27న కృష్ణ పెద్ద కర్మ.. అభిమానులను కలవనున్న మహేశ్ బాబు

– హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో పెద్ద కర్మ – అంత్యక్రియల రోజున చివరిచూపు చూసుకోలేకపోయిన చాలా మంది అభిమానులు – దీంతో అభిమానులను కలవాలనుకుంటున్న మహేశ్ బాబు హైదరాబాద్: సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కర్మ రాబోయే ఆదివారం (27వ తేదీ) జరగనుంది. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. దీనికి మహేశ్ బాబుతో పాటు ఆయన చిన్నాన్న ఆదిశేషగిరిరావు, ఇతర కుటుంబ […]

Read More

గానమె నీ భాష..!

గంధర్వ లోకాల నుంచి దిగివచ్చాడేమో.. ఆ లోకాలకే మరలివెళ్లాడు.. ఈలోగా తన గానమాధుర్యంతో శ్రోతల్ని కూడా గంధర్వలోకాలలో ఓలలాడించిన సంగీత స్రష్ట మంగళంపల్లి బాలమురళీకృష్ణ.. ఎప్పటికీ తీరిపోని సంగీత తృష్ణ..! ఆ గళంలో రాగాలు అమృత ధారలైతే స్వరాలు ఆ ధారల్లో జలకాలాడలేదా.. సరిగమపదనిసలు గుసగుసలాడుకుని ఆ పేటికను తమ వాకిటిగా చేసుకుని ఎంతగా నర్తించాయో.. కొత్త కొత్త రాగాలై.. రసరంజితాలై..! పాడనా వాణి కల్యాణిగా.. స్వరరాణి పాదాల పారాణిగా.. […]

Read More

హెలెన్.. హిందీ సినిమాకి సెలైన్..!

ఆమె ఆడితే థియేటర్లు గెంతాయి.. పెదవి కదిపితే పృధివి ఊగింది.. జ్యోతిలక్ష్మి..జయమాలిని.. ఇలాంటి నర్తకీమణులకు బాలీవుడ్ అక్క.. హిందీ హీరోలను ఆడించింది చెమ్మచెక్క..! హెలెన్ అంటేనే కదిలే బాంబు.. ఆమె ఉంటేనే బాలీవుడ్ బొమ్మకి ఎక్కడలేని డాబు.. శరీర కదలికలతో ఏలేసింది హిందీ సినిమాని ఊపేసింది తాతతండ్రుల జమానాని..! మోనికా ఓ మై డార్లింగ్.. హెలెన్ పాటే కార్వాన్ హిట్టు మెహబూబా..మెహబూబా.. అంజాద్ ఎదురుగా ఆడుతున్న మగువ.. వేగుతున్న మాంసం.. […]

Read More

మా ఆయన బంగారం.. ఇట్లు శైలజా సుధాకర్..

నాకు తెలిసిన నవ్వుల సుధాకర్.. ఎదిగాడు కారెక్టర్ నటుడిగా.. ఒదిగాడు మంచి మనిషిగా..! వస్తూనే తన మకాం ఇక్కడే శాశ్వతమని.. చిత్రసీమకు ఇచ్చేశాడు శుభలేఖ.. ఇక్కడే దొరికింది జీవితాన శశిరేఖ.. శైలజ రూపంలో.. సుధా ‘సాగర’ముతో సంగమమై.. ఆ జంట కాపురమే పూర్ణోదయ లయనిలయమై..! ఈ కపిల వారి దేవుడయ్య మనిషి బక్కోడే గాని గొంతు గంభీరం.. ఆ గళమే చేసింది కమెడియన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్.. శివలో పాత్ర కెరీర్లో […]

Read More

భారత జట్టులో తెలంగాణ అమ్మాయి..!

స్వదేశంలో న్యూజిలాండ్‌ అండర్‌-19 మహిళల జట్టుతో జరగబోయే టీ20 సిరీస్‌కు భారత జట్టును ఆల్‌ ఇండియా ఉమెన్స్‌ సెలక్షన్ కమిటీ ప్రకటించింది. హోమ్ సిరీస్‌లో భాగంగా భారత జట్టు కివీస్‌తో ఐదు టీ20లు ఆడనుంది. మొత్తం మ్యాచ్‌లన్నీ ముంబై వేదికగా జరగనున్నాయి. నవంబర్‌ 27న జరగనున్న తొలి టీ20తో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇక 15 మంది సభ్యుల భారత జట్టుకు శ్వేతా సెహ్రావత్ కెప్టెన్‌గా ఎంపికైంది. కాగా […]

Read More

కోర్టు ఆదేశాలు.. సినీ నటుడు పోసానిపై కేసు నమోదు

సినీ నటుడు పోసాని కృష్ణ మురళిపై కేసు నమోదు చేశారు పోలీసులు.. పోసానిపై పలు ఐపీసీ సెక్షన్ల కింద రాజమండ్రిలో కేసు నమోదు చేశారు పోలీసులు.. అయితే, జనసేన అధినేత, పవర్‌ స్టార్‌ పవన్ కల్యాన్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై. శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాజమండ్రి ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో పోలీసులు […]

Read More

స్వయంకృషికి మరో మెగా అవార్డు!

ఆయన మెగాస్టార్.. తెలుగు సినిమా గతిని..శృతిని మార్చిన సుప్రీం హీరో.. హీరోకి పరుగు నేర్పి.. డాన్సుకి డిస్కో సొగసులద్ది.. స్టంటు వేగం పెంచి.. టాలీవుడ్ ను తన అపారచాతుర్యంతో రఫ్ఫాడించిన గాంగ్ లీడర్.. కళ్ళలో మెరుపు.. కదలికలో స్టైల్.. డైలాగ్ డెలివరీలో అందమైన మాడ్యులేషన్.. పాత్రకు తగిన అభినయం.. సన్నివేశానికి తగ్గని నటన..ఎమోషన్.. సిట్యు”వేషం”న్ డిమాండ్ చేసే రౌద్రం..గాంభీర్యం.. కామెడీ..టైమింగ్.. రొమాన్స్..ఏది కావాలంటే అది తగిన మోతాదులో ప్రదర్శించే పరిపూర్ణ […]

Read More

కృష్ణ అంత్యక్రియలు అక్కడే ఎందుకుచేశారంటే..

సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు నిన్న తెలంగాణ ప్రభుత్వ లాంఛనాలతో జరిగిన సంగతి తెలిసిందే. జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలను నిర్వహించారు. అయితే, అంత గొప్ప సూపర్ స్టార్ అంత్యక్రియలు సొంత ఫామ్ హౌస్ లో కాకుండా శ్మశానవాటికలో నిర్వహించడంపై పలువురు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. దీనిపై కృష్ణ సోదరుడు ఆదిశేషగిరిరావు స్పందిస్తూ… దీనికి ఒక కారణం ఉందని చెప్పారు. కృష్ణ భార్య అంత్యక్రియలు జరిగిన చోటే ఆయన కార్యక్రమాలు […]

Read More

అది ఓ శకం…అందులో కృష్ణ ప్రత్యేకం..!

అక్కినేని నాగేశ్వరరావు అంటే భగ్నప్రేమికుడు.. మహాభక్తుడు.. దసరాబుల్లోడు… మధ్య మధ్యలో ధర్మదాత.. దత్తపుత్రుడు.. కృష్ణార్జునయుధ్ధం.. ఇలా కొంత విభిన్న పాత్రలు పోషించినా మొత్తంగా ఏఎన్నార్ అంటే రొమాంటిక్ హీరో.. శోభన్ బాబు.. ఇద్దరు పెళ్ళాలు లేదా ప్రియురాళ్ళ మధ్య నలిగే హీరో.. నవలా నాయకుడు.. నీటుగా టక్కు.. నల్ల కళ్ళద్దాలు.. సూటు..బూటు.. నడుమ నడుమ ఖైదీబాబాయ్.. జగజ్జంత్రీలు.. మనిషులు మారాలి.. మానవుడు-దానవుడు.. సంపూర్ణరామాయణం.. వీటితో పాటు దేవాలయం వంటి ఓ […]

Read More

కత్తితో కట్టిపడేసాడు..!

జానపదం ఆయన పథం… సాంఘికం ఆయన సౌధం.. పౌరాణికం ఆయన విధం.. కత్తి ఆయన ఆయుధం.. మహతి ఆయన చేత అందం.. మొత్తానికి తుది శ్వాస వరకు సినిమాతోనే ఆయన బంధం..! అట్ట కత్తి కాంతారావు.. తెలుగు సినిమాలో మరో రామారావు.. నందమూరి లాంటి కృష్ణుడు ఆయన తమ్ముడైన రాకుమారుడు… ఏకవీర మిత్రుడు.. ఏ నిమిషానికి ఏమి జరుగునో అంటూ విషాదం నిండిన మోముతో సీతమ్మను అడవులకు సాగనంపిన విలక్షణుడు […]

Read More