ఇది తెలుగు వారందరి కథ కాదు కాదు భారతీయుల కథ ఇంకా ఎక్కువ మాట్లాడితే మొత్తం మానవాళి కథ పల్లె తల్లి మట్టి పరిమళం, పంట చేల పచ్చదనం, పల్లె నిండా పరచుకున్న అనుబంధాల వెచ్చదనం, పల్లె మాటల కొంటెదనం, పల్లె మనుషుల గడుసుదనం, వారి పంతాలు, పట్టుదలలు, మూర్ఖత్వాలు, అభిమానాలు, ఆప్యాయతలు, ఆలింగనాలు, పలకరింపులు, పరామర్శలు, బంధాలు, బాంధవ్యాలు, బంధుత్వాలు, ఆచారాలు, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వాటి అంతరార్థం, పరమార్ధం […]
Read Moreకొందరు మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు
– రేణూ దేశాయ్ పోస్ట్ నటి రేణూ దేశాయ్. ఎప్పుడూ సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటూ తన సినిమా విషయాలను, వ్యక్తిగత సమాచారాన్ని అభిమానుతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా రేణూ దేశాయ్ ఇన్‌స్టాలో పెట్టిన ఓ పోస్ట్ వైరలవుతోంది. విమానంలో ప్రయాణిస్తున్న వీడియో పెట్టిన ఆమె అందమైన నోట్‌ను రాశారు.. ”కొంతమంది మన జీవితంలోకి అనుకోకుండా వస్తారు. వాళ్ల పరిచయం మండు వేసవిలో చల్ల గాలిలా మనసుకు ఊరటనిస్తుంది. వాళ్ల […]
Read Moreట్విట్టర్ బ్లూ బర్డ్ లోగో మార్పు
టెస్లా చైర్మన్ ట్విట్టర్ బాస్ ఎలోన్ మస్క్ చేతిలోకి వచ్చాక కీలక మార్పులు చేశాడు. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించాడు. టాప్ పొజిషన్ లో ఉన్న వారికి మంగళం పాడాడు. తాజాగా ట్విట్టర్ లో బ్లూ టిక్ మార్క్ కు విపరీతమైన డిమాండ్ ఉంది. ట్విట్టర్ కు సంబంధించి కొత్త లోగోతో పాటు మొబైల్ యాప్ లో ఎటువంటి మార్పు చేయలేదు. ఎలాన్ మస్క్ ట్విట్టర్ బ్లూ బర్డ్ […]
Read Moreమనం లోకలు.. అతను గ్లోబలు.. ప్రస్తుతానికి అభినందనలు
ఇరవయ్యేళ్ళక్రితం లగాన్ ఆస్కార్లకు నామినేట్ అయినప్పుడు అమీర్ ఖాన్ దానికి గట్టి బందోబస్తుతోటే వెళ్ళాడు.. రెండుమిలియన్ డాలర్ల బడ్జెట్టుతో (అప్పటి విలువ ప్రకారం సుమారు పదికోట్ల రూపాయలు – సినిమా బడ్జెట్లో నలభై శాతం) దాదాపు రెండున్నర నెలలు అక్కడే తిష్టవేసి వాళ్ళనీ వీళ్ళనీ కలిసి, తన ఫ్రెండ్స్‌తో హాలీవుడ్ డైరెక్టర్లు స్పీల్‌బర్గు, స్కోర్సీసి లాంటివాళ్లకు సినిమా చూడమని ఫోన్లు చేయించి, చూశాక వాళ్ళతో అక్కడా ఇక్కడా చెప్పించి.. ఇంతా […]
Read Moreఅంతర్జాతీయస్థాయి సాఫ్ట్ బాల్ ఛాంపియన్షిప్ జట్టుకు ప్రవలిక ఎంపిక
-కొరియాలో జరగనున్న పోటీలు – అభినందించిన డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ : కొరియాలో ఏప్రిల్ రెండో తేది నుంచి జరిగే ఆసియా కప్ మహిళా సాఫ్ట్ బాల్ ఛాంపియన్ షిప్ పోటిలకు సికింద్రాబాద్ లోని సీతాఫలమండి కి చెందిన చేపుర్వ ప్రవలిక ఎంపికైంది. భారత్ దేశ జట్టులో స్థానం సాధించిన ఆమెను డిప్యూటీ స్పీకర్ తీగుల్ల పద్మారావు గౌడ్ మంగళవారం సికింద్రాబాద్ లోని తన నివాసంలో అభినందించారు. […]
Read Moreరూ.20 లక్షలు లంచం తీసుకున్న ఐపీఎస్ అధికారి
– గంటల వ్యవధిలోనే విచారణ ప్రారంభించిన ప్రభుత్వం కొరడా ఝళిపించిన యోగి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఐపీఎస్ అధికారిపై గంటల వ్యవధిలోనే విచారణకు ఆదేశించింది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం. అనిరుధ్ సింగ్ అనే ఐపీఎస్ అధికారి 20 లక్షలు లంచం తీసుకుంటుండగా వీడియో తీశారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తడంతో అనిరుధ్ మీద విచారణ జరపాలని వారణాసి పోలీస్ కమిషనర్‌ను ఉత్తరప్రదేశ్ […]
Read More“నాటు..నాటు” కు ఆస్కార్ అవార్డ్ ఎంత కష్టం
చంద్రబోస్ గారు 27 రోజులు తీసుకొన్నారు ఈపాట రాయటానికి. ఇందులో వూళ్ళలో వాడే అన్ని తెలుగు పదాలు. తెలుగు పల్లెలలో వుండే సంస్కృతి. ఎంత కష్టం. కీర వాణి గారు చాలా వెర్షన్లు రాయించారుట. రాహుల్ సింప్లీ గంజ్ చేత పాట పాడించి ఇది ఆడిషన్ మాత్రమే సెలెక్ట్ అయితే మళ్లీ పిలుస్తాం అన్నారుట. అంటే ఎన్ని రకాలుగా ట్యూన్లు కట్టారో ఎంత మందితో పాడించారో ఎంత కష్టం. ఇద్దరు […]
Read Moreఈడీ అధికారాలేంటి ?
– సెక్షన్- 50 ఏం చెబుతుంది ? అసలు ఏంటో తెలుసుకుందాం.. ఈడీతో మామూలుగా ఉండదు Powers of Enforcement Directorate: CBI, IT ఇతర సంస్థల కంటే ఈడీ ఎందుకింత పవర్ ఫుల్.. అసలు ఈడీ అధికారాలు ఏంటి ? ఈడీ కేసు నమోదైతే జైలుకు వెళ్లాల్సిందేనా ? వంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఇక్కడ తెలుసుకుందాం. Powers of Enforcement Directorate: ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈడీ చర్చనీయాంశం అవుతుంది. […]
Read Moreతెలంగాణ సంస్కృతికి ప్రతిబింబం బలగం సినిమా
సకుటుంబ సపరివార సమేతంగా అందరూ చూడాల్సిన కుటుంబ కథా చిత్రం చాలా రోజుల తర్వాత పూర్తిగా సినిమా చూశాను బలగం చిత్ర యూనిట్ కు అభినందనలు హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మేల్యేలు, చిత్ర బృందం తో కలిసి సినిమాను వీక్షించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు హైదరాబాద్: బలగం సినిమా తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబంగా ఉందని, గొప్ప కుటుంబ కథా చిత్రంగా […]
Read Moreబెజవాడలో బ్లేడ్ బ్యాచ్ మధ్య గ్యాంగ్ వార్
విజయవాడ నగరం నేరాలకు అడ్డాగా మారుతోంది. గతంలో స్టూడెంట్ల మధ్య గ్యాంగ్ వార్ లు కలకలం రేపాయి. తాజాగా విజయవాడ టూ టౌన్ కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవించే రెండు బ్లేడ్ బ్యాచ్ ల మధ్య గ్యాంగ్ వార్ స్థానికులను టెన్షన్ పెట్టింది. గత రాత్రి గని అనే బ్లేడ్ బ్యాచ్ సభ్యులకు ఆంజనేయ వాగు సమీపంలో ఉండే సాంబా అనే యువకుడు మధ్య వాగ్వాదం జరిగింది. […]
Read More