-క్రీడాకారులతో ఇంత అమర్యాదగా ప్రవర్తించడం ఇదే మొదటిసారన్న మల్లీశ్వరి -వారిని ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు చూసి తన మనసు తట్టుకోలేకపోయిందని ఆవేదన -వారు కోరితే క్రీడా మంత్రిత్వశాఖతో మాట్లాడతానని హామీ -కరణం మల్లీశ్వరి ఆవేదన న్యూ ఢిల్లీ : లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ ఎంపీ, భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ శరణ్‌సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగిన రెజ్లర్లను పోలీసులు ఈడ్చి పడేయడంపై మాజీ […]
Read Moreవీళ్ళు ..వీళ్ళ కామెడీలు!
రెజ్లర్ క్రీడాకారులు చెప్పని జవాబులు ఇవీ.. 1) లైంగిక వేధింపులు జరిగినప్పడే పోలీసులకు ఎందుకు ఫిర్యాదు చేయలేదు? 2) 2016లో జరిగితే 2023లో ఎందుకు ధర్నాకు దిగారు? 3) లైంగిక వేధింపులు జరిగినట్లు ఏమైనా ఆధారాలున్నాయా? 4) సుప్రీంకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరుగున్నప్పటికీ ధర్నా చేయడంలో మతలబేమిటి? 5) అంటే సుప్రీంకోర్టు మీద నమ్మకం లేదా? 6) అసలు ఈ ఘటనకు ప్రధాని మోదీకి సంబంధమేమిటి? మోదీని దించాలని ధర్నా […]
Read Moreమహేష్ బాబు-త్రివిక్రమ్ మూవీ టైటిల్ “గుంటూరు కారం”
సూపర్ స్టార్ మహేష్ బాబు తో త్రివిక్రమ్ తీస్తున్న లేటెస్ట్ మూవీకి గుంటూరు కారం అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు. హైలీ ఇన్ ఫ్లేమబుల్ అనేది ఉప శీర్షిక. మహేష్ బాబు మాస్ పాత్రలో కనిపించనున్న ఈ మూవీలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్స్ గా నటిస్తుండగా థమన్ సంగీతం అందిస్తున్నారు. ప్రారంభం నాటి నుండి అందరిలో భారీ స్థాయి అంచనాలు కలిగిన ఈ మూవీ నుండి లెజెండరీ […]
Read Moreఐపీఎల్ 16 విజేత చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 16వ సీజన్ కు అదిరిపోయే ముగింపు లభించింది. ఆఖరి బంతి వరకు సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించిన ఫైనల్ మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటాన్స్ ను ఓడించి ఐపీఎల్ విజేతగా నిలిచింది. ఆఖరి రెండు బంతుల్లో చెన్నై జట్టుకు 10 పరుగులు కావాల్సి ఉండగా, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా ఓ సిక్సర్, ఓ ఫోర్ కొట్టి చెన్నైకి ఐదో […]
Read Moreభర్తకు సపర్యలు చేయలేక.. భర్తను ఇంట్లోనే తగులబెట్టిన భార్య
పత్తికొండ: కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలో సోమవారం దారుణం జరిగింది. అనారోగ్యంతో ఎక్కడ కదలలేని స్థితిలో ఉన్న భర్త హరికృష్ణ ప్రసాద్ 58 సం.లు ను ఇంట్లోనే తగులబెట్టిన భార్య లలిత ఉదంతం బయటపడింది. పత్తికొండ పట్టణంలోని పాతపేటలో హరికృష్ణ ప్రసాద్ భార్య లలిత నివాసముంటున్నారు. గత ఆరు సంవత్సరాలుగా హరికృష్ణ ప్రసాద్ అనారోగ్యంతో మంచం పైనే భార్య లలిత పై ఆధారపడి కాలం గడుపుతున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు […]
Read Moreగుజరాతీ వ్యాపారులు దొంగలా?
స్వదేశీ వ్యాపారుల పై ఎందుకు ఇంతలా కుల కమ్మీలు విషప్రచారం చేస్తున్నారు? స్వదేశీ వ్యాపారులను, అందులో ప్రత్యేకంగా గుజరాతీ వ్యాపారులను పనిగట్టుకుని మరీ దొంగలుగా చిత్రీకరించే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారు? 2014 లో ప్రధానిగా మోడీ ఎన్నికయిన నాటి నుండి ఈ కుల కమ్మీలు ప్రధాని పై ఎన్నో రకాల ఆరోపణలు చేయడం చూసాం.. అందులో ప్రముఖంగా కార్పొరేట్ లకు మోడీ దేశాన్ని అమ్మేస్తున్నాడు అంటూ, వారి అప్పులను కూడా […]
Read Moreతిరుమల శ్రీవారి సేవలో కీర్తి సురేష్
తిరుమల శ్రీవారిని శనివారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ప్రముఖ సినీనటి కీర్తి సురేష్ దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో టీటీడీ అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల కీర్తి సురేష్ మీడియాతో మాట్లాడుతూ. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. త్వరలో బోలా శంకరుడు సినిమా రిలీజ్ ఉంటుందన్నారు.
Read Moreఆహా… తెలివంటే అదానీదే!
డబ్బు ఎస్‌బీఐ ఇస్తుంటే రైతులకు అప్పు మాత్రం అదానీ ఇస్తాడు….లాభాలు మాత్రం సగం సగం. ఎస్‌బీఐ కు అదానీ క్యాపిటల్ కు రైతులకు రుణాలు మంజూరు చేయడానికి కో లెండింగ్ అగ్రిమెంట్ జరిగింది. ఎస్‌బీఐ గురించి ఓ సారి తెలుసుకుందాం 22000 బ్రాంచ్ లు 60,000 ఏటీఎమ్ లు 48,00,000 కోట్ల రూపాయలు ఆస్తులు .. 1,40,00,000 రైతు ఖాతాలు.. రైతులకు ఇచ్చిన రుణాలు 2,00,000 కోట్ల రూపాయలు. అదానీ […]
Read Moreగూచీ ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్‌గా అలియా భట్
గూచీ భారతీయ నటి మరియు నిర్మాత అలియా భట్‌ను తన తాజా ప్రపంచ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది నటి, నిర్మాత మరియు వ్యాపారవేత్త అలియా భట్‌ను మొదటి భారతీయ గ్లోబల్ అంబాసిడర్‌గా ప్రకటించడం గూచీ గర్వంగా ఉంది. అలియా భట్ తన తరంలో అత్యంత ఇష్టపడే మరియు ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరిగా స్థిరపడింది. ఆమె భారతీయ చలనచిత్ర పరిశ్రమలో పురోగతి సాధిస్తోంది మరియు ప్రపంచవ్యాప్తంగా అభిమానుల హృదయాలను గెలుచుకుంది. మరియు […]
Read Moreమరో యువ నటుడు మృతి!
బాలీవుడ్ లో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. యువనటుడు, మోడల్ ఆదిత్య సింగ్ రాజ్ పుత్ ముంబై అంధేరీలోని తన అపార్ట్ మెంట్ లో విగతజీవిగా కనిపించాడు. ఆయన వయసు 32 సంవత్సరాలు. ఆదిత్య మృతదేహాన్ని పోస్ట్ మార్టమ్ కు పంపించినట్టు పోలీసులు తెలిపారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. పోలీసుల వివరాల ప్రకారం… గత రెండు రోజులుగా ఆదిత్య ఆరోగ్య పరిస్థితి బాగోలేదు. నిన్న మధ్యాహ్నం తన […]
Read More