శకపురుషుడు ఎన్.టి.ఆర్

– రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ తెలుగు జాతికి గుర్తింపు, గౌరవాన్ని తీసుకొచ్చిన మహనీయ నటుడు, నాయకుడు నందమూరి తారక రామారావు అని, ఆయన తెలుగు జాతికి ఎప్పటికీ స్పూర్తినిస్తూనే ఉంటారని ఎన్.టి.ఆర్. శకపురుషుడని ప్రముఖ రచయిత, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. ఎన్.టి.ఆర్. శతాబ్ది సందర్భంగా, ఎన్.టి.ఆర్. శాసనసభ ప్రసంగాలు, ఎన్.టి.ఆర్. చారిత్రక ప్రసంగాలతోపాటు శకపురషుడు ప్రత్యేక సంచికపై సమాలోచను ఎన్.టి.ఆర్. సెంటినరీ కమిటీ ఆదివారం రోజు నిర్వహించింది. […]

Read More

కాలేజీ విద్యార్థినిపై మాజీ క్లాస్‌మేట్ కత్తితో దాడి

పూణెకు చెందిన ఓ 19 ఏళ్ల యువతిపై 21 ఏళ్ల మాజీ క్లాస్‌మేట్ కత్తితో రోడ్డుపై పరుగెత్తించి దాడికి మంగళవారం పాల్పడ్డాడు. అదే సమయంలో అటు నుంచి బైక్ వెళుతున్న స్థానికులు.. అతడిని వెంబడించి యువతిని దాడి నుంచి రక్షించారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ వీడియోలో యువకుడు యువతి వెంటపడి దాడి చేయడం స్పష్టంగా కనిపించింది. ఈ ఘటనపై […]

Read More

అభిమాని మృతిపై ఎమోషనల్ అయిన ఎన్టీఆర్..

– అధికారులు దర్యాప్తు చేపట్టాలి జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని శ్యామ్ మరణంపై తాజాగా ఎన్టీఆర్ భావోద్వేగమయ్యారు. అతని కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేస్తూ తారక్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. జూనియర్ ఎన్టీఆర్ (NTR) వీరాభిమాని శ్యామ్ (Shyam) నిన్న అనుమానస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. శ్యామ్ మరణంపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయంటూ అభిమానులు అంటున్నారు. ఈ సందర్భంగా శ్యామ్ కుటుంబానికి న్యాయం చేయాలని సోషల్ […]

Read More

చలన చిత్ర ‘దర్శకుడి’గా 25 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా..

నా తల్లిదండ్రులైన శ్రీమతి ‘యలమంచిలి రత్నకుమారి’గారు, స్వర్గీయ ‘యలమంచిలి నారాయణరావు’గార్లు.. తమ బిడ్డగా నన్ను ఈ లోకానికి పరిచయం చేస్తే.. ‘సెల్యూలాయిడ్‌ సైంటిస్ట్‌’ అని నేను పిలుచుకునే ‘యువసామ్రాట్‌’ శ్రీ ‘నాగార్జున అక్కినేని’గారు.. తన సొంత నిర్మాణ సంస్థ అయిన ‘గ్రేట్ ఇండియా ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ బ్యానర్‌పై.. కథానాయకుడిని మించిన తన హుందాతనం మరియు గాంభీర్యంతో కథకి ప్రాణవాయువులా నిలిచి, నడిపించే పాత్రలో ‘నటసామ్రాట్’, ‘పద్మభూషణ్’, ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డు గ్రహీత […]

Read More

అందమైన అమ్మాయికి అంబానీ అదిరిపోయే ఆన్సర్‌

రూ.100 కోట్ల వ‌రుడు కావాల‌న్న,అందమైన అమ్మాయికి ముఖేష్ అంబానీ దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ రిల‌య‌న్స్ అధినేత ముఖేష్ అంబానీకి త‌న సంస్థ‌కు సంబంధించిన పెద్ద మీటింగ్‌ల‌లో పాల్గొనే టైమే ఒక్కోసారి ఉండ‌దు.అంత బిజీగా ఉంటారు. ల‌క్ష‌ల కోట్ల వ్యాపార సామ్రాజ్యాధినేత అయిన ఆయ‌న సోష‌ల్ మీడియాలో త‌నకు సంబంధం లేని ఓ పోస్టుపై ఆయ‌న స్పందించడం ఇప్పుడు దేశ‌వ్యాప్తంగా పెద్ద సంచ‌ల‌నం రేపుతోంది. ఇంత‌కు పూజ అనే అమ్మాయి అడిగిన ప్ర‌శ్న‌కు […]

Read More

అదానీకి అమెరికా షాక్

-అదానీపై అమెరికా దర్యాప్తు -గ్రూప్‌లో భారీ వాటా ఉన్న యూఎస్‌ ఫండ్స్‌కు రెగ్యులేటర్ల సమన్లు -హిండెన్‌బర్గ్‌ రిపోర్ట్‌ తర్వాత ఇన్వెస్టర్లకు అదానీ చెప్పిన అంశాలపై ఆరా -హిండెన్‌బర్గ్‌ దుమారం -7 శాతం వరకు నష్టపోయిన షేర్లు -53 వేల కోట్ల సంపద ఆవిరి -ఆ విషయం తమకు తెలియదంటున్న అదానీ కంపెనీ భారత ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో ఉన్న వేళ.. ఆయనకు అత్యంత సన్నిహితుడైన పారిశ్రామిక దిగ్గజం అదానీకి […]

Read More

‘వ్యూహం’లో రిలయన్స్‌పై దాడులు.. శవం పక్కన సంతకాల సీన్లు ఉంటాయా?

(మాదల రాజేంద్ర) క్రైస్తవ లాబీని పంపి సోనియా గాంధీ కాళ్ల మీద కుటుంబం మొత్తం వెళ్లి పడిపోయి, పార్టీని విలీనం చేస్తానని చెప్పి బెయిల్ సంపాదించుకుని బయటకు వచ్చిన మడమ తిప్పని వీరుని కథే ఈ వ్యూహం చిత్రమా? చిన్నాన్న వివేకానందరెడ్డిని చెంపదెబ్బ కొట్టి ఎంపీ పదవికి రాజీనామా చేయించి అక్కడ్నుంచి పోటీ చేద్దామని అనుకుంటే సోనియాకి తెలిసి రాజశేఖర్‌రెడ్డికి చివాట్లు పెట్టిన యథార్థ సంఘటన కూడా ఈ వ్యూహంలో […]

Read More

‘వ్యూహం’ మూవీ టీజర్ విడుదల

సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కిస్తోన్న ‘వ్యూహం’ మూవీ టీజర్ విడుదల సీఎం వైఎస్ జగన్ జీవితం ఆధారంగా డైరెక్టర్ ఆర్జీవీ తెరకెక్కిస్తోన్న ‘వ్యూహం’ మూవీ నుంచి టీజర్ విడుదలైంది. సినిమాలో జగన్ పాత్రలో అజ్మల్, భారతి పాత్రలో మానస రాధాకృష్ణన్ నటించారు. జగన్ జీవితంలో 2009 నుంచి 2014 వరకు ఏం జరిగింది? ఏపీ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి? అనే అంశాలను […]

Read More

రోజుకు వెయ్యి మందికి క్యాన్సర్‌ పరీక్షలు

– స్టార్ క్యాన్సర్ సెంటర్‌తో కలిసి చిరంజీవి ఛారిటబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్‌ – చిరంజీవి హైదరాబాద్‌: రోజురోజుకు పెరిగిపోతున్న క్యాన్సర్ మహామ్మారి నుంచి తన అభిమానులు, సినీ కార్మికులను రక్షించేందుకు అగ్ర కథానాయకుడు చిరంజీవి ముందడుగు వేశారు..స్టార్ క్యాన్సర్ సెంటర్‌తో కలిసి చిరంజీవి ఛారిటబల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచితంగా క్యాన్సర్ స్క్రీనింగ్‌ చేయనున్నట్లు చిరంజీవి ప్రకటించారు. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో […]

Read More

పురాణాలు తీయడంలో మనల్ని కొట్టడం ఎవరి తరం??

1972లో బాపు గారు ‘సంపూర్ణ రామాయణం’ సినిమా తీస్తున్నారు. నటి జమున గారి దగ్గరకు వెళ్లి డేట్లు అడిగారు. ఏం వేషం అన్నారామె. ‘కైక’ అని చెప్పారు. “సీత పాత్రకు మరెవరినో పెట్టుకుని, నాకు కైక పాత్ర ఏమిటి? బాగుండదు” అన్నారావిడ. “అమ్మా! సీత పాత్ర అంటే మౌనంగా ఉండాలి. కుదురుగా కూర్చోవాలి. అంతే! కానీ కైక పాత్రలో ఎన్ని వేరియేషన్లు! ధీశాలి. దశరథుడికి ఇష్టసఖి. భరతుడి తల్లి. రాముణ్ని […]

Read More