ఇస్మార్ట్ శంకర్ వంటి భారీ హిట్ తర్వాత పూరీ జగన్నాథ్.. విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో లైగర్ అనే సినిమాని తెరకెక్కించిన విషయం తెలిసిందే. ఇందులో విజయ్ దేవరకొండ అనన్య పాండే , మైక్ టైసన్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ప్రముఖ బాలీవుడ్ సినీ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్, పూరీ కనెక్ట్ బ్యానర్స్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ, […]
Read Moreవెండితెర వైదేహి..!
ఎన్ని చెప్పినా ఆమె సీతే.. రుక్మిణిగా కిట్టయ్యను తులసీదళంతో తూచినా.. శిఖండిగా అటుఇటు కాని రూపంలో స్వచ్చందమరణ వరప్రసాది భీష్ముడి చావుకే కారణమైనా.. చెట్టులెక్కగలవా… ఓ నరహరి పుట్టలెక్కగలవా.. అంటూ శ్రీహరినే అటపట్టించినా.. అనార్కలిగా అలరించినా.. సువర్ణసుందరిగా మెప్పించినా.. అంజలీ దేవి అంటే సీతమ్మే! నిండు గర్భిణి… రుష్యాశ్రమం చూడాలన్న కోరిక… అలాగే అన్న రామయ్య అడవికి పంపుతుంటే వ్యాహ్యాళి అనుకుందే గాని మరోసారి వనవాసమని తెలియని భూజాత.. ఏ […]
Read Moreఫ్లిప్ కార్ట్ లో చిర్రావూరు “విజయపీకిల్స్”
మారుమూల ఓ చిన్న గ్రామంలో 29 సంవత్సరాలు క్రితం ఆవిర్భవించిన ఓ చిన్న వ్యాపార సంస్థ విజయపీకిల్స్ అంతింతై నేడు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన ఆన్లైన్ డెలివరీ సంస్థ ఫ్లిప్ కార్ట్ లో విజయ పీకిల్స్ వినియోగదారులు దేశవ్యాప్తంగా ఏ ప్రాంతం నుంచైనా ఆన్లైన్ ద్వారా బుక్ వేసుకొని నేరుగా తమ ఇంటి వద్దకే డెలివరీ పొందే సౌకర్యాన్ని సొంతం చేసుకుంది. ఈ మేరకు సోమవారం విజయవాడలో ఫ్లిప్ కార్ట్ […]
Read Moreఇలాగే సాగిపో బాస్..!
జై చిరంజీవా..జగదేకవీరా.. ఆ పేరుకి..ఈ పాటకి న్యాయం చేస్తూ మెగాస్టార్ ఎన్నెన్నో సేవాకార్యక్రమాలు.. తాను చిరంజీవి గనక ఎంతోమందిని చిరంజీవులుగా మార్చే వితరణ.. ప్రాణం పోసింది బ్రహ్మ.. ఆ ప్రాణం నిలిపేది ఈ సినీ బ్రహ్మ! చిరుకి సేవా కార్యక్రమాలు కొత్తా.. ఎన్నిసార్లు చూపించలేదు తన సత్తా… ఎంతో మంది అభిమానులకు తెలుసు.. చిరంజీవి ఇచ్చే మనసు.. నటనతో వినోదం.. సేవతో ప్రమోదం ఇలా చాలా చేస్తేనేగా అయ్యాయి ఎంతోమంది […]
Read Moreమనసున్న మారాజు అన్నయ్య చిరంజీవి : పవన్ కళ్యాణ్
అన్నయ్య…. తెలుగు భాషలో నాకు ఇష్టమైన పదం. ఎందుకంటే నేను ఆరాధించే చిరంజీవి ని పిలవడమే కారణమేమో. ఆయనను అన్నయ్యా అని పిలిచినప్పుడల్లా అనిర్వచనీయ అనుభూతి కలుగుతుంది. అటువంటి అన్నయ్యకు జన్మదిన సందర్భంగా మనసా వాచా కర్మణా అనురాగపూర్వక శుభాకాంక్షలు చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా ఆయన గురించి నాలుగు మాటలు ఏం చెప్పాలంటే ఒకింత కష్టమే. ఎందుకంటే – ఆయన జీవితం తెరిచిన పుస్తకం. ఆయన ఇంతవాడు అంతవాడైన […]
Read Moreవీళ్లా తెలుగు ఆత్మగౌరవాన్ని కాపాడేది?
-బండి సంజయ్‌పై ప్రకాశ్‌రాజ్ ట్వీట్..! -ఆదివారం తెలంగాణ పర్యటనకు వచ్చిన అమిత్ షా -మహంకాళి అమ్మవారి ఆలయ సందర్శనలో చెప్పులు అందించిన బండి సంజయ్ -సెటైర్లు సంధిస్తున్న వైరి వర్గాలు -మనిషికి సిగ్గుండాలి అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్ తెలంగాణ పర్యటనకు వచ్చిన బీజేపీ అగ్ర నేత, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు చెప్పులను అందిస్తున్న ఆ పార్టీ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై […]
Read Moreచిరంజీవీ..చిరంజీవ..!
సినిమా డాన్సుకి ఒక కొత్త భంగిమ.. నటనకు సరికొత్త రూపు.. అది కొంచెం రఫ్ఫు.. మేనరిజానికి_ కొంగొత్త నిర్వచనం.. హీరోయిజానికి ఏకవచనం.. మానవత్వానికి బహువచనం.. తెలుగు సినిమా ముఠామేస్త్రి.. స్వయంకృషి మాత్రమే తెలిసిన నటరుషి.. అభిమానుల ఆపద్భాందవుడు నటకుటుంబ గాంగ్ లీడర్.. మొత్తం చిత్రపరిశ్రమకే నవయుగ గాడ్ ఫాదర్..! ఇంత చెప్పాక ఇంకా ఆయన పరిచయం అవసరమా.. తెలుసుకోడానికి అంత ఆత్రమా.. ఓ మిత్రమా… ఎంబీబీఎస్ చదవని శంకర్ దాదా.. […]
Read Moreఅమిత్‌షాతో ఎన్టీఆర్ ప్రత్యేక భేటీ
కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ప్రముఖ సినీనటుడు ఎన్టీఆర్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. మునుగోడు పర్యటనలో భాగంగా అమిత్ షా ఇవాళ హైదరాబాద్ వచ్చారు. మునుగోడులో భాజపా సమరభేరి సభ ముగిసిన తర్వాత అమిత్ షా.. శంషాబాద్ ఎయిర్‌పోర్టు సమీపంలో ఉన్న నోవాటెల్ హోటల్‌కు చేరుకున్నారు. నోవాటెల్‌లో అమిత్ షా, ఎన్టీఆర్ ఇరువురు సమావేశమయ్యారు. ఇటీవల అమిత్ షా ఆర్‌ఆర్‌ఆర్ సినిమా చూశారని, అందులో ఎన్టీఆర్ నటన అద్భుతంగా ఉందని.. అభినందించేందుకే […]
Read Moreచిరంజీవి ‘గాడ్‌ఫాదర్’ టీజర్ విడుదల
ఎప్పుడెప్పుడా? అని ఎదురు చూస్తున్న చిరంజీవి అభిమానులకు సర్‌ప్రైజ్ వచ్చేసింది. ఆగస్టు 22న ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆదివారం ‘గాడ్‌ఫాదర్’ టీజర్‌ను విడుదల చేశారు. మోహన్‌రాజా దర్శకత్వంలో చిరు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది. నయనతార, సల్మాన్‌ఖాన్, పూరిజగన్నాథ్, సత్యదేవ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇందులో చిరంజీవి రాజకీయ నాయకుడిగా కనిపించనున్నారు. మలయాళంలో ఘన విజయం సాధించిన ‘లూసిఫర్’ రీమేక్‌గా ‘గాడ్‌ఫాదర్’ తెరకెక్కుతోంది. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాను […]
Read Moreనవ్వింది మల్లెచెండు..
న్యాయం కావాలి ఆంటూ చిరంజీవిని నిలదీసింది.. ప్రపంచజ్ఞానం లేని కమల్ హాసన్ని మనిషిని చేసింది.. శోభన్ బాబుని జైలుపక్షిగా మార్చింది.. సూరువంశం హరిశ్చంద్ర ప్రసాద్ ను ఏమార్చింది.. లేత చలిగాలిలో దోచుకోరా దొరా..ఆంటూ చంద్రమోహన్ని ఆట పట్టించింది.. అక్కినేనినీ అలరించింది.. కృష్ణంరాజునూ కలవరపెట్టింది..! ఎందరితో ఎన్ని చేసినా నవ్వింది మల్లెచెండు చిరు నచ్చిన గర్ల్ ఫ్రెండు.. ఆ ఇద్దరి కాంబినేషన్ ఓ ట్రెండు..! భలే నాటీ..బ్లాక్ బ్యూటీ.. మెగాస్టారుతో పోటీ.. […]
Read More