కమల్..క్యా కమాల్ హై!

నటిస్తే విశ్వరూపం.. అభినయిస్తే దశావతారం.. హీరోగా భలేభలే మగాడు.. సిసలైన భారతీయుడు.. మనిషిగా స్వాతిముత్యం(?).. కెరీరెమో మరోచరిత్ర! వచ్చిన కొత్తలో మన్మధలీల చేసినా.. వయసు పిలిచింది అంటూ పరుగులు పెట్టినా.. కుర్రాళ్లోయ్..కుర్రాళ్లోయ్ ఇలా వెర్రెక్కి గంతులేసినా… ఇది కథ కాదు.. కమల్ హాసన్ నటజీవితం.. అది సాగరసంగమం.. ఆయన చిత్రరంగ ప్రవేశమే శుభసంకల్పం… అమాయకత్వం ఉట్టిపడే పాత్రల్లో పరకాయప్రవేశం.. ఆకట్టుకునే ప్రతి సన్నివేశం.. ఇంట్లో ముసలమ్మ పోయినా ఇతగాడి ఆకలిరాజ్యం… […]

Read More

సెన్సార్ బోర్డు సభ్యుడిగా శ్రీహరి తమ్ముడు ఆర్.శ్రీధర్

ప్రాంతీయ సెన్సార్ బోర్డు (సెంట్రల్ బోర్డు అఫ్ ఫిలిం సర్టిఫికేషన్) హైదరాబాద్ రీజియన్ సభ్యుడిగా ఆర్.శ్రీధర్ ను కేంద్ర ప్రభుత్వం నియమిస్తూ ఉత్వర్వులు జారీ చేసింది. రియల్ స్టార్ శ్రీహరి తమ్ముడైన శ్రీధర్ నటుడిగా వంద సినిమాలకు పైగా చేయడంతో పాటు నిర్మాతగా కూడా సినిమాలు చేశారు. రెండేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ స్పందిస్తూ, తనకు లభించిన ఈ పదవికి పూర్తి న్యాయం […]

Read More

రూపం వరమైతే.. వ్యసనం శాపమైంది..!

సీతారాముల కళ్యాణము చూతము రారండి.. ఆణిముత్యాలనే తలంబ్రాలుగా జల్లిన ఆ చేతులు తదనంతర కాలంలో విస్కీ గ్లాసు పట్టి.. వ్యసనానికి తలొగ్గి గ్లామర్ తగ్గి.. గ్రామర్ పోయి తెరమరుగై.. చిన్న వయసులోనే హరీ అన్న హరనాథ్.. వెండి తెరపై అందమైన వెన్నెల సంతకం..! రామారావే సినిమా రాముడైతే అంతటి ఎన్టీఆరే ఏరి కోరి మెచ్చిన కళ్యాణ రాముడు.. పెద్దాయన కురువృద్ధుడై భీష్ముడిగా మారిపోతే మరి అందాల కృష్ణుడెవరు.. సమ్మోహన దరహాసంతో […]

Read More

లీలకు అక్షరమాల..!

ఆమె పాటలన్నీ మాలకడితే అదే భక్తిరంజని.. మూటకడితే రసరమ్యరంజని.. సినీ సంగీత శివరంజని.. సంగీత అభిమానుల మనోరంజని..! పి.లీల.. పుల్లయ్య లవకుశకు ఆమె పాటలే శ్వాస.. సుశీలమ్మతో కలిసి పాడిన పాటలు ముత్యాల మూటలు రామకథను వినరెయ్య.. ఇహపర సుఖములనొసగే సీతారామ కథను వినరెయ్యా! వినుడు వినుడు రామాయణ గాథ.. వినుడీ మనసారా.. శ్రీరాముని చరితమును తెలిపెదమమ్మా.. ఘనశీలవతి సీత కథ వినుడోయమ్మా.. మొత్తం రామకథ ఒలకబోసిన గానసుధ..! మనదేశం […]

Read More

సాహో సర్దార్ పాపారాయుుడు..

1980 వరకు ఇట్టాంటి ఓ సినిమా నా కంట పడలేదు.. పడినాక అలాంటి బొమ్మ మళ్లీమళ్లీ చూడలేదు..! తారక రామారావుకు మాత్రమే చెల్లిన అభినయం ఆయనకే నప్పే ఆహార్యం.. ఎన్టీఆర్ ఒక్కడే చెప్పగలిగే డైలాగులు.. గంభీరమైన స్వరం భీకరంగా కనిపించినా గుబురు గడ్డం మాటున అందమైన నందమూరి మోము ఒడలు గగుర్పొడిచే సన్నివేశాలు.. జాతి ద్రోహిగా ముద్రపడిన నాయకుడి దేశభక్తి.. సత్యం,ధర్మం..న్యాయం పేరిట ప్రతినాయకుల దేశద్రోహం.. గుండెల మీద కొట్టుకుంటూ […]

Read More

తెనాలిలో ఆకట్టుకుంటోన్న పునీత్ రాజ్‌కుమార్‌ భారీ విగ్రహం

21 అడుగుల ఎత్తులో 3డీ టెక్నాలజీతో విగ్రహ తయారీకి దాదాపు నాలుగు నెలల సమయం దివంగత స్టార్ హీరో, కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈలోకాన్ని విడిచిపోయి నేటికి (అక్టోబర్‌ 29) ఏడాది గడిచిపోయింది.అయితే అప్పు లేడన్న విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు, అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఓవైపు సినిమాలు.. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తూ అశేష అభిమానులను సొంతం చేసుకున్నారు పునీత్. అయితే పిన్న […]

Read More

పుణ్యం కొద్దీ పునీతుడు..!

మనిషికి ఉంటుందేమో మరణం.. మంచికి ఉంటుందా..! నటుడికి ఉంటుంది మరణం,.. కళకు ఉంటుందా..! ఊపిరి ఆగితే మరణం.. అదే ఊపిరి లక్షలాది అభిమానుల గుండెల్లో నిలిస్తే ఆ వ్యక్తికి ఇంకెక్కది మరణం..!? సేవకు తానే అర్థమై.. ఆ సేవలోనే పునీతమై.. ప్రతి గుండెలో… శాశ్వతంగా కొలువై ఉండే మనిషి మరణించినా చిరంజీవే! పునీత్ రాజ్.. కన్నడ నటుడే.. కాని ఆయన లేడన్న ఓ కబురు.. దేశానికే గుబులు.. నాన్న రాజ్ […]

Read More

ఇదిగో గుండమ్మ కథ..!

తెలుగు వారి గొప్ప అత్త.. గయ్యాళి పాత్రల పోట్లగిత్త.. తిట్ల పురాణ గజకర్ణ.. తెలుగింటి వంటల అన్నపూర్ణ.. పేరు సూర్యకాంతం.. ఎనలేని ప్రతిభ ఆమె సొంతం.. మాట సూటి.. వ్యవహారం ధాటి ఒక తరహా పాత్రలలో ఆమెకు ఎప్పటికీ లేనేలేదు పోటీ.. అటు ఎన్టీఆర్… ఇటు ఏయెన్నార్.. మధ్యలో గుండమ్మ.. ఇద్దరు మహానటులున్న కథకు ఆమే నాయిక.. ఆ సినిమాతోనే అయింది ఆమె తెలుగు సినిమాకి తిరుగులేని ఏలిక.. ఈ […]

Read More

అన్స్టాపబుల్ మూడో ఎపిసోడ్ ప్లాన్ ఛేంజ్

మరిన్ని సీక్రెట్స్‌తో చంద్రబాబే గెస్ట్‌గా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అన్ స్టాపబుల్ మూడో ఎపిసోడ్ విషయంలో ఓ చిన్న మార్పు చేశారు మేకర్స్. ఈ సారి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గెస్ట్గా వచ్చిన తొలి ఎపిసోడ్కు సంబంధించిన అన్సెన్సార్ వీడియో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్లు తెలిపారు. వెండితెరపైనే కాకుండా బుల్లితెరపైనా నందమూరి నటసింహం బాలకృష్ణ ఫుల్ జోష్తో ప్రేక్షకులను మజా అందిస్తున్నారు. ముఖ్యంగా ఓటీటీలో ప్లాట్ఫామ్ ఆహాలో అన్స్టాపబుల్తో […]

Read More

‘యమగోల’కు .. నలభై అయిదేళ్ళు..!

ఓలమ్మి తిక్కరేగిందా.. ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా.. చూసిన జనాలకి తిక్క..తిమ్మిరి ఎక్కించిన సినిమా వ్యంగ్యాస్త్రాల సుడిగాలి..యమగోల..! నరసరాజు నవరసరాజై.. నీరసం ఎరుగక సరసం..విరసం.. ప్రతి పలుకు పాదరసం.. ఎడాపెడా రాసేస్తే యముండ.. తిప్పేస్తే మీసం.. ఇదిగో యమగోల మరోసారి మీ కోసం! సినిమాలో సగం కలే.. ఆ కలలో అదిరిపోయే రామారావు కళ.. థియేటర్లలో జనం కళకళ.. సమరానికి నేడే ఆరంభం యమరాజుకు మూడెను ప్రారబ్ధం..బద్దలైన యమర్జన్సీ నాటి నిశ్శబ్దం..! వయసుతో […]

Read More