-రానున్న ఐదు సంవత్సరాల్లో 10 వేల కోట్ల పెట్టుబడి పెట్టనున్న ఎంసీజీడీపిఎల్ మేఘా ఇంజనీరింగ్ & ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (MEIL) అనుబంధ సంస్థ మేఘా గ్యాస్ పేరు మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రైవేట్ లిమిటెడ్ (MCGDPL)గా మారింది. దేశంలో వివిధ నగరాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ (CGD)ని మేఘా గ్యాస్ ఇప్పటివరకు నిర్వహిస్తోంది. ఇక నుంచి మేఘా గ్యాస్ బదులు ఎంసీజీడీపిఎల్ కంపెనీ ఇక నుంచి అన్ని రకాల […]
Read Moreతల్లి పీక మీద కాలేసి తొక్కిన కర్కశుడు
ప్రాణాపాయ స్థితిలో తల్లి కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపాలెం గ్రామంలో మాతృత్వాన్ని మరచి కన్న తల్లిని చిత్ర హింసలకు గురిచేస్తున్న యువకుడి దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పల్లెపాలెం గ్రామానికి చెందిన తల్లిబోయిన వెంకన్న అనే యువకుడు వృద్దాప్యం లో ఉన్న తన తల్లి లక్ష్మీ ని కింద పడవేసి, కాళ్లతో తన్నుతూ తల్లి పీక పై కాళ్ళు వేసి తొక్కుతూ, మానవత్వం లేని మృగంగా ప్రవర్తించాడు. […]
Read Moreనువ్వెళ్ళినా నీ పాట మాతోనే..
ఒకటా..రెండా.. నలభై వేల పాటలు.. సుమారు నాలుగు తరాలు.. పరవశించిపోయిన కోట్లాది హృదయాలు.. ప్రతి మనిషి జ్ఞాపకంలో ఆయన పాట.. ఏ వయసు వారికి ఆ అనుభూతి.. బాల్యమా.. యవ్వనమా..కౌమారమా.. వార్ధక్యమా..జీవితంలోని అన్ని దశలకు అన్ని రకాల పాటలు.. ప్రేమా.. విషాదమా.. ఆవేశమా..రౌద్రమా.. సరదానా.. సంతోషమా.. ఎప్పుడు ఏదడిగినా చిటికెలో తీసి ఇచ్చేస్తుందా స్వరపేటిక.. అసలు పాటకు ఆయనే పీఠిక…! ఇక భక్తి గీతాలా.. అయ్యప్ప దేవాయన మహ.. అంటే […]
Read Moreకడవెత్తుకొచ్చి కలెక్షన్లు..!
ఒక సూపర్ హిట్టు నవల దానికి దృశ్యకావ్యరూపం.. అద్భుతమైన వాణిశ్రీ రూపం అంతకంటే అద్భుతం అక్కినేని అభినయం.. కె.ఎస్.ప్రకాశరావు దర్శకత్వ పటిమ.. మామ పాటల పాటవం ఘంటసాల,సుశీల.. మధ్యలో ఎల్లార్ ఈశ్వరి ఉర్రూతలూగించే పాటలు.. భారీ సెట్టింగులు.. అన్నిటినీ మించి రామానాయుడు లక్కు.. వెరసి ప్రేమనగర్ కిక్కు…! అంతము లేని ఈ భువనమంత పురాతన పాంధశాల.. సినిమా పొద్దుపొద్దునే అదరగొట్టిన ఘంటసాల.. ఎవరి కోసం..ఎవరి కోసం అంటూ చివరి సీన్ […]
Read Moreఈ శకునినటనకు గని..!
ఐన పనులకైతే ఏమో గాని కాని పనులకు అమ్మ తమ్ముణ్ణి మేనమామని నేనున్నానుగా.. ఈ డైలాగ్ ఆనాటి మహాభారతంలో శకుని చెప్పి ఉంటాడో లేదో నీ అంత కర్కశంగా.. ఇంత క్రూరంగా..? చిత్రంగా ఒక కనుబొమ్మ పైకి లేపి టాపు లేపేసావు కదయ్యా దానవీరశూరకర్ణ ని.. నువ్వేగా కలియుగ శకుని మామవని.. నాడు మేనల్లునికి జరిగిన పరాభవానికి మామ ప్రతీకారం తీర్చుకున్న విధమిదా హుర్రే హుర్రే.. అని జగమెల్ల కొనియాడలేదా […]
Read Moreమాయ చేసి మాయమైన స్మిత..!
ఆమె వ్యాంపు.. చిత్రపరిశ్రమను ఏలింది ఆమె ఒంపుసొంపు.. బావలు సయ్యా.. మరదలు సయ్యా.. ఇలా మాసుని.. జాణవులే.. నెరజాణవులే అలా క్లాసును తన అందంతో ఓలలాడించిన స్మిత.. ఆమె కుల్కు.. జనం మెచ్చిన సిల్కు..! మాటాడే కళ్ళు… అవి కొంటె భాషలకు.. చిలిపి బాసలకు ఆనవాళ్ళు.. కాని.. అవి ప్రపంచం చూడని బాధల లోగిళ్ళు.. మేను నర్తించినా.. ఆ హొయలనే జనం గుర్తించినా.. కనబడని కష్టాల లోయలు… శృతి గతీ […]
Read Moreగంజాయిని పట్టించిన రోడ్డు ప్రమాదం
ముగ్గురు యువకులకు గాయాలు సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధిలోని రామాపురం క్రాస్ రోడ్డులో శుక్రవారం తెల్లవారుజామున వాహనాలు చెకింగ్‌లో భాగంగా ఓ కారును చెకింగ్ చేస్తుండగా అందులో గంజాయి ఉందని అనుమానించిన పోలీసులు కారు ఆపేందుకు ప్రయత్నించారు.కారు తప్పించుకొని వెళ్తున్న క్రమంలో పోలీసులు వెంటపడేసరికి కోదాడ సమీపంలోని దుర్గాపురం క్రాస్ రోడ్ వద్దకు రాగానే హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీని వెనుక నుండి ఢీ కొట్టి కారు ఆగింది.ఈ […]
Read Moreహాయిగా పాడడమే పి బి హాబీ..!
తలపై చిత్రమైన టోపీ గొంతు చాలా సాఫీ ఎస్పిబీకి ముందు తరం గాయకుడీ పీబీ హాయిగా పాడడమే ఆయన హాబీ..! ఘంటసాల ఉన్నప్పుడే ఎన్టీఆర్ కు.. ఏయెన్నార్ కి పాడినా కాంతారావుకి, హరనాథ్ కి ఆయన గళం పేటెంట్ అందాల ఓ చిలకా అందుకో నా లేఖ.. మెలోడీ పాటల్లో ఆయనది తిరుగులేని టాలెంట్..! ప్రతి పాట ఇప్పటికీ జనం నోట ముద్దుముద్దు పాపాయి అంటూ పిబి గొంతులో విషాదం […]
Read Moreపేరును మార్చడం తనకు బాధ కలిగించింది
– నందమూరి కల్యాణ్ రామ్ విజయవాడలోని హెల్త్ యూనివర్శిటీకి ఎన్టీఆర్ పేరును తొలగించి వైయస్సార్ పేరును ఏపీ ప్రభుత్వం పెట్టడంపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నారు. ఈ అంశంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. తాజాగా తారక్ అన్నయ్య నందమూరి కల్యాణ్ రామ్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా కల్యాణ్ రామ్ స్పందిస్తూ… 1986లో విజయవాడలో మెడికల్ యూనివర్శిటీని స్థాపించారని చెప్పారు. ఏపీలోని మూడు ప్రాంతాల విద్యార్థులకు నాణ్యమైన వైద్య విద్యను అందుబాటులోకి […]
Read Moreఆస్కార్ అవార్డుల కోసం గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’
వచ్చే ఏడాది ఆస్కార్ అవార్డుల కోసం భారత్ నుంచి అధికారిక ఎంట్రీ ఖాయమైంది. భారత్ నుంచి ఈసారి గుజరాతీ చిత్రం ‘ఛెల్లో షో’ (ఆఖరాట) ఆస్కార్ కు వెళుతోంది. ద కశ్మీర్ ఫైల్స్, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలను తోసిరాజని ‘ఛెల్లో షో’ ఆస్కార్ చాన్స్ దక్కించుకోవడం విశేషం. ఈ చిత్రం ఆస్కార్ లో ఉత్తమ విదేశీ చిత్రాల కేటగిరీలో పోటీపడనుంది. గుజరాతీ దర్శకుడు పన్ నళిన్ డైరెక్షన్ […]
Read More