మహా నగరంలో…మకర సంక్రాంతి

మహా నగరంలో …మకర సంక్రాంతి. ద్వారానికి పచ్చని ప్లాస్టిక్ తోరణం. సొంతూరికి పాడి పంటలకు సుదూరం. వెల్లంకి వారి పిండి వంటలు. పాత పత్రికల భోగి మంటలు. ఇంట వస్తువులన్నీ వున్నా వంట చేసేవారు లేరు పని వారు సంక్రాంతికి వారి ఊరికి వెళ్లి పోయారు. ఒక్క నైవేద్యంతో ఒక్కపొద్దు సరిపెట్టుకున్నాం సహాయం దొరకని  వేళ సర్దుకు పోతున్నాం . మామిడి ఆకులు  ఎక్కడ వెతికినా కనపడలేదు ఆవుపేడ కావాలంటే […]

Read More

బెలుం గుహలకు టూరిజం సర్క్యూట్ ఏర్పాటు చేయండి

(డా. యం. సురేష్ బాబు, అధ్యక్షులు, ప్రజాసైన్స్ వేదిక) భారత  ఉపఖండంలో  లోతైన  ప్రాంతంలో   నంద్యాల జిల్లా  డోన్  నియోజకవర్గంలో  బోయపల్లి  గ్రామంలో  దాదాపు  ఒక కిలోమీటర్  విస్తీర్ణంలో  సహజంగా ఏర్పడ్డ గుహలను  కనుగొన్నారు.  ఈ గుహలు  రాయలచెరువు నుండి  కేవలం  పది కిలోమీటర్ల దూరంలో  ఉన్నవి.  గుహల్లో   శివుడి లింగం ప్రత్యేక ఆకర్షణగా  నిలుస్తుంది.  గాలి  సర్కులేషన్ కోసం  నాలుగు  ఫ్యాన్లను అమర్చారు.  ఎక్కువమంది ప్రజలు సందర్శించినప్పుడు  ఫ్యాన్లు […]

Read More

అయ్యప్పదీక్ష స్వాములు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం – టీడీపీ శాసనసభ్యులు అనగాని సత్యప్రసాద్

అయ్యప్పదీక్ష స్వాములు పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం +ప్రత్యేక బస్సులు లేక దర్శనానికి స్వాముల ఇక్కట్లు – అనగాని సత్యప్రసాద్ అయ్యప్ప దీక్ష స్వాముల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహిరస్తోంది. దీక్షా విరమణ సమయంలోనూ ప్రత్యేక బస్సులు కేటాయించకపోవడంతో శబరిమల వెళ్లే స్వాములు, భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా అయ్యప్పస్వామి దర్శన భాగ్యం లేక స్వాములు, భక్తులు నిరాసతో ఉంటున్నారు. ప్రభుత్వంగానీ, దేవాదాయశాఖ మంత్రిగానీ కనీసం సమీక్షలు చేసే […]

Read More

ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన  ఏ ఒక్క హామీ నెరవేర్చని జగన్మోహన్ రెడ్డి – ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన  ఏ ఒక్క హామీ నెరవేర్చని జగన్మోహన్ రెడ్డి  -నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు  ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా జగన్మోహన్ రెడ్డి నెరవేర్చలేదని   నరసాపురం ఎంపీ, వైకాపా నాయకులు రఘురామకృష్ణంరాజు విమర్శించారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల్లో 99.77 శాతం అమలు చేసినట్లుగా ఇప్పుడు అబద్దాలను ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు  మద్య నిషేధాన్ని అమలు చేస్తానని  జగన్ మోహన్ […]

Read More

పండుగ భోగి..పాలకుడేమో మానసిక రోగి

-రాష్ట్రానికి పట్టిన కీడు, పీడను భోగిమంటల్లో వేశాం* -జగన్ విధ్వంస పాలన మొదలు పెట్టిన అమరావతి నుంచే..త్వరలో సంక్షేమ పాలన* -రాజధాని రైతుల త్యాగం, పోరాటం వృధా కాదు…అమరావతే రాజధాని :- టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు* -టీడీపీ-జనసేన ప్రభుత్వంలో వచ్చే ఏడాది సంక్రాంతి చేసుకుందాం :- జనసే అధినేత పవన్ కళ్యాణ్* -తెలుగుజాతికి స్వర్ణయుగం-సంక్రాంతి సంకల్పం’ భోగి మంటల కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్* -వైసీపీ ప్రభుత్వ […]

Read More

రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు అచ్చెన్నాయుడు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. వారి మాటల్లో – రాష్ట్ర ప్రజలకు భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. తెలుగు ప్రజలు అత్యంత ఘనంగా జరుపుకునే పండుగ సంక్రాంతి. తెలుగు ప్రజలు సంక్రాంతి పండుగను ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. ఈ సంక్రాంతి పండుగ ప్రతీ కుటుంబంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నాను. కళకళలాడే ముంగిట రంగవల్లులు, బసవన్నల ఆటపాటలు, మనకే సొంతమైన ఆచారాలు మీకు […]

Read More

ఏపీ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరేనా?తెలుసుకోండి ఇప్పుడే!

ఢిల్లీ బిజెపి పార్టీ పెద్దలు ఆంధ్రప్రదేశ్ లో పార్లమెంటు స్థానాలను చాలా సీరియస్ గా తీసుకుని గత పదేళ్ల నుంచి కీలక పదవుల్లో వుంటూ పార్టీలోనూ, ప్రజల్లోనూ చాలా చురుకుగా వున్న బలమైన నాయకులని ఆయా స్థానాల నుంచి రంగంలోకి దింపి ఒక పది పార్లమెంట్ సీట్స్ గెలవాలని లక్ష్యంగా పెట్టుకుని ఆ దిశగా పావులు కదుపుతోందని పొత్తు లేకుండా ఆంధ్రప్రదేశ్ లో పోటీచేసినా గెలిచే విధంగా ఢిల్లీ నాయకత్వం […]

Read More

ప్రెస్ అకాడమీ చైర్మన్ పదవికి కొమ్మినేని రాజీనామా

సి .ఆర్ మీడియా అకాడమీ చైర్మన్ పదవికి వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా ఇవ్వనున్నట్లు కొమ్మినేని శ్రీనివాస రావుప్రకటించారు. ఈ నెల 16 వరకు ప్రభుత్వ సెలవులు వున్న దృష్ట్యా 17 వ తేదీనుంచి తమ రాజీనామా  అమలులోకి వస్తుందని ఆయన వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తమపై నమ్మకంతో కేబినెట్ మంత్రి హోదా తో మీడియా అకాడమీ చైర్మన్ గా నియమించి పూర్తి సహాయ […]

Read More

చంద్రబాబు ను కలిసిన షర్మిల; తనయుడి పెళ్ళికి ఆహ్వానం

– వైయస్ తో స్నేహం గురించి చంద్రబాబు చాలా బాగా చెప్పారు -TDP జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లిన వైఎస్ షర్మిల  -తనయుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి కుటుంబ సమేతంగా హజరవ్వాలని వివాహ ఆహ్వాన పత్రికను అందించిన షర్మిల  వైఎస్సార్ మనవడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి చంద్రబాబు గారిని ఆహ్వానించాం. పెళ్లికి వచ్చి ఆశీర్వదించాలని కోరాను.  వైఎస్సార్ తో ఉన్న ఫ్రెండ్షిప్ గురించి చాలా సేపు చర్చ […]

Read More

జగన్మోహన్ రెడ్డికి యావజ్జీవ కారాగార శిక్ష పడేది, చంద్రబాబు నాయుడు గారికి కాదు – టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య

యావజ్జీవ కారాగార శిక్ష పడేది జగన్మోహన్ రెడ్డికే  -టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య యావజ్జీవ కారాగార శిక్ష పడేది జగన్మోహన్ రెడ్డికేగానీ, చంద్రబాబుకు కాదని టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య పేర్కొన్నారు. మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడిన మాటలు … చంద్రబాబుకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుందని జగన్ పగటి కలలు కంటున్నాడు. ఏ […]

Read More