తెలంగాణలో అంత తిన్నా సరిపోలేదని బిడ్డను ఢిల్లీకి పంపాడు

-ప్రతి ఒక్కరి నంబర్ వస్తుంది. అప్పుడు వాళ్ళు కూడా జైలుకు పోవాల్సిందే -ఢిల్లీ ఉపముఖ్యమంత్రినే విడిచిపెట్టలేదు. కవితను ఎలా విడిచిపెడతారు? -పబ్లిక్ సర్వీస్ కమిషన్ కాదు.. పరివార్ సర్వీస్ కమిషన్ -కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ దేశంలో వరల్డ్ కప్ జరుగుతోంది. భారత టీం అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది. అలాగే.. తెలంగాణ ఎన్నికల సందర్భంగా బ్యాట్స్ మెన్ గా నన్ను పంపించారు. ఛతీస్ గఢ్, రాజస్థాన్ లో కాంగ్రెస్ ఎంతో […]

Read More

బాబుపై మరో పది రోజుల్లో ఐదు కేసులు నమోదు చేసేందుకు కుట్ర

జగన్మోహన్ రెడ్డి పై 11 చార్జి షీట్లను దాఖలు చేసిన సిబిఐ అందుకే… చంద్రబాబు నాయుడు పై 12 కేసులను నమోదు చేయాలన్నదే జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఇప్పటికే ఐదు కేసులు నమోదు చేయగా… ఆరవ కేసుకు ఎఫ్ఐఆర్ రెడీ అయినట్లు తెలిసింది జగన్మోహన్ రెడ్డి, విజయ సాయి రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురందరేశ్వరి లేఖ నేను దాఖలు చేసిన […]

Read More

కాంగ్రెస్ వస్తే బెంగళూరు నుంచి పాలిస్తారు

– మన కంపెనీలకు బెంగుళూరుకు తరలించే కుట్ర – దళితబంధు లాంటి పథకం పెట్టాలంటే కేసీఆర్ లాంటి దమ్మున్న సీఎం కావాలి  – బీఆర్ఎస్ పార్టీకి మద్దతుగా జలవిహార్ లో తెలంగాణ రాష్ట్ర న్యాయవాదుల ఆత్మీయ సమ్మేళనం లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్,హాజరైన ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్,ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్,బార్ కౌన్సిల్ మెంబర్ గండ్ర […]

Read More

కాసాని జ్ఞానేశ్వర్‌… అమ్మవారిపై ప్రమాణం చేస్తావా?

పార్టీని బలహీన పర్చడానికే కాసాని జ్ఞానేశ్వర్‌ 119 సీట్లలో పోటీచేస్తామని మాట్లాడారు అంతర్జాతీయ నిపుణులను పిలిపించి కాళేశ్వరం ప్రాజెక్టును పరిశీలించాలి ఏకపక్షంగా కమిటీలను రద్దు చేశారు ఇసుక కొట్టుకుపోవడం అంటే అది ఇంకా ప్రమాదకరం కేంద్ర కమిటీ ఇచ్చిన నివేదికను పబ్లిక్‌ డొమైన్ లో కూడా పెట్టలేదు టీడీపీ రాష్ట్ర పార్టీ అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్‌ కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజి పిల్లర్లు కుంగడానికి కారణం ఇసుక కొట్టుకు […]

Read More

నిజమైన ఓట్లను కాపాడేందుకు టీడీపీ ఎంతదూరమైనా వెళ్తుంది

-రాష్ట్ర ఎన్నికల సంఘం డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలోని అవకతవకలపై, టీడీపీ ఫిర్యాదుల పరిష్కారంపై తక్షణమే దృష్టి పెట్టాలి • టీడీపీకి పోలయ్యే ఓట్లు.. న్యూట్రల్ ఓట్లు తొలగించడానికి తాడేపల్లి ప్యాలెస్ లో ఒక పెద్ద బృందమే పనిచేస్తోంది • ఆ బృందం ఆదేశాలతో .. వీఆర్ఏలు, బీ.ఎల్.వోలు, వాలంటీర్లు వారి సొంత ఇళ్లల్లో పెళ్లికి పనిచేసినట్టు ప్రణాళికా బద్ధంగా ఓట్లు తొలగిస్తున్నారు • కొవ్వూరులో ప్రభావతి అనే వీఆర్ఏ 13 […]

Read More

పురందేశ్వరి ప్రశ్నలకు సమాధానం చెప్పలేని విజయసాయిరెడ్డి

– టీడీపీ పోలిట్‌బ్యూరో సభ్యులు చింతకాయల అయ్యన్నపాత్రుడు విజయసాయిరెడ్డి అవినీతి, నేరాలు చర్చనీయాంశాలయ్యాయి. తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పలేని దుస్థితికి దిగజారాడు. ప్రశ్నించిన వారికి కులాలు, కుటిల రాజకీయాలు అంటగట్టే అలవాటు విజయసాయిరెడ్డిది. కేసుల మాఫీ కోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడం, సిద్ధాంతాలు, నీతి నియమాలు గాలికొదిలేసి అడ్డదారులు తొక్కడం వైసీపీ నేతల సంస్కృతి. త్వరలో మూసేసే వైసీపీ కార్యాలయం ముందు ‘టులెట్‌’ బోర్డు పట్టుకోవడానికి విజయసాయిరెడ్డి […]

Read More

రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడుల…ఇతర అమానుషఘటనల్లో జగన్ రెడ్డే ఏ-1 ముద్దాయి

– దళితులపై..వారి ఉనికిపై.. వారి విద్య..ఉపాధి.. ఉద్యోగాలపై.. దాడిచేస్తున్న జగన్ రెడ్డికి.. అతని ప్రభుత్వానికి సామాజిక సాధికార యాత్ర చేసే హక్కు లేదు • బాధితులైన ఎస్సీలపై అట్రాసిటీ కేసులు పెట్టిస్తున్న ఈ ముఖ్యమంత్రికి నా ఎస్సీలు అనే అర్హత లేదు • దళితులే ధ్యేయంగా.. బలహీనవర్గాలే లక్ష్యంగా రెడ్డి సామాజికవర్గం రాష్ట్రంలో పేట్రేగిపోతోంది • ఆ వర్గానికి అంత బరితెగింపు ఎక్కడినుంచి వస్తోంది అంటే పాలకులుగా తమవారు ఉన్నారన్న […]

Read More

ఫేక్ న్యూస్ మార్ఫింగ్ చేసి తప్పుడు ప్రచారం

-డీకే లెటర్ హెడ్ ని డికె లెటర్‌ను ట్యాంపరింగ్ చేశారు -పీసీసీ ఉపాధ్యక్షుడు చామల కిరణ్ కేటీఆర్ ఫాల్స్ ప్రచారం చేయడం లో నెంబర్ 1. డీకే శివ కుమార్ ఓ కంపెనీకి లేఖ రాశారు అని తప్పుడు మాటలు చెప్తున్నాడు. కాళేశ్వరం ఇష్యు ని డైవర్ట్ చేయడం కోసం కేటీఆర్ ప్రయత్నం చేస్తున్నాడు. కాంగ్రెస్ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మా వార్ రూమ్ నుండి డీకే […]

Read More

పురందేశ్వరి కాంగ్రెస్ లో ఉందా? లేక టీడీపీలో ఉందా!?

– పురంధేశ్వరి లేఖలకు అదిరేవారు.. బెదిరేవారెవరూ ఇక్కడ లేరు -: మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ ఈరోజు పురంధేశ్వరి ఒక లేఖ రాశారని టీడీపీ అనుకూల ప్రసార సాధనాల్లో హడావుడి చేస్తున్నారు. చంద్రబాబు వదినను ఇప్పుడు బీజేపీ రాష్ట్ర నాయకులే కొన్ని ప్రశ్నలు అడిగితే బాగుంటుంది. అప్పట్లో టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు రాజకీయ కక్ష సాధింపుగా జగన్ మీద, విజయసాయిరెడ్డి మీద పెట్టిన కేసుల్ని ఈరోజు కాకపోతే రేపు […]

Read More

దేశానికి దారి చూపుతున్న తెలంగాణ మోడల్

నేతన్నలకు అండగా సీఎం కేసీఆర్ బతుకమ్మ చీరలను రాజకీయం చేసిన కాంగ్రెస్ కు మహిళలు కర్రుకాల్చి వాతపెడుతారు సోలాపూర్ లో వస్త్ర పరిశ్రమల నిర్వాహకులు, కార్మికులతో సంభాషించిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హైదరాబాద్: దేశానికి తెలంగాణ మోడల్ దారిచూపుతోందని, సీఎం కేసీఆర్ పాలన దేశానికి ఆదర్శంగా నిలుస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. చేనేత కార్మికులకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేనన్ని […]

Read More