అసలు ఆత్రేయ పాట లేని తెలుగు సినిమా అన్నీ ఉన్నా అంగట్లో “శని”మా ఆ కలం శక్తిసంపన్నం ఆయన పాటలతో సినిమా సుసంపన్నం..! నీ భాషలో..నా భాషలో మన మనసు ఘోషలో పాట రాస్తే అది ఆత్రేయ ఆయన చెయ్యి పాటల అక్షర పాత్రేయ..! భాషను మించి భావం.. ఆత్రేయకేనేమో సంభవం.. నువ్వు నేను అనుకునే మాటలే పాటలైతే ఆ పాటవం ఆత్రేయ కలానిదే.. తెలుగు సినిమా పాటలో మూగమనసు.. […]
Read Moreనాగార్జున కనుసన్నల్లో కొనసాగుతున్న బూతుల స్వర్గం
హీరో నాగార్జున వ్యాఖ్యలపై సెటైర్లు వేసిన సీపీఐ నారాయణ బిగ్ బాస్ రియాల్టీ షోపై సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ముందు నుంచి కూడా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ‘హీరో నాగార్జున కనుసన్నల్లో కొనసాగుతున్న బూతుల స్వర్గం బిగ్ బాస్’ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు గత శనివారం బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తో నాగార్జున మాట్లాడుతూ… హౌస్ లో ఉన్న భార్యాభర్తలు మరీనా, రోహిత్ […]
Read Moreఅమర దీపం
భక్తులకు భక్తకన్నప్పగా.. ప్రేమికులకు అమరదీపంగా.. యువతకు కటకటాల రుద్రయ్యగా…. పెద్దలకు బొబ్బిలి బ్రహ్మన్నగా.. చిరకాలం గుర్తుండిపోయే పాత్రల్లో ఎప్పటికీ జీవించిపోయేలా నటించి శాశ్వతంగా ప్రేక్షకుల మదిలో సుస్థిరస్థానాన్ని సంపాదించుకున్న రెబల్ స్టార్…!! కథానాయకుడుగా సినీరంగ ప్రవేశం చేసి… పరాజయాల్ని ఎదుర్కొని ప్రతినాయకుడిగా , సహాయ నాయకుడిగా కొనసాగుతూ…. మరలా తనకు తానే కధానాయకుడుగా ప్రతిష్టించుకున్న స్ఫూర్తిదాయకమైన ప్రయాణం నట రాజసం జీవితం…!! సుతిమెత్తని కంఠంతో జానకి కత్తి అందుకో అంటూ […]
Read Moreదక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ కు కెప్టెన్ గా శిఖర్ ధావన్
ఆసియా కప్ లో సూపర్-4 దశలోనే నిష్క్రమించిన టీమిండియా హోమ్ సిరీస్ లకు సిద్ధమవుతోంది. టీ20 ప్రపంచ కప్ సన్నాహకాల్లో భాగంగా ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో తలపడనుంది. ఆస్ట్రేలియాతో మూడు టీ20లను ఆడనుంది తొలి టీ20 సెప్టెంబర్ 20న మొహాలీలో జరగనుంది. ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో మూడు టీ20లు, మూడు వన్డేల సిరీస్ లను ఆడనుంది. సెప్టెంబర్ 28న తిరువనంతపురంలో తొలి టీ20 జరగనుంది. మరోవైపు దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్ […]
Read Moreకటకటాల ముద్రయ్య..!
నటనకు నిలువెత్తురూపం.. రాజదర్పానికి నిలువుటద్దం.. విభిన్న పాత్రల విరాట్ స్వరూపుడు.. విలక్షణ సినిమాల సమోన్నత అభినయ రారాజు..! కెరీర్ ఆరంభం నుంచి..మొదట్లో కొన్ని నెగెటివ్ క్యారెక్టర్లు వేసినా గాని తన హుందాతనానికి లోటు లేకుండా కాపాడుకుంటూ వచ్చిన నటుడు ఉప్పలపాటి కృష్ణంరాజు..! సరే..కృష్ణంరాజు సినిమాల గురించి ..ఆయన వేసిన పాత్రల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందన్నది నిజమే అయినా ఆయన నట జీవితాన్ని అనవసరమైన మలుపు తిప్పిన వైనం […]
Read Moreఅమరదీపమై వెలిగాడు
ఆరడుగుల అభినయం అంతర్ధానమైపోయింది.. పోతపోసిన మంచితనం మరలిరాని లోకాలకు తరలిపోయింది.. నిఖార్సయిన నటనకు నిలువెత్తు రూపం.. ఎప్పటికీ వెలుగుతూ ఉండే ఓ అమరదీపం..! ఆయన కన్నెర్ర చేస్తే కటకటాలరుద్రయ్య.. అదే కన్ను పీకేస్తే భక్తకన్నప్ప.._ కొన్ని సిద్ధాంతాల కోసం హత్యలు చేసినా ఆయనకు అనుకూలంగానే అంతిమతీర్పు.. ఆ తీర్పు తానే చెప్పే బొబ్బిలిబ్రహ్మన్న.. చొక్కావిప్పి దాన్ని భుజంపై వేసి పక్కన పులిని కూర్చోబెట్టి ఆ పులి లా తాను గాండ్రిస్తే […]
Read Moreసినీ ఇండస్ట్రీలో విషాదం.. రెబల్ స్టార్ కృష్ణం రాజు కన్నుమూత
-గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కృష్ణంరాజు -ఈ తెల్లవారుజామున 3.25 గంటలకు కన్నుమూత -రేపు అంత్యక్రియలు -1966లో ‘చిలకా గోరింక’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి సినీ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. రెబల్‌స్టార్ కృష్ణం రాజు (83) కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. కృష్ణంరాజు స్వస్థలం పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు. 1940, జనవరి20న జన్మించారు. కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు. ఆయన 183 చిత్రాలకుపైగా నటించారు. ఏఐజీ […]
Read Moreమనసున మల్లెల మాలలూగెనే..
ఆమె గళం.. సప్తస్వర సమ్మేళం ఆమె అభినయం.. చతుషష్టి కళాకౌశలం.. ఆమె అక్షరాలు.. అపుడపుడు అక్షతలు.. ఆమె నైజం.. సొగసుగా కనిపించే తలబిరుసు.. వ్యవహారం బహుముఖం నచ్చకపోతే.. నప్పకపోతే విజయా సంస్థకే కటీఫ్ శ్రీముఖం.. తొలినాటి మల్లీశ్వరి.. మలినాటి లలితమ్మ మరునాటి రాజ్యలక్ష్మమ్మ.. ఎవ్వరికీ లొంగని మంగమ్మ.. రామకృష్ణ గారి శ్రీమతి.. అభినేత్రి భానుమతి వెండితెరకు విలువైన బహుమతి..!! కాళిందిగా వచ్చింది.. కాళికమ్మలా విజృంభించింది కాంచనమాలకే నచ్చేసింది.. మిస్సమ్మను తాను […]
Read Moreసినిమా గోత్రం..సింగీతం!
విశాఖలో కొప్పరపు కవుల కళాపీఠం జాతీయ ప్రతిభా పురస్కారం అందుకుంటున్న దర్శక దిగ్గజం.. లివింగ్ లెజెండ్ సింగీతం శ్రీనివాసరావుకు అభినందనలతో ఆయన.. మాయాబజార్ సినిమాలో ఎస్వీఆర్ నటవిరాట్ స్వరూపం చూసాడు.. మాయా శశిరేఖ ఆడ ఘటోత్కచ రూపంతో విజృంభించిన విన్యాసాలకూ ప్రత్యక్ష సాక్షే.. శ్రీకృష్ణుడిగా నందమూరి తారక రామారావు సమ్మోహన రూపమూ గాంచినాడు.. నీవేనా నను తలచినది.. నీవేనా నను పిలిచినది.. ప్రియదర్శినిలో అభిమన్యుడు అక్కినేని ఆభినయాన్నీ తిలకించాడు. మొదట […]
Read Moreప్రియుడే హంతకుడు
పెళ్లి చేసుకోను అన్నందుకు యువతిని నమ్మించి దారుణ హత్య వనపర్తి: 25 రోజుల తరువాత వెలుగులోకి ప్రేమించిన యువతి పెళ్లి చేసుకోనని చెప్పినందుకు ఆమెపై పగపట్టి నమ్మించి హత్య చేసిన సంఘటన వనపర్తి జిల్లా ఖిల్లా గణపురం మండలంలోని మానాజీ పేట గ్రామంలో జరిగింది.కొత్తకోట సీఐ శ్రీనివాస్ రెడ్డి కథనం ప్రకారం హైదరాబాద్ లోని కాటేదాన్ కు చెందిన సాయి ప్రియ (19)కు మానాజీ పేట గ్రామానికి చెందిన బత్తుల […]
Read More