ప్రభుత్వ రంగ జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీ (LIC) ధన వృద్ధి (Dhan Vridhhi) పేరిట కొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. నేటి (జూన్ 23) నుంచి సెప్టెంబర్ 30 వరకు పాలసీ అందుబాటులో ఉంటుందని ఎల్‌ఐసీ ఓ ప్రకటనలో తెలిపింది. ఇది నాన్ లింక్డ్, నాన్ పార్టిసిపేటింగ్, ఇండివిడ్యువల్, సేవింగ్స్‌తో కూడిన సింగిల్ ప్రీమియంతో వస్తున్న లైఫ్ ప్లాన్. ఇటు బీమాతో పాటు సొమ్ముకు రాబడి హామీ ఉంటుంది. ఈ […]
Read Moreమైనర్ బాలికపై పూర్ణానంద స్వామి అత్యాచారం
– జ్ఞానానంద రామానంద ఆశ్రమంలో తల్లిదండ్రులు లేని బాలికపై అత్యాచారం – ఆశ్రమం నుంచి తప్పించుకుని విజయవాడలో పోలీసులకు ఫిర్యాదు – వెంకోజీపాలెంలోని జ్ఞానానంద రామానంద ఆశ్రమంలో 15 ఏళ్ల బాలికపై పూర్ణానంద స్వామి – గొలుసులతో బంధించి అత్యాచారం చేసినట్టు ఆరోపణలు – బాలికపై రెండేళ్లుగా కీచక స్వామీజీఅత్యాచారం – కాళ్లకు గొలుసులు కట్టి ఇప్పటికే భూకబ్జాలు.. కిడ్నాపులు.. హత్యలు.. గంజాయ్ బ్యాచ్.. సీమ రౌడీల విశృంఖలత్వంతో హడలిపోతున్న […]
Read Moreఆదిపురుష్ లో అవాల్మీకాలే హెచ్చు !
ఇప్పటికే రామాయణం ఇతివృత్తాలతో అన్ని భాషల్లోనూ ఎన్నో సినీమాలు వచ్చాయి. వానిలో కథాభేదాలూ ఉన్నాయి. ఉంటాయి. కల్పభేదాల వైవిధ్యంలో రామాయణ కథ అలా మార్పులు పొందడంలో ఏమీ దోషం కాదు. కానీ ఈ చిత్రానికి మొదటలో పీఠికా సిద్ధాంతం ఒకటి సెలవిచ్చారు దర్శకులు. ఇది ఆదికవి వాల్మీకి వ్రాసిన రామాయణం ఆధారంగానే తీసాం. కావలిస్తే పండితుల్ని అడిగి తెలుసుకోండి అన్నది ఆ స్టేట్ మెంట్ . నా సందేహాలు ఎవర్ని […]
Read Moreఖాకీల సేవ చూడతరమా?
– చెవిరెడ్డి తనయుడికి పోలీసు అధికారుల సీ- సేవ – నవ్వుల పాలవుతున్న నాలుగో సింహం ( మార్తి సుబ్రహ్మణ్యం) మనకు ఈ-సేవ తెలుసు. మీ-సేవ తెలుసు. కానీ సీ-సేవ గురించి తెలుసా? తెలియదు. ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి వైసీపీ ఎమ్మెల్యే, కమ్ తుడా చైర్మన్ అయిన చెవిరెడ్డి భాస్కరరెడ్డి ముద్దుల తనయుడు.. చెవిరెడ్డి మోహిత్‌రెడ్డికి అక్కడి పోలీసు అధికారులు చేస్తున్న సీ-సేవ గురించి, సోషల్‌మీడియా తెగ కోడై […]
Read Moreకొత్త సినిమా విడుదల రోజే ఫస్ట్ డే ఫస్ట్ షో ఇంట్లోనే నేరుగా చూసే అవకాశం
• ఏపీ ఫైబర్ నెట్ ద్వారా తక్కువ ధరకే ప్రజలకు వద్దకు సినిమా • నిర్మాతకు, వీక్షకుడికి లాభం చేకూరేలా జీవో నెం.13 • ఏపీ ఫైబర్ నెట్ ద్వారా రూ.39 కే “లవ్ యూ టూ” సినిమా • త్వరలో మూరుమూల ప్రాంతాలకు సైతం ఏపీఎస్ఎఫ్ఎల్ సేవలు • ఏపీఎస్ఎఫ్ఎల్ ఏ ఓటీటీ ప్లాట్‌ఫాం, థియేటర్లకు పోటీ కాదు • రాబోయే రోజుల్లో థియేటర్లలో ప్రదర్శించే ప్రతి చిత్రాన్ని […]
Read Moreమంచితనానికి మారుపేరు మా బాలయ్య
నందమూరి బాలకృష్ణ … ఆయనకిప్పుడు 63 సంవత్సరాలు.. అయనకు 23 ఏళ్ళ వయసు లో తండ్రి అవిభక్త ఆంధ్రప్రదేశ్ కు ముఖ్యమంత్రి, తరవాత సొంత బావ ముఖ్యమంత్రి. గత 39 ఏళ్ళలో 22 ఏళ్ళు ముఖ్యమంత్రి పీఠం ఆయనింటిదే. ఇద్దరు బావలు ఎమ్.ఎల్.ఏ లు, ఆయన రక్తం పంచుకు పుట్టిన అన్న ఎమ్.పీ, సోదరి కేంద్రం లో కీలక మంత్రి పదవి…ఇప్పటికీ ఆవిడకు అధికార పార్టీ లో కీలక బాధ్యతలు […]
Read Moreరు. 500 నోట్ల రద్దుపై ఆర్బీఐ స్పష్టత
– వెయ్యి నోట్లపైనా క్లారిటీ – బ్యాంకులకు చే రిన 3.62 లక్షల కోట్ల రూపాయల పాత 2 వేల నోట్లు – 85 శాతం తిరిగి బ్యాంకుల్లోనే డిపాజిట్ చేసిన వైనం 2 వేల రూపాయల నోట్లు రద్దు చేసిన ఆర్బీఐ.. కొత్త 500 రూపాయల నోట రద్దుపై ఎట్టకేలకు స్పష్టత ఇచ్చింది. 2 వేల రూపాయల రద్దు తర్వాత ఇక 500 రూపాయల నోటును కూడా, రద్దు […]
Read Moreఆ పాటలు చిరస్మరణీయం
– వారి పాటలు మన ఆస్తి దినకరా.. శుభకరా.. అంటూ సూర్యభగవానుని గురించి పాడాలన్నా, వాతాపి గణపతిం భజే.. అంటూ వినాయకుని పూజించాలన్నా, నమో వెంకటేశా.. నమో తిరుమలేశా.. అంటూ ఏడుకొండల వెంకన్నను ఎలుగెత్తి పిలవాలన్నా, హరహరహర శంభో.. అంటూ శివుడ్ని నోరారా కీర్తించాలన్నా, పాడవోయి భారతీయుడా.. అంటూ ప్రజల మదిలో దేశభక్తిని నింపాలన్నా, నీవేనా నను పిలిచినదీ.. నీవేనా నను తలచినదీ.. అంటూ ప్రియురాలి గుండెల్లో ప్రేమమాటల ఈటెలను […]
Read Moreఈ ఏడాది మరో 400 సీఎన్జీ స్టేషన్లు ప్రారంభించనున్న మేఘా గ్యాస్
-రెండు లక్షల పీఎన్జీ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యం.. – మేడ్చల్ జిల్లా కీసరలో 100వ సీఎన్జీ స్టేషన్ ప్రారంభించిన సీఈఓ వెంకటేశ్ హైదరాబాద్, జూన్ 07 : ఎంఈఐఎల్ అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ ఈ ఆర్థిక సంవత్సరంలో 400 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు చేయడంతో పాటు, 2 లక్షల పీఎన్జీ కనెక్షన్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 100 సి.ఎన్.జి స్టేషన్లని ఏర్పాటు చేసి తన ఘనతను […]
Read Moreఅవి వారి సొంతం మాత్రమే కాదు, దేశం యొక్క గర్వం
భారత మహిళా రెజ్లర్లల నిరసనకు సంఘీభావంగా…1983 క్రికెట్ ప్రపంచ కప్ విజేత అయిన అప్పటి భారత జట్టు సభ్యుల సంయుక్త ప్రకటన… “మా ఛాంపియన్ రెజ్లర్ల పట్ల ప్రవర్తిస్తు తీరు… వారిపై తీసుకొంటున్న చర్యల దృశ్యాలను చూసి మేము బాధ మరియు కలవరపడుతున్నాము…” వారు కష్టపడి సంపాదించిన పతకాలను గంగా నదిలో పడేయాలని ఆలోచిస్తున్నందుకు మేము చాలా ఆందోళన చెందుతున్నాము. ఆ పతకాలు సంవత్సరాల తరబడి కృషి, త్యాగం, దృఢ […]
Read More