read Moreబీటెక్ రవి అరెస్ట్ జగన్ రెడ్డి సైకో తత్వానికి నిదర్శనం
-పులివెందుల ప్రజల పక్షాన పోరాడుతున్నందుకే అక్రమ అరెస్ట్ -బీటెక్ రవికి ఏమైనా జరిగితే ముఖ్యమంత్రి బాధ్యత వహించాలి – తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు పులివెందులలో కూడా జగన్మోహన్ రెడ్డికి ఓటమి భయం పట్టుకుంది.. అందుకే అక్రమ కేసులతో తెలుగుదేశం పార్టీ నాయకులు బీటెక్ రవిని వేధిస్తున్నారు. పులివెందుల్లో జగన్ పునాదులు కదలటం ఖాయం. అక్రమ కేసులతో టీడీపీ నాయకులను అడ్డుకోలేరు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే […]
Read Moreరేపటి నుంచి రాష్ట్రంలో కులగణన ప్రారంభం
– సామాజిక న్యాయానికి చిరునామాగా ఏపీ – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదల సంక్షేమమే జగన్‌గారి ధ్యేయం – పైలెట్ ప్రాతిపదికన 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రారంభం – వెనుకబాటు కులాల గుర్తింపునకు జగన్ గారి చారిత్రక నిర్ణయం – మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ రేపట్నుంచీ ‘సమగ్ర కులగణన’ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన దార్శనికతతో ఒక మహత్తరమైన నిర్ణయానికి శ్రీకారం చుట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం […]
Read Moreరామ్ ఇన్ఫో, ఐప్యాక్‌తో ఓటర్ల సమాచారం సేకరిస్తున్నారు
-సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ (సీఎఫ్‌డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ బూత్ స్థాయిలో కీలకంగా వ్యవహరించే విపక్ష నేతలను కేసులతో బెదిరించే యత్నాలు జరుగుతున్నాయని విశ్రాంత ఐఏఎస్ అధికారి, సిటిజన్స్ ఫర్ డెమొక్రసీ (సీఎఫ్‌డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ అన్నారు. ఓటర్ల వ్యక్తిగత సమాచారాన్ని కొందరు సేకరిస్తున్నారని ఆరోపించారు. గుంటూరులో ఏర్పాటు చేసిన ఓటర్ల సహాయ కేంద్రాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో ఆయన మాట్లాడారు. ఐప్యాక్, రామ్ ఇన్ఫో […]
Read Moreజగన్ గాలి తిరుగుళ్ళు ఆపి… నేల తిరుగుళ్ళు తిరగాలి
ఉభయగోదావరి జిల్లాలలోని రోడ్లపై ఐదు గంటల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రయాణం చేయాలి ఆంధ్ర రాష్ట్రంలో అధ్వానంగా ఉన్న రోడ్లు గేదెల పేరిట 2, 600 కోట్ల రూపాయలు గుటకాయ స్వాహా నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి హెలికాప్టర్లో తిరగడం మాని, రోడ్లపై ప్రయాణం చేస్తే… గతుకులమయమైన రోడ్లతో ప్రజలు పడుతున్న అవస్థలు ఆయనకు కూడా తెలుస్తాయని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘురామకృష్ణం […]
Read Moreబీజేపీ అంటే పెట్టుబడి దారులకు కొమ్ము కాసే పార్టీ
-ఎవడు ఎన్ని ట్రిక్కులు పన్నిన కేసిఆర్ హ్యాట్రిక్ కొట్టుడు పక్కా? -మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ హయాంలో కార్మికులను ఏనాడూ పట్టించుకోలేదు.గుర్రాలతో తొక్కించి, లాఠీలతో కొట్టించింది కాంగ్రెస్. ఆడవాళ్ళు అని చూడకుండా అర్దరాత్రి వరకు కూడా పోలీస్ స్టేషన్ లో ఉంచుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీ ది.వచ్చే ప్రభుత్వంలో ఆటో కార్మికులు రవాణ కార్మికుల కోసం ట్రాన్స్పోర్ట్ బోర్డు ఏర్పాటు చేస్తాం.వీ ఒ ఏ లకు, ఆర్పీ లకు మీ […]
Read Moreసీఐడీకి.. జగన్ రెడ్డి అండ్ కో ఇసుక దోపిడీ కనిపించడం లేదా?
– ఇసుకరీచ్ లను నిర్వహిస్తున్నది జయప్రకాశ్ పవర్ వెంచర్స్ కాదు.. జగన్ రెడ్డి అతని ఇసుకమాఫియా – రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక తవ్వకాలపై డైరెక్టర్ ఆఫ్ మైన్స్ అండ్ జియాలజీ వెంకటరెడ్డి చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలే • జగన్ రెడ్డి ఇసుకదోపిడీ బయటపెడుతున్న మీడియాపై..టీడీపీపై చిందులు తొక్కడం ఆపేసి, వెంకటరెడ్డి ముందు తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి • జయప్రకాశ్ పవర్ వెంచర్స్ సంస్థే రాష్ట్రంలో ఇసుకతవ్వకాలు సాగిస్తుంటే.. […]
Read Moreబీఆర్ఎస్ అంటే కెసిఆర్ ఫ్యామిలీ వికాస్
కాంగ్రెస్ అంటే రాహుల్ ఫ్యామిలీ వికాస్ మైనారిటీ ఓట్ల కోసం ఆ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి హిందువులను అవమానిస్తున్నాయి బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు డాక్టర్ కె.లక్ష్మణ్ బీజేపీ అంటే సబ్ కా వికాస్.. బీఆర్ఎస్ అంటే కెసిఆర్ ఫ్యామిలీ వికాస్.. కాంగ్రెస్ అంటే రాహుల్ ఫ్యామిలీ వికాస్ అంటూ బిజెపి ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ గారు నిర్వచనమిచ్చారు. […]
Read Moreఉయ్ హేట్ జగన్ అని ఏపీ దళితులు అంటున్నారు
– దళిత న్యాయవాది విజయ్ కుమార్ కు న్యాయం చేయాలి – డాక్టర్ సుధాకర్ ని చంపినప్పుడే దళితుల్లో జగన్ జీరో అయ్యారు – సామాజిక సాధికార బస్సుయాత్ర దళితవాడల్లో చేసే దమ్ముందా జగన్? – దళిత ఉపముఖ్యమంత్రి,మంత్రులు,ఎమ్మెల్యేలకు వైసీపీలో గౌరవం లేదు – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య వై ఏపీ నీడ్స్ జగన్ అని వైసీపీ నాయకులు అంటుంటే..ఏపీ దళితులు మాత్రం ఉయ్ హేట్ […]
Read More