భారతీయ సినిమా మరో ధ్రువతారను కోల్పోయింది.. తెలుగు చలనచిత్రసీమ నుంచి ఒక మహావ్యక్తి తిరిగిరాని తీరాలకు తరలి వెళ్ళిపోయారు. నటనే ప్రాణంగా..మంచితనమే ఆభరణంగా..సాహసాలే ఊపిరిగా..ప్రయోగాలే నైజంగా సినిమా రంగంతో యాభై ఏళ్ల సుదీర్ఘ అనుబంధాన్ని పెన వేసుకున్న సూపర్ స్టార్ కృష్ణ ఇక లేరు..తెలుగు ప్రజలు తమ ఇంట్లో మనిషి వెళ్లిపోయినంతగా శోకసముద్రంలోమునిగిపోయారు.. సూపర్ స్టార్ కృష్ణ.. పేరుకు ముందు హీరో అనే పదాన్ని అలంకారంగా పొదుగుకున్న ఏకైక నాయకుడు.. […]
Read Moreతెలుగు సినీ పరిశ్రమ ఓ దిగ్గజాన్ని కోల్పోయింది
ఘట్టమనేని కృష్ణ మృతికి టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం అమరావతి : తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, నటశేఖరుడిగా, సూపర్‌స్టార్ గా పిలిపించుకున్న నటులు, మాజీ ఎంపీ కృష్ణ మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది. నటుడిగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాతగా కృష్ణగారిని చెప్పుకుంటారు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా, విలక్షణ నటునిగా పేరున్న కృష్ణ మృతి సినీ […]
Read Moreఅభీమానులూ ఇక సెలవు
-దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు -‘సూపర్‌స్టార్’ కృష్ణ ఇకలేరు హైదరాబాద్: ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురైన కృష్ణను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబ సభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని […]
Read Moreసూపర్ స్టార్ కృష్ణ మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు: జి.కిషన్ రెడ్డి
తెలుగు వెండితెర ‘కౌబాయ్’, సూపర్ స్టార్ కృష్ణ ఘట్టమనేని కృష్ణ పరమపదించారని తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నాను. ఐదున్నర దశాబ్దాలపాటు టాలీవుడ్ లో నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న కృష్ణ గారి మృతి సినీ పరిశ్రమకు తీరని లోటు. తెలుగు సినిమాతెరపై ‘జేమ్స్ బాండ్’ జోనర్ ను పరిచయంచేసి, తెలుగు సినీ చరిత్రలో సాంకేతికకు సంబంధించి ఎన్నో ప్రయోగాలు చేసి.. తెలుగు చిత్రపరిశ్రమ ‘సింహాసనం’ను […]
Read Moreసూపర్ స్టార్ కృష్ణ మరణం సినీరంగానికి తీరని లోటు : మండలి బుద్ధప్రసాద్
సూపర్ స్టార్ కృష్ణ గారి మరణం తెలుగు చలనచిత్ర పరిశ్రమకు తీరని లోటు. సాహసానికి ప్రతీకగా నిలిచి, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. మా నాన్న మండలి వెంకట కృష్ణారావుకి కృష్ణ అత్యంత సన్నిహితులు. 1975 లో ప్రథమ ప్రపంచ తెలుగు మహాసభలకు నిధులు సేకరించడంలో కృష్ణ ప్రముఖపాత్ర వహించారు. 1977 మే లో అవనిగడ్డలో జరిగిన రాష్ట్ర నటకోత్సవాలకు తన సతీమణి విజయనిర్మలతో కలిసి […]
Read Moreచలనచిత్ర రంగానికి తీరని లోటు: కృష్ణ మరణం పట్ల సీఎంలు కేసీఆర్, జగన్ సంతాపం
ప్రముఖ చలన చిత్ర నటుడు, నిర్మాత..అభిమానులు సూపర్ స్టార్ గా పిలుచుకునే సినీ హీరో కృష్ణ (ఘట్టమనేని శివరామ కృష్ణమూర్తి, 79 ) మరణం పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపాన్ని ప్రకటించారు. నటుడు గా, నిర్మాత గా, దర్శకుడు గా, నిర్మాణ సంస్థ అధినేతగా, తెలుగు సినిమా రంగానికి ఐదు దశాబ్దాలపాటు కృష్ణ అందించిన సేవలను సీఎం స్మరించుకున్నారు. 350 పైగా సినిమాల్లో నటించి, సినీ ప్రేక్షకుల హృదయాల్లో […]
Read Moreసూపర్ స్టార్ కృష్ణ కన్నుమూత
ప్రముఖ నటుడు, సూపర్‌స్టార్ కృష్ణ (79) (Krishna) కన్నుమూశారు. ఆదివారం అర్ధరాత్రి కార్డియాక్ అరెస్టుకు గురికావడంతో కృష్ణను కుటుంబ సభ్యులు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం వేకువజామున ఆయన తుదిశ్వాస విడిచారు. కృష్ణ మృతితో ఆయన కుటుంబసభ్యులతో పాటు అభిమానులు, తెలుగు సినీలోకం శోకసంద్రంలో మునిగిపోయింది. 1942 మే 31న గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతులకు కృష్ణ […]
Read Moreసుబ్బరామిరెడ్డి కంపెనీలపై దివాళా కేసు
ప్రముఖ పారిశ్రామికవేత్త, కాంగ్రెస్ సీనియర్ నేత టి.సుబ్బరామిరెడ్డిపై జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) హైదరాబాద్ బెంచ్‌లో దివాలా పిటిషన్లు దాఖలయ్యాయి. ఆయనకు చెందిన గాయత్రి ప్రాజెక్ట్స్ లిమిటెడ్ బ్యాంకుల నుంచి రూ. 600 కోట్లకుపైగా రుణాలు తీసుకుని చెల్లించడంలో విఫలం కావడంతో రుణ సంస్థలు, కంపెనీ నిర్వహణకు సహకరించిన రుణ సంస్థలు (ఆపరేషనల్ రుణ దాతలు) ఈ పిటిషన్లు దాఖలు చేశాయి. గాయత్రి ప్రాజెక్ట్స్ నుంచి బ్యాంక్ ఆఫ్ […]
Read Moreఅదానికి 15 వేల ఎకరాలు.. సెంట్రల్ యూనివర్సిటీ కి 100 ఎకరాలే
గుజరాత్ సెంట్రల్ యూనివర్సిటీ(CUG) ని 2009 లో నాటి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కిరాయి భవంతుల్లో క్లాస్ లు నిర్వహించేవారు. సొంత క్యాంపస్ ను నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ కేటాయించాలని నాటి కేంద్ర ప్రభుత్వం గుజరాత్ సీఎం(మోడీ) కి లేఖలు రాసినా స్పందన లేదు. మోడీ ప్రధాని అయ్యాక ల్యాండ్ కేటాయించాలని కోరుతు ఫాకల్టీ, విద్యార్థులు ఆందోళన చేస్తే ఈ మధ్య ల్యాండ్ కేటాయించారు.సెంట్రల్ యూనివర్సిటీ చట్టం […]
Read Moreమాటలు మూటకట్టుకొచ్చాడు..!
పెను తుపాను తలొంచి చూస్తే.. తొలి నిప్పు కణం అతడే… మాటలను నమ్ముకునే సినిమాకొచ్చాడు.. ఆ మాటలను సంధిస్తునే జనాల్ని థియేటర్లకు రప్పిస్తున్నాడు..! కెవి రెడ్డిది స్క్రీన్ ప్లే పుష్టి.. కె యస్ ప్రకాశరావుది భారీ సన్నివేశాల దృష్టి.. విశ్వనాధునిది కళాసృష్టి.. దాసరిది డ్రామా పరిపుష్టి.. దర్శకేంద్రుడిది ఒంపుసొంపుల వృష్టి… త్రివిక్రముడిది మాటల కుంభవృష్టి..! సన్నివేశాల కోసం పదునైన మాటలు రాసి ఒప్పిస్తాడు.. అప్పుడప్పుడు మాటల కోసమే సన్నివేశాలు సృష్టించి […]
Read More