విజయాల బాటసారి!

కల ఇదనీ నిజమిదనీ తెలియదులే బ్రతుకింతేనులే.. అలా అనుకుని ఆగిపోలేదు ఆ చొక్కి దవడల కుర్రాడు.. కల కానిది విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలిచేయకు.. అనుకుంటూ సక్సెస్ దారిలో పరుగులు తీసిన బాటసారి! ఎన్టీఆర్.. ఈ మూడక్షరాలు సంచలనమైతే.. ఏయెన్నార్.. అనే మరో మూడక్షరాలు నటనకు బహువచనం… ఈ ఇద్దరూ కలిస్తే క్రమశిక్షణకు నిర్వచనం..! అన్న రాకమునుపే ఈ తమ్ముడు ఓ సూపర్ స్టార్.. అప్పటికే వేషాల కోసం […]

Read More

పాత్రకు ప్రాణం పోస్తే అది అక్కినేని..!

ఎప్పటి సీతారామజననం ఎక్కడ మనం.. ఈ రెంటి మధ్యనే తెలుగు సినిమా గమనం.. మూకీలు ముగిసి టాకీలు మొదలైన టాలీవుడ్ లో అక్కినేని ప్రవేశం ఓ చారిత్రక సన్నివేశం..! తొలినాళ్ళలో ఆయనకు పరిశ్రమ చిరునామా తర్వాత ఆయనే అయ్యారు పరి”శ్రమ”కు చిరునామా.. కళాఖండాలకు వీలునామా..! ఆరడుగుల ఎన్టీఆర్ కు పోటీ అయ్యాడు ఈ నటనలో మేటి ఇద్దరూ ఎవరికి వారే సాటి.. నందమూరి పౌరాణికుడైతే అక్కినేని నటనకు ప్రామాణికుడయ్యాడు.. ఆయన […]

Read More

మొగల్తూరులో 29న కృష్ణంరాజు సంస్మరణ సభ!

-భారీ ఏర్పాట్లు -28న ప్రభాస్ రాక -12 ఏళ్ల తర్వాత మొగల్తూరుకు కృష్ణంరాజు కుటుంబ సభ్యులు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈనెల 28న మొగల్తూరు రానున్నారు. రెండు రోజులు స్వగ్రామంలోనే ఉంటారు. 29న ఆయన పెదనాన్న యూవీ కృష్ణంరాజు సంస్కరణ సభతోపాటు , భారీ సమారాధనలో పాల్గొంటారు. కృష్ణంరాజు కుటుంబ సభ్యులతోపాటు, 12 ఏళ్ల తర్వాత ప్రభాస్ మొగల్తూరు విచ్చేస్తుండడంతో వారి నివాసంలో ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఇంటికి […]

Read More

అభిమానులను సేవా కార్యక్రమాల వైపు నడిపించిన ఘనత కృష్ణంరాజు దే

– మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ -ఎంత ఎత్తు ఎదిగినా ఒదిగి ఉండే గుణం : మాజీమంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ సినిమా పరిశ్రమలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని, ఎంతో మంది హీరోలు ఉన్నప్పుటికీ. తనదైన శైలిలో, విభిన్న పాత్రల ద్వారా ప్రజల అభిమానాన్ని చూరగొన్న విలక్షణ నటుడు కృష్ణంరాజు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. కృష్ణంరాజు ఫ్యాన్స్ అండ్ కల్చరల్ […]

Read More

మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో అజారుద్దీన్ భేటీ

రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీ శ్రీనివాస్ గౌడ్ హైదరాబాద్ లోని తన కార్యాలయంలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహమ్మద్ అజారుద్దీన్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో సెప్టెంబర్ 25 న హైదరాబాద్ లోని ఉప్పల్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ మైదానంలో కోవిడ్ మహమ్మారి తర్వాత (సుదీర్ఘ విరామం తర్వాత) హైదరాబాద్ లో ఇండియా […]

Read More

ఆ స్వర సహస్రం..విష్ణు సహస్రం..!

ఆమె.. నారద తుంబురులకు చెల్లెలు.. సిగలో విరిసే సరాగాల మల్లెలు.. పదం పలికితే విష్ణుపథం.. రాగమాలపిస్తే దేవరాగం.. గమకమైతే ముక్కంటికే నచ్చే నమకం చమకం.. జతులు.. ఆమె ఇంటి సంగతులు.. ఆ సంగతులు.. ఆమె..అమ్మ అడ్డాలనాడే సాధించిన పరిణితులు..! ఆమె గళం..సుమంగళం.. ముక్కోటి దేవతలు కొలువుండిన పవిత్ర ప్రాంగణం కృతులు..కీర్తనలే బంధుగణం.. అవే ఆమె ప్రాణం.. ఎమ్మెస్ సుబ్బులక్ష్మి.. స్త్రీ రూపు దాల్చిన అన్నమయ్య.. త్యాగయ్యే ఆమె పాట విని […]

Read More

టిటిడికి ముఖేష్ అంబానీ రూ.1.5 కోట్లు విరాళం

తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కార్పొరేట్ దిగ్గజం ముకేష్ అంబానీ టీటీడీ కి కోటి యాభై లక్షలు విరాళాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన డీడీని తిరుమలలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డికి అందజేశారు. కొండ గుడిలో ప్రార్థనలు చేసిన తర్వాత, కార్పొరేట్ దిగ్గజం తిరుమలలోని ఎస్వీ గోశాలను కూడా సందర్శించారు. ఈ కార్యక్రమంలో ముకేష్ అంబానీతో ఎంపీలు గురుమూర్తి, విజయసాయిరెడ్డి, చంద్రగిరి శాసనసభ్యులు సి భాస్కర్ […]

Read More

రమ్యమైనకృష్ణ..!

కన్నాంబ.. పల్నాటి గడ్డను శాసించిన నాయకురాలు నాగమ్మకు తొలినాటి రూపం.. భానుమతి.. అదే నాగమ్మకు మరోనాటి ఉగ్రరూపం.. ఆ ఇద్దరి కలగలుపై.. మాహిష్మతి మేలుకొలుపై.. ఆధునిక భారతంలో రాచరిక దర్పానికి.. రాణివాస గాంభీర్యానికి.. నిలువెత్తు రూపమై… నిలిచిన శివగామి.. భారతీయ సినిమాలో అభినయ అగ్రగామి.. రమ్యకృష్ణ..ఆమె కళాతృష్ణ! అంతకు కొంచెం మునుపు.. రజనీకాంతునికే మైమరపు.. ఓ మెరుపు..నీలాంబరి.. తలైవాదే అందమైన స్టయిల్.. ఆయనను మించిన పొగరు.. ఎలా ఉంది నా […]

Read More

కెవి రెడ్డి రూటే వేరు

(వెలగపూడి గోపాలకృష్ణ) స్క్రీన్ ప్లే అంటే కె.వి.రెడ్డి గారి దగ్గరే చూడాలంటారు. ఒక్క సీను కూడా అనవసరం అనిపించదు. మాయాబజార్ 3 గంటల సినిమా ముప్పావు గంటే చూసినట్లుంటుంది! గుణసుందరి కథ తీసేటప్పుడు ఒక సీన్లో డైలాగులు స్టాప్ వాచ్ పెట్టుకుని ఎంత టైం పడుతుందో చూసుకునేవారు. అసిస్టెంట్ నోట్ చేసుకుని 2 నిముషాలన్నాడు. ఇంకో అర నిముషం కలపండి…ఇక్కడ రాజుగా యాక్ట్ చేసేది గోవిందరాజు సుబ్బారావు గారు…ఆయన మెల్లగా […]

Read More

రాజాసింగ్ ను విడుదల చేయకపోతే హైద్రాబాద్ ను ముట్టడిస్తాం

అఖిల భారత శ్రీరామ్ సేన జాతీయ అధ్యక్షుడు ప్రమోద్ ముతాలిక్ రాజాసింగ్ ఎమ్మెల్యే ను కలవడానికి జైల్ కి వెళ్తే అనుమతించలేదు…దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాజాసింగ్ ఏమైనా టెర్రరిస్టా…ఏంటి అసలు ఎందుకు కలవ నీయరా? ? కర్ణాటక నుంచి రాజాసింగ్ ను కలవడానికి వస్తే …ములాకత్ కు అనుమతించరా? తెలంగాణ గవర్నమెంట్ ఒక ఎమ్మెల్యే రాజసింగ్ పై అక్రమ పిడియాక్ట్ పెట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం . రాజాసింగ్ […]

Read More