అమృతాన్ని గళంలో నింపుకున్న అక్కాచెల్లెళ్ళు.. హిందీ సినిమాని అర్దశతాబ్దానికి పైగా ఏలేసిన కోయిలమ్మలు.. అక్క లతమ్మ గొంతులో యక్షగంధర్వులనే అబ్బురపరిచే తియ్యందనం.. చిన్నమ్మ ఆశ స్వరంలో గమ్మత్తైన మత్తు.. ఉర్రూతలూగించే మహత్తు.. షాక్కొట్టే విద్యుత్తు మొత్తంగా ఆ అమ్మల ఇంటిపేరు విద్వత్తు..! పియతూ అబ్ తో ఆజా.. కార్వాన్లో ఈ పాట బాండ్ బాజా.. తీస్రీ మంజిల్లో రపీతో డ్యూయట్టంటే భయపడితే భోస్లే.. లతక్క అందిట నువ్వు మొదట మంగేష్కర్..తర్వాతే […]
Read Moreమల్లె పూవులా వసంతం..
మెలోడీకి చక్రవర్తి.. రణగొణధ్వనికీ ఆయనే సమవర్తి.. పొన్నకల్లు స్వస్థానం చీకటి వెలుగుల కౌగిలిలో సాగింది చక్రవర్తి సంగీత ప్రస్థానం..! చక్రవర్తి సినిమాల్లో సాహిత్యాన్ని మింగేసే సంగీతం హో”రెట్టించే ” వాద్యాల మోతలు.. ఇవి కొమ్మినేని అప్పారావుపై కీలెరిగి వాతలు! అయితే మల్లెపూవులో ఆయన ప్రతిభ కొత్తపుంతలు.. గురుదత్ ప్యాసాతో సమంగా మండు వేసవిలో హిమసుమాలు.. ఒళ్లంత గిలిగింతలు.. తుళ్ళింతలు! శారద..నను చేరగ ఏమిటమ్మ సిగ్గా.. ఎరుపెక్కే లేతబుగ్గ.. ఓ శారదా.. […]
Read Moreజరిగేవన్నీ మంచికని..
ఈ పగలు రేయిగా పండు వెన్నెలగ మారినదేమి చెలీ.. ఆ కారణమేమి చెలీ.. ఈ పాటలో ఎంత మెలోడీ.. హీరో ప్రశ్నల గారడీ.. హీరోయిన్ రాగాలతో ఢీ.. నిర్మాతకు సిరిసంపదలు.. ఆకట్టుకున్న సరిగమపదలు! మాస్టర్ వేణు.. ఏరువాక సాగరోరన్నో చిన్నన్నో.. నీకష్టమంతా తీరునురోరన్నో చిన్నన్నో.. ఇలాంటి పల్లేపదమూ ఆయన పథమే..! అద్దమంటి మనసు ఉంది అందమైన వయసు ఉంది.. ఇంతకంటే ఉండేదేంది కిట్టయ్యా..ఈ పేదవాళ్ళు తెచ్చేదేంటి చెప్పయ్యా.. ఈ పాటలో […]
Read Moreముచ్చటైన జంట.. రేలంగి – గిరిజ
తెలుగు వెండితెరపై నవ్వులు పూయించిన హాస్య జంటల్లో రేలంగి గిరిజ లది అగ్రస్థానం. ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ కామెడీ పెయిర్ గా దశాబ్దకాలం పాటు ఓ వెలుగు వెలిగారు. హీరో హీరోయిన్లు ఎవరైనా ఈ హాస్య జంట ఉండాల్సిందే అని ప్రేక్షకులు భావించేవారు. అనేక చిత్రాల్లో.. ఎక్కువగా సాంఘిక చిత్రాల్లో.. వీరి హాస్యం ఆ యా చిత్రాల విజయాలకి బాగా దోహదపడింది. రేలంగి గిరిజల కోసమే మరోసారి […]
Read Moreనెల్లూరు జిల్లాలో దారుణం.. బాలికపై మేనమామ యాసిడ్ దాడి
నెల్లూరులో కామాంధుడు చెలరేగిపోయాడు. ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న 14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఆమె ప్రతిఘటించటంతో నోట్లో, ముఖంపై యాసిడ్ పోసి.. ఆపై గొంతు కోసి పరారయ్యాడు. అత్యంత దారుణమైన ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో సోమవారం రాత్రి చోటుచేసుకుంది. మేనమామ అంటే.. తల్లిదండ్రుల తర్వాత పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకోవాల్సిన వాడు. భవిష్యత్‌కు దారి చూపాల్సిన వాడు. కానీ […]
Read Moreమంచి గయ్యాళి
సూర్యకాంతానికి చెప్పేరా.. ఛాయాదేవికి కూడా చెప్పేయండి.. ఇదీ వరస.. సినిమాలో ఆ గయ్యాళి ఉంటే ఈ గంప ఉండాల్సిందే.. అప్పుడే.. హీరోయిన్ కష్టాలు పెరిగేది.. కుటుంబాలు విడిపోయేది.. హీరో బాధ్యత రెట్టింపయ్యేది.. కథ రక్తి కట్టేది.. సినిమా పండేది..! రమణారెడ్డి..రేలంగి.. గుమ్మడి..అంతటి ఎస్వీఆర్.. ఎంతటి ఘటికుడైనా కాంతమ్మ..చాయమ్మ.. చేతిలో పడితే ఉతుకుడే..! ఛాయాదేవి.. హలాయుధుడు బలరామునే మాటలతో నిరాయుధుని చేసిన రేవతి… ప్రియదర్శినిలో తాను గనిన స్వర్ణాభరణాల నగిషీని నామోషీ […]
Read Moreసీతయ్య.. ఎవరి మాటా వినడు..!
సినిమా సంగతేమో గాని నిజజీవితంలో అంతే.. అనుకున్నది అనెయ్యడమే.. అవతల ఉన్నది అయ్య రామయ్య కాని.. బావ చంద్రబాబే అవనీ.. బద్దలుకొట్టడమే కుండ.. తొణకని నిండు కుండ.. నందమూరి హరికృష్ణ..! ఎన్టీఆర్ పెద్ద హీరో అయిపోయి మకాం మద్రాసుకు మార్చినా నిమ్మకూరును వదలని హరి అక్కడ తాతల చేతి ముద్దలు తిన్నాడు కొసరి కొసరి.. పల్లెటూరి వాటం.. పట్టిందే హటం.. మంచి దగ్గర మొహమాటం.. నచ్చకపోతే..నప్పకపోతే లొంగని మొండిఘటం..! శ్రీకృష్ణావతారంలో […]
Read Moreపవన్ కు చంద్రబాబు, నారా లోకేశ్, పలువురు సినీ స్టార్ల శుభాకాంక్షలు
పవన్ జన్మదినం సందర్భంగా వెల్లువెత్తుతున్న శుభాకాంక్షలు మీకు ఆయురారోగ్యాలు, ఆనంద ఐశ్వర్యాలు అనుగ్రహించాలని కోరుకుంటున్నానన్న చంద్రబాబు పవర్ నే ఇంటి పేరుగా మార్చుకున్నారన్న రవితేజ జనసేనాని పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.ప్రముఖ సినీ నటులు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అని టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్ చేశారు. భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను, ఆనంద ఐశ్వర్యాలను అనుగ్రహించాలని మనసారా కోరుకుంటున్నారని చెప్పారు. […]
Read Moreనిజమే పవనిజం!
ఆరడుగులకు కొంచెం తక్కువే కాని.. నిజంగా ధైర్యం విసిరిన రాకెట్టే.. నమ్మిన సిద్ధాంతం కోసం అన్నతోనే విబేధించిన నైజం.. కుండబద్దలు కొట్టి నిజం.. తానుగా రాసుకున్న కమ్యూనిజం.. అదే..అదే..పవనిజం..! రాజకీయమంటే ఎన్నికలా.. ప్రజలకు తాననుకున్నది చెయ్యాలన్న కలా..? అడిగితే ఛాయిస్ గంభీరంగా పలికే పవన్ వాయిస్.. రెండోదానికే ఎస్.. నమ్మిన సిద్ధాంతం కోసం ఎంతటి రాద్ధాంతానికైనా ఓ ఎస్!! రాజకీయం ఎలా చెయ్యాలో నేనేం పుస్తకం రాసానా.. అంటూ ముందుకు […]
Read Moreఈ తరం..నిరంతరం..!
ఆయన ఆవేదన.. నేటిభారతం..! ఆయన ఆవేశం ప్రతిఘటన..! ఆయన సంస్కరణ రేపటిపౌరులు..! ఆయన ఆలోచన దేవాలయం..! ఆయన ఆక్రోశం దేశంలో దొంగలు పడ్డారు..! ఆయన ఆక్రందన వందేమాతరం..! టి కృష్ణ.. సినిమా ఆయనకి వినోదం కాదు.. సందేశం పంచే మాధ్యమం.. వ్యాపారం కానే కాదు.. వ్యవహారం..! తాను అనుకున్నది చెప్పగలిగే ధైర్యం.. తాను నమ్మినది చూపించగలిగే తెగువ.. వాటితోనే సినిమాకి పెంచాడు విలువ..! సమాజంలో జరిగే అన్యాయాలు కృష్ణ కధా […]
Read More