మురళీమోహనుడి అవతార విశేష సంక్షిప్త చిత్రరాజం.. సమగ్ర దృశ్య సమాహారం శ్రీకృష్ణావతారం..! ఎన్నిమార్లు ఆలకించినా తనివితీరనిది రామకథ.. ఎన్నిసార్లు తిలకించినా ప్రతిసారీ అబ్బురమనిపంచే ఎన్టీఆర్ శ్రీకృష్ణ సమ్మోహనరూపం! పురాణ పురుషుడి జననం మొదలు నిష్క్రమణ వరకు చూసినోళ్ళకు చూసినంత.. ఆస్వాదించినోళ్లకు అందినంత మహానటుల మేళా.. తెలుగు సినిమా కుంభమేళా..! అన్నట్టు… బాలకృష్ణుడిగా హరికృష్ణ అప్పట్లో అచ్చం నాన్నలా.. బొద్దుగా..ముద్దుగా.. కళ్ళ కదలికలు.. మూతివిరుపులు అంతా..మనో’హర’మే! కన్నయ్య లీలలు.. కంసవధ..గోకుల కృష్ణుని […]
Read Moreవినుమదే తెలుగోడా.. చెవులా వినుమదే..!
ఆయన ఓ పాటల పుస్తకం.. అందులో ఏ పుట నుంచి ఏ పాటనని ఏరను.. సాలూరు వారి రసాలూరు గీతాల్లో ఏవి అద్భుతమని ఎంచను..!? సరే..మల్లీశ్వరి.. అదో సంగీత రసఝరి.. స్వరమాధురి.. రాగాల విరి.. ఆ దృశ్యకావ్యంలో ప్రతి పాట అత్యంత శ్రావ్యం.. ఎప్పటికీ నవ్యాతినవ్యం! ఊరు చేరాలి.. ఒ..గిత్తలు పరుగులు తీయాలి.. ఆ ఆలాపనకు ముందుగా వినిపించే మువ్వల సవ్వడి.. ఎంత తీయని అనుభూతి.. నల్లని మబ్బులు గుంపులు […]
Read Moreనటవిన్యాసాల నర్తనశాల!
అరణ్యపర్వాన్ని అనుసరించి విరాటపర్వం.. పాండవవనవాసానికి కొనసాగింపుగా నర్తనశాల.. కమలాకరుని చిత్రమాల! ఎవరి గురించి చెప్పాలి.. సరే..క్రెడిట్ కామేశ్వరుడిదే.. మరి నటుల్లో.. సలలిత రాగసుధారస సారం సర్వకళాన్వయ నాట్యవిలాసం.. అప్పటివరకు మహావీరుల పాత్రల్లో మెప్పించిన ఎన్టీఆర్.. అటూఇటూ కాని బృహన్నల గా సమ్మోహన రూపంతో నృత్యం నేర్చి మరీ విజయలక్ష్మితో సమంగా అసమాన్య విన్యాసం..! అప్పటికే వనవాస కష్టాలు.. ఆపై సైరంధ్రిగా అజ్ఞాతవాసం.. రోకటిపోటులా కీచకుడి కాటు.. ఇన్ని కష్టాల అభినయపరాకాష్ట […]
Read Moreనటనే నఖశిఖం..బహుముఖం!
మహాగ్రంధమైనా చాలని నటశిఖరాన్ని ఒక్క కవితలో దాచడమా.. కోపమే రూపమై.. ఆంగికమే మమేకమై.. వాచకమే ప్రత్యేకమై.. అభినయమే తానై.. బాలీవుడ్ ని ఏలే బాద్ షా భారతీయ సినిమా సెహెన్షా! అమితాబ్ బచ్చన్… ఆ పేరే ఓ వైబ్రేషన్.. మనిషే సెన్సేషన్… సాత్ హిందుస్తానీ లో ఏడుగురిలో తానొకడై.. జంజీర్ లో తానే ఒక్కడై.. దీవార్ తో ఒకే ఒక్కడై.. దాటేసినా ఎనభై.. చెప్పలేదు గుడ్ బై.. కుమ్మేస్తున్నాడు ముంబై..! […]
Read Moreవెండితెరపై వెలుగురేఖ!
ఆమె కనిపిస్తే చీకటి నిండిన సినిమా థియేటర్లలో వెన్నెల వెలుగు..! ఆమె కళ్ళు భావాల లోగిళ్ళు.. ఆమె దరహాసం మధురఫలాల రసం.. ఆమె అభినయం ఆద్యంతం రమణీయం.. ఇవన్నీ చూస్తే అప్పటివరకు గమ్మునుండే ప్రేక్షకుడిలో ఓ చురుకు.. సినిమాకి ఉరుకు..! రేఖ..అసలామె కెవ్వుకేక.. ఈ వయసులోనే ఇలా చెమట్లు పట్టిస్తున్నావంటే ఆ రోజుల్లో ఇంకెంత రంజుగా ఉందేదానివో..! ఔను..నిజమే.. ఆమె పేరు చెబితేనే ఒకనాటి కుర్రాళ్ళ గుండెల్లో తీయని బాధ.. […]
Read Moreకాస్త స్పీడు పెంచు గురూ!
ప్రశ్న అంటే ప్రవల్లిక.. అయితే అర్థం కాని ఓ ప్రశ్న.. రాజమౌళి పంచవర్ష ప్రణాళిక! క్లాప్ కొడితే వత్సరాల తరబడి నిర్మాణం.. ఏమిటో ఆ కారణం..!? పూర్వం లవకుశ లేటు నిర్మాతకు డబ్బుల లోటు.. మరి జక్కన్న సినిమా విషయంలో ఎందుకో అలాంటి డౌటు!! హిట్టు మీద హిట్టు కొట్టిన మగధీర.. అనుకున్న రేంజి వచ్చేదాకా రాజీ పడని విక్రమార్కుడు.. ఎంత బడ్జెట్ కైనా సై అంటే సై అనే […]
Read Moreగుజరాత్ సముద్ర తీరంలో భారీగా డ్రగ్స్ పట్టివేత
350 కోట్ల విలువైన 50 కిలోల డ్రగ్స్ సీజ్ రెండు రోజుల్లో రూ.2వేల కోట్లకు పైగా విలువైన డ్రగ్స్ పట్టుకున్న కోస్ట్‌గార్డ్పా కిస్థాన్ బోటులో వందల కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం, ఆరుగురి అరెస్ట్ 350 కోట్ల విలువైన హెరాయిన్‌తో కూడిన పాకిస్థాన్ బోటును గుజరాత్ ఏటీఎస్,ఇండియన్ కోస్ట్ గార్డ్ శనివారం పట్టుకున్నాయి. ఇప్పుడు ఈ వ్యవహారంపై తదుపరి విచారణ జరుగుతోంది. మాదకద్రవ్యాల కట్టడిపై భారత భద్రత బలాగాలు ప్రత్యేక […]
Read Moreనాగబాబు ప్రతిదానికి అతిగా స్పందిస్తున్నాడు…
బ్రాహ్మణ చైతన్య వేదిక మండిపాటు సినీనటుడు చిరంజీవి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సోదరుడు అయిన నాగేంద్ర బాబు ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి పై విమర్శలు చేస్తూ చేసిన ట్వీట్స్ పై బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు శిరిపురపు శ్రీధర్ శర్మ నిర్వహించిన 7.10.22 శుక్రవారం సమావేశంలో ఘాటుగా ఖండించారు. హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హైదరాబాదులో ఏర్పాటు చేసిన నిన్నటి అలయ్ బలయ్ కార్యక్రమంలో నాగబాబు […]
Read Moreగరికపాటి వ్యాఖ్యలపై ముదురుతున్న వివాదం..
ట్విట్టర్ లో స్పందించిన నాగబాబు.. కౌంటర్ ఇచ్చిన బ్రహ్మణ సంఘం.. అథ్యాత్మిక ప్రవచన కర్త గరికపాటి నరసింహరావు సినీనటుడు చిరంజీవిని ఉద్దేశించి ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలపై వివాదం ముదురుతోంది. గరికపాటి నరసింహరావు వ్యాఖ్యలపై చిరంజీవి సోదరుడు నాగబాబు ట్విట్టర్ వేదికగా స్పందించారు. గరికపాటి నరసింహరావు పేరు ప్రస్తావించకుండా ఏపాటి వాడికైనా చిరంజీవి ఇమేజ్ చూస్తే ఆ పాటి అసూయ పడటం పరిపాటేనని స్పందించారు. దీనిపై బ్రహ్మణ సంఘాలు స్పందించాయి. […]
Read Moreనిండైన విగ్రహం.. కొండవీటిసింహం..!
అడవిరాముడు.. యమగోల.. వేటగాడు.. డ్రైవర్ రాముడు.. కొండవీటిసింహం.. జస్టిస్ చౌదరి సర్దార్ పాపారాయుడు.. బొబ్బిలి పులి..ఓ పరంపర.. హిట్టు మీద హిట్టు.. పస తగ్గిందనుకున్న ఎన్టీవోడు దశ తిరిగి ఆయ్యాడు ముఖ్యమంత్రి రామారావు..! ఎన్ని పాత్రలు వేస్తే అందరు ఎన్టీఆర్లు.. నిజాయితీ ఇచ్చిన అహం కొండవీటిసింహం.. అద్భుతమైన ఆహార్యం.. ఆకట్టుకునే గాంభీర్యం.. నందమూరికి మాత్రమే చెల్లిన నటశౌర్యం! తప్పు చేసిన కొడుకును పుట్టినరోజునే అరెస్టు చేసిన నిబద్ధత.. బెల్టుతో దండించిన […]
Read More