మునుగోడు సభకు కోసం తెలంగాణ వస్తున్న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాతో టాలీవుడ్ అగ్ర నటుడు జూనియర్ ఎన్టీఆర్ సమావేశం కాబోతున్నారని తెలుస్తోంది. మునుగోడు సభ ముగిసిన తర్వాత హైదరాబాద్ చేరుకోనున్న అమిత్ షా రాత్రి 8 గంటలకు నోవాటెల్ హోటల్ లో పార్టీకి చెందిన పలువురు నేతలతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీకి రావాలని షా నుంచి జూనియర్ ఎన్టీఆర్ కు ఆహ్వానం వచ్చిందని […]
Read Moreడివ్విడివ్వి డివ్విట్టం..నువ్వంటేనే మాకిట్టం..
రేలంగి..రమణారెడ్డి.. సూర్యకాంతం..ఛాయాదేవి.. ఈ నలుగురి మధ్య ఉంటే పద్మనాభం.. నిర్మాతకు మరింత లాభం.. నటుడిగా ఆయన హాస్యమంటే బోలో భం భం.. నిర్మాతగా మాత్రం సంక్షోభం.. సొంత సినిమాలే చేశాయి జీవితం దుర్లభం..! ఒక దశలో తెలుగు సినిమా కామెడీ కేరాఫ్ పద్మనాభం.. డివ్వి డివ్వి డివ్విష్టం ఆయన హాస్యమంటే జనాలకిష్టం.. వాణిశ్రీ..శారద.. గిరిజ..మీనాకుమారి.. రమాప్రభ..ఎందరితో జతకట్టినా గీతాంజలితోనే ముడి పడి ఉంది ఆయన ప్రభ దేవతలా సావిత్రి నిలబడి […]
Read Moreమంత్రి ఆర్.కే.రోజాని కలిసిన కామన్వెల్త్ బంగారు పతక విజేత సింధు
హైదరాబాద్; కామన్వెల్త్ క్రీడలు 2022 మహిళల సింగిల్స్ బ్యాడ్మింటన్ ఫైనల్లో విజేతగా నిలిచిన పివి సింధు కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖా మంత్రి ఆర్.కే రోజానీ హైదరాబాద్ నోవెటేల్ లో కలిశారు. అనంతరం మంత్రి రోజా కుటుంబ సభ్యులు, సింధు కుటుంబ సభ్యులు కలసి లంచ్ లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి అందించినా సహకారానికి సింధు కృతజ్ఞతలు […]
Read Moreఆ 11 మంది రేపిస్టులను జైలుకు పంపండి…
– సుప్రీం కోర్టుకు 6వేల మంది లేఖ బిల్కిస్ బానో సామూహిక అత్యాచారం కేసులో రేపిస్టులను విడుదల చేయడాన్ని వ్యతిరేకిస్తూ 6వేల మంది సుప్రీం కోర్టుకు లేఖ రాశారు. వాళ్ళ రెమిషన్ ను తక్షణం రద్దు చేసి తిరిగి జైలుకు పంపాలని ఆ లేఖలో పౌరులు డిమాండ్ చేశారు. గుజరాత్ లో 2002 లో బిల్కిస్ బానో అనే మహిళపై సామూహిక అత్యాచారంచేసి, ఆమె కుటుంబ సభ్యులు ఏడుగురిని అత్యంత […]
Read Moreపుండరీకాక్ష..సినిమా ఆయన కాంక్ష!
నీ జీవితం మీద నాకు విరక్తి కలుగుతోంది.. ఈ మాట కర్తవ్యం సినిమాలో అన్నాడేమో గాని ఆ పెద్దమనిషికి బైస్కోపంటే వల్లమాలిన అనురక్తి.. ఎన్టీరామారావంటే మహా పిచ్చి! ఈ రెండే ఆయన్ను సినిమా వైపు నడిపాయి.. వాటితోనే ఆయనయ్యాడు ఎన్టీఆర్ సైన్యంలో వీరసిపాయి!! నేడే తెలిసింది.. ఈనాడే తెలిసింది.. కమ్మని పాటకు రూపం వస్తే అది రఫీలాగే ఉంటుందని.. పుండరీకాక్షయ్యకు రఫీ అంటే “ఆరాధన”.. అందుకే ఏరికోరి ఆ మధురగాయకుడి […]
Read Moreమేలిమి కాంచనం..!
రంభా ఊర్వశి తలదన్నే రమణీలలామ ఎవరీమె నన్నే వెదకుచు భూమికి దిగిన కన్నిక రతియే కాబోలు.. అదే అందంతో అలాగే భూమికి దిగింది కాంచన.. నింగిలో ఎగిరే విమానం నుంచి ఎయిర్ హోస్టెస్ రూపంలో వీరాభిమన్యుతో కలిసి ప్రేమించి చూడు అంటూ కళ్యాణమండపానికి..! అందమైన పొగరు.. సొగసరి..ఆపై గడసరి.. ఒకనాటి సినిమాల నీలాంబరి.. పూజకు వేళాయెరా.. రంగ పూజకు వేళాయెరా అందాల ఆరబోతతో తుకారాముని దీక్షను భగ్నం చేసే యత్నంలో.. […]
Read Moreనెల్లూరులో మైనర్ బాలికపై అత్యాచారయత్నం, కామాంధుడికి స్థానికుల దేహశుద్ధి
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్నా మహిళలు, బాలికలు, చిన్నారులపై అత్యాచారాలు మాత్రం ఆగడం లేదు. వావివరసలు మర్చిపోయి బాలికలకు మాయమాటలు చెప్పి వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటున్న వేళ ఓ చిన్నారిపై అత్యాచారం చేయబోయిన ఘటన నెల్లూరులో వెలుగుచూసింది. అతడు వరుసకు అన్న అవుతాడు… అన్న అంటే ఆపదలో ఆదుకునేవాడని అర్థం. కానీ ఇక్కడ మాత్రం ఆపద సృష్టించాడు. పోలీసులు, […]
Read Moreతరలించుకు పోయే మృత్యువాగదు..!
ఈ బుర్రే పెద్ద ఇనపెట్టె.. కదిలే కాసుల భాండాగారం.. ఆయన చదువుకున్న డిగ్రీ లక్ష్మీదేవి స్వహస్తంతో రాసి ఇచ్చిన పట్టా.. జీవితమంతా డబ్బుతోనే చెట్టాపట్టా..! రాకేశ్ ఝుంఝున్వాలా.. ఆ పేరు చెబితే స్టాక్ మార్కెట్ తైతక్కలాడదా.. షేర్ల ధరలు షికార్లు చెయ్యవా.. ఏ ట్రబుల్ లేకుండా అయ్యాడు బిగ్ బుల్.. భారతీయ స్టాక్ మార్కెట్టుకు అతగాడే సక్సెస్ఫుల్ లేబుల్! రాకేశ్ ఝుంఝున్వాలా.. అయిదు వేల రూపాయల పెట్టుబడితో మొదలైన వ్యాపారం.. […]
Read Moreఆయన చెయ్యి పడితే తమిళం తెలుగైపోద్ది..!
ఆయన కలం తాకితే.. గుండె తడితే.. చెయ్యి పడితే పరభాషా సినిమాలు మాతృభాష సొగసులు అద్దుకుంటాయి… పెదవుల కదలిక.. పదాల మెలిక.. పాటల అల్లిక.. అచ్చం మన మాతృకే.. కెవ్వు కేకే..! రాజశ్రీ.. చలం సినిమాకి అచ్చొచ్చింది ఆయన కలం నిలిచిపోయే పాటలే కలకాలం… చలం సంబరాల రాంబాబు అయితే మామా చందమామా వినరావా నా కథ.. ఇలా వినిపించాడు వ్యధ,. మట్టిలో మాణిక్యంగా చలం మారితే.. మళ్ళి మళ్ళి […]
Read Moreరావు గోపాలరావూ తిరిగిరావూ..
అల్లో..అల్లో..అల్లో.. ఈ ఒక్కమాటతో వేసేసావయ్యా తెలుగునాట ముత్యాలముగ్గు.. కిక్కిచ్చే నీ డవిలాగుల పెగ్గు.. ఆకాశం ఎర్రగా ఉంటే అక్కడ మర్డర్ జరిగినట్టు కాదు.. నువ్వు కన్నప్పలో కైలాసనాథ శాస్త్రిగా శివుడితో మాటాడుతూ రౌద్రారూపం దాల్చి అక్కడ నిల్చున్నట్టు.. శివశివ అననేలరా అంటూనే శివాలెత్తించేశావు కదయ్యా.. ఫ్రెంచి మీసకట్టు.. చిత్రమైన పంచికట్టు.. రెండుగా విడిపోయిన తలకట్టు.. సరికొత్త విలనీతో చేశావు కదా కనికట్టు..! దుర్మార్గంలో పాలిష్.. మల్లెపూవులో తేల్ మాలిష్.. ఇక […]
Read More