అవార్డుల వర్షం కురిపించిన స్ఫూర్తితో తెలుగు సినిమా పని చేయాలి

– తెలుగు సినిమాలకు జాతీయ అవార్డులు, అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటునిగా వచ్చిన అవార్డుపై నందమూరి బాలకృష్ణ స్పందన తెలుగు చలన చిత్ర చరిత్రలో మొట్ట మొదటి సారిగా సోదరుడు అల్లు అర్జున్ కు జాతీయ ఉత్తమ నటునిగా అవార్డు దక్కడం నటునిగా ఎంతో గర్వపడుతున్నానని నందమూరి బాలకృష్ణ అన్నారు. బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ మరియు ఆంకాలజీ నర్సెస్ అసోసియేషన్ […]

Read More

హెయిర్ క్లిప్పుల రూపంలో బంగారం రవాణా

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్పోర్టులో అక్రమంగా బంగారాన్ని తరలిస్తున్న ఓ ప్రయాణికురాలు కస్టమ్స్ అధికారులకు పట్టుబడింది. ఆమె వద్దనుండి రూ.21 లక్షలు విలువ చేసే సుమారు 350 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు కస్టమ్స్ అధికారులు. బంగారానికి రోడియం కోటింగ్ వేసి ఓ మహిళ తెలివిగా బంగారాన్ని తరలిస్తుండగా కస్టమ్స్ అధికారులు ఆమె ప్రయత్నాన్ని భగ్నంచేశారు. హెయిర్ క్లిప్పులకు, గాజులకు, ఇతర నగలకు రోడియం కోటింగ్ వేసి ఆ నగలను ధరించగా […]

Read More

జయప్రదకు జైలు శిక్ష

-ఆరు నెలల ఖైదు విధించిన ఎగ్మోర్ కోర్టు -చెన్నైలోని థియేటర్ కార్మికుల కేసులో తీర్పు -మరో ముగ్గురికీ జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా సినీ నటి, మాజీ ఎంపీ జయప్రదకు ఎగ్మోర్ కోర్టు షాకిచ్చింది. ఓ కేసులో ఆమెకు ఆరు నెలల జైలు శిక్ష విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించింది. చైన్నైలోని రాయపేటలో జయప్రదకు చెందిన థియేటర్ కార్మికుల కేసులో ఈ తీర్పు వెలువరించింది. జయప్రదతో పాటు మరో […]

Read More

తెలంగాణ బ్యాట్మింటెన్ అసోసియేషన్ కీలక నిర్ణయాలు!

వయస్సు తగ్గించి పిన్న వయస్కులతో పోటీ! – నకిలీ డేట్‌ ఆఫ్‌ బర్త్‌ సర్టిఫికెట్లతో బ్యాట్మింటెన్ క్రీడాకారులు – వారి తల్లిదండ్రులకు తెలిసే సాగిన ఈ గోల్‌మాల్‌ వ్యవహారం – బోగస్‌ మెడికల్‌ సర్టిఫికెట్లతో సహకరిస్తున్న కొందరు వైద్యులు – బీఏఐకి ఇవే దాఖలు చేస్తూ తమ కంటే చిన్న వారితో పోటీల్లోకి – జాతీయ స్థాయిలో ఉత్తమ ర్యాంకర్లు, గోల్డ్‌ మెడలిస్టులు సైతం – ఆకాశరామన్న లేఖ ఆధారంగా […]

Read More

దిల్‌రాజు ప్యానల్ ఘన విజయం

తెలుగు ఫిలిం ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు ప్యానల్ విజయం సాధించింది.ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లో 12 మందిలో దిల్‌రాజు ప్యానల్‌ నుంచి ఏడుగురు ఎన్నికయ్యారు.స్టూడియో సెక్టార్ నుంచి గెలుపొందిన నలుగురిలో ముగ్గురు దిల్‌రాజు ప్యానల్‌ కాగా డిస్ట్రిబ్యూషన్ సెక్టార్‌లో ఇరు ప్యానల్స్‌లో చెరో ఆరుగురు గెలిచారు.మొత్తం 14 రౌండ్లలో దిల్ రాజు ప్యానల్‌కు 563ఓట్లు, సి.కళ్యాణ్ ప్యానల్‌కు 497 ఓట్లు పోలయ్యాయి.

Read More

బాగుంది.. బ్రో

ప్రతి మనిషికి ఒక భయం దిగులు ఉంటుంది.. నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుందో..? నా భార్య పిల్లలకు దిక్కెవరు..? నా మీద ఉన్న బాధ్యతలన్నీ ఎవరు మోస్తారు ఎవరూ తీరుస్తారు..? ఈ ప్రశ్నలు ప్రతి మనిషిని వేధిస్తుంటాయి.. వాటన్నింటికీ సమాధానం కాలం.. మనం ఉన్నా లేకున్నా.. ఎవరికి ఇవ్వాల్సిన సమయం ఎప్పుడు జరగాల్సిన బాధ్యతలు అప్పుడు కాలం నెరవేరుస్తూనే ఉంటుంది. ఈ టైంలో అమ్మాయికి పెళ్లి చేయాలి.. ఈ […]

Read More

ఔత్సాహిక కళాకారులకు ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ గొప్ప వేదిక

• నేడు ఫైబర్ నెట్ వేదికగా కేవలం రూ.40 కే “కాస్ట్లీ కోరికలు” చిత్రం విడుదల • వారం రోజుల్లో ఫైబర్ నెట్ నుండి వెబ్ సిరీస్ లు, షార్ట్ ఫిల్మ్ లు ప్రారంభం • భవిష్యత్ లో పెద్ద చిత్రాలను కూడా విడుదల చేసేందుకు చర్యలు • “భోళాశంకర్” చిత్రాన్ని థియేటర్ లో ప్రదర్శించిన వారం, పది రోజుల్లో ఏపీఎస్ఎఫ్ఎల్ లో ప్రదర్శించేందుకు సన్నాహాలు • పైరసీకి అవకాశంలేని […]

Read More

తెలుగు రాష్ర్టాల్లో షూటింగులకు అడ్డుచెబుతున్న రోజా భర్త సెల్వమణి

– షూటింగులన్నీ తమిళనాడులోనే చేయాలని ఫిపా లో తీర్మానం – రోజా భర్త ఆర్ కె సెల్వమణి తమిళనాడులో సినీ రాజకీయం – తెలుగు రాష్ట్రాల్లో షూటింగులు వద్దని రచ్చ – హైదరాబాద్లో తమిళ సినిమా షూటింగ్లపై వివాదం హైదరాబాదులో తమిళ సినిమా షూటింగ్ ల ఫై వివాదం నెలకొంది. ఇకపై షూటింగులన్నీ తమిళనాడులోనే చేయాలని ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా (ఫిపా)లో తీర్మానం చేశారు. ఇతర ప్రాంతాల్లో […]

Read More

వ్యధ బారిన పథ బాటసారి… గురుదత్

హిందీ చలనచిత్రసీమలో అద్భుతమైన క్లాసిక్స్ తోబాటు విజయవంతమైన క్రైమ్ చిత్రాలు నిర్మించిన మేధోసంపత్తి గల నటుడు, కథకుడు, నిర్మాత, దర్శకుడు గురుదత్. బాజీ, ఆర్ పార్, CID, ప్యాసా, చౌద్వి కా చాంద్ వంటి అద్భుత చిత్రాలను నిర్దేశించిన గురుదత్, చలనచిత్ర రంగంలో ఏర్పడే కాగితం పూల వంటి వ్యాపార బంధాల గురించి, వ్యక్తిగత స్నేహితుల గురించి సహేతుకంగా ‘కాగజ్ కె ఫూల్’ అనే చిత్రాన్ని నిర్మించి విపరీతంగా నష్టపోయాడు. […]

Read More

స్మృతిపథంలో విశ్వనట చక్రవర్తి.. ఎస్వీ రంగారావు

‘నర్తనశాల’లో అద్దం ముందు తనను తాను చూసుకుంటూ తన సోయగానికి తానే మురిసిపోయే కీచకుడి పాత్రలో రంగారావు నటన అద్భుతం. ‘పెళ్లిచేసి చూడు’లో ధూపాటి వియ్యన్న, ‘చదరంగం’లో అంధుడైన ఒక మాజీ సైనికాధికారి, ‘తోడికోడళ్లు’లో మతిమరుపు లాయరు కుటుంబరావు, ‘కత్తుల రత్తయ్య’లో రౌడీ, ‘అనార్కలి’లో అక్బర్, ‘పాండవ వనవాసం’లో దుర్యోధనుడు మొదలైన పాత్రలు తెలుగువారి మనసుల్లో కలకాలం నిలిచిపోయాయి. భావస్ఫోరకమైన విరుపు, అందమైన, అర్థవంతమైన ఉచ్చారణ, అందుకు తగ్గ ఆంగికాభినయాలు […]

Read More