పారిశ్రామిక ప్రగతిలో దేశంలోనే 3 వ స్థానంలో ఆంధ్రప్రదేశ్

ఇందుకే ఏపీకి జగన్ కావాలి ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక వృద్ధిరేటు 2018-19లో 3.2 శాతం ఉండగా, 2021-22 నాటికి 12.8 శాతానికి పెరిగిందని ప్రస్తుతం పారిశ్రామిక వృద్ది రేటులో ఆంద్రప్రదేశ్ దేశంలోనే 3 వ స్థానంలో ఉండగా.గత చంద్రబాబు పాలనలో 22వ స్థానంలో ఉందని ఆంధ్రప్రదేశ్ కు జగనే ఎందుకు ముఖ్యమంత్రి కావాలన్న వాదనకు ఇదే సరైన సమాధానమని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి […]

Read More

దేశంలో కాంగ్రెస్ గాలి

కార్యకర్తలే కాంగ్రెస్ కు బలమైన పునాది.. కేంద్రంలో కాంగ్రెస్ వస్తేనే ఏపీ లో అభివృద్ధి.. తెలంగాణ లో గెలుపు గ్యారంటీ.. – కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ విజయవాడ : దేశవ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తోంది అని… రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించి కేంద్రంలో అధికారం చేపడుతుంది అని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివ కుమార్ స్పష్టం చేశారు. ఐదు […]

Read More

వైసిపి పాలన లో వ్యవస్థలు అన్ని సర్వ నాశనం

– ఇంటింటికీ వెళ్లి తెదేపా మినీ మేనిఫెస్టోను ప్రజలకు వివరించి కరపత్రాలను పంపిణీ చేసి దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన పల్నాడు జిల్లా టిడిపి అధ్యక్షులు మరియు వినుకొండ మాజీ శాసనసభ్యులు జీవీ ఆంజనేయులు. వినుకొండ నియోజకవర్గం బొల్లాపల్లి మండలం శనివారం నాడు రేమిడిచర్ల ,మన్నేపల్లి తండా మరియు గంగుపల్లి తండా గ్రామలలో బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమం సందర్భంగా జగన్ ప్రభుత్వ వైఫల్యాలు, నిర్వాకాలను ఒక్కొక్కటిగా ఆయన […]

Read More

ప్రభుత్వం- పార్టీ ఒకటే అంటే ఒక్క ఐఏఎస్ అధికారి కూడా ప్రశ్నించరా?.. అంగీకరిస్తారా?

ఐఏఎస్ అధికారులను ప్రతి ఒక్కరూ అసహ్యించుకునే పరిస్థితి రాష్ట్ర జి ఎస్ డి పీ బోగస్ అని కేంద్ర మంత్రిత్వ శాఖకు తెలిసినప్పటికీ ప్రశ్నించరు మంగళవారం మాత్రం అప్పులు ఇస్తూనే ఉంటారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి కూడా తానా అంటే తందానా అంటున్నారు రవిచంద్ర అనే నిజాయితీకి మారుపేరైన అధికారికి గత నాలుగు నెలలుగా పోస్టింగు ఇవ్వడం లేదు ఐఏఎస్ లు జె పి ఎస్ గా […]

Read More

కులోన్మాది రేవంత్ రెడ్డి సమక్షంలో బీసీ డిక్లరేషన్

కులోన్మాది రేవంత్ రెడ్డి సమక్షంలో బీసీ డిక్లరేషన్ చేయడం అంటే హంతకుడే సంతాప సభ పెట్టడం – బిఆర్ఎస్ సీనియర్ నేత డా. దాసోజు శ్రవణ్ మూకుమ్మడిగా బీసీ సీట్లని అడ్డగోలుగా అమ్ముకున్న దుర్మార్గుడు రేవంత్ రెడ్డి. బీసి నాయకులని ఒర్వలేని రేవంత్ రెడ్డి, బీసీ ప్రజలని వుద్దరిస్తామని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించడమే.చెట్ల మీద విస్తర్లు కుట్టినట్లు అడ్డమైన మాటలు రాసి బీసీ డిక్ల రేషన్ అని ప్రజలని […]

Read More

కేసీఆర్ వడ్లను క్వింటాల్ కు రూ. 4250 అమ్ముకుండు

రైతుల వడ్లకు కనీసం రూ. 2000 కూడా ఇవ్వరా? టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ ఫామ్ హౌస్ లో 200 ఎకరాల్లో వరి పండించి.. కావేరీ సీడ్స్ కు క్వింటా రూ.4250 చొప్పున అమ్ముకుండు.. కోటి 80 లక్షలు సంపాదించాడని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణ రైతుల వడ్లను కేసీఆర్ ప్రభుత్వం క్వింటా రూ.2 వేల చొప్పున కూడా కొనడం లేదు. కేసీఆర్ ఇదేనా రైతులపై […]

Read More

కరెంట్ కావాలా .. కాంగ్రెస్ కావాలా?

-రేవంత్ రైతులను బిచ్చగాళ్లతో పోల్చుతున్నాడు -వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలని రేవంత్ రెడ్డి మరోసారి నిస్సిగ్గుగా అన్నారు .- బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు కరెంట్ కావాలా .. కాంగ్రెస్ కావాలా… తెలంగాణ ప్రజలు నిర్ణయించుకోవాలి. తెలంగాణలో రైతన్నలు ఇప్పుడిప్పుడే బాగు పడుతున్నారు. చెరువులు బాగు చేసుకున్నాం, రైతుబంధు, 24 గంటల కరెంట్‌తో బాగుపడుతున్నాం. కాంగ్రెస్ విధానంతో గత 10 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులు మళ్లీ […]

Read More

బీసీల సీట్లను కోట్లకు అమ్ముకొని అగ్రవర్ణాలకు కట్టబెట్టిన కాంగ్రెస్

కాంగ్రెస్ అహంకారానికి అడ్డూ అదపు లేదు రైతులను అవమానించిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సీట్లు అమ్ముకొని రేవంత్ రెడ్డి పేరును రేటెంత రెడ్డిగా మార్చుకున్నారు పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లు …సీఎం కేసీఆర్ ను చూసి రెండు సీట్లలో పోటీ చేస్తూ ఈటల, రేవంత్ వాతలు పెట్టుకున్నారు వాళ్లకు మిలిగేవి వాతలే కానీ ఫలితాలు కాదు కామారెడ్డిలో ఖాళీ కుర్చీలను ఉద్దేశించి ప్రసంగించిన రేవంత్ కాంగ్రెస్ పాలనపై […]

Read More

రిక్షాలు తొక్కి తెలుగుయువత నిరసన

– గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రిక్షాలు తొక్కుతూ జాబ్ క్యాలెండరు ఖాళీ పోస్టుల భర్తీ కోరుతూ నిరుద్యోగులతో తెలుగుయువత వినూత్న నిరసన పోలీసుల అడ్డగింత ఉద్రిక్తత. వైకాపా ప్రభుత్వం అమలుకు నోచుకోని నోటిఫికేషన్లు అంటూ ఎన్నికల మోసపూరిత గారెడీలు ఆపి రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీ పోస్టులను యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేసి నిరుద్యోగుల వయోపరిమితి కోల్పోకుండా ఆదుకోవాలి లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తాం అని గుంటూరు జిల్లా […]

Read More