వెన్నెల నడిచొచ్చిన వేళ..!

కథగా కల్పనగా కనిపించెను నాకొక దొరసాని.. సిరిమల్లె పూవా.. సిరిమల్లె పూవా.. చిన్నారి చిలకమ్మా.. జాము రాతిరి జాబిలమ్మ జాగు చేయకే ఇలా.. అందాలలో అహో మహోదయం.. భూలోకమే నవోదయం.. పువ్వు నవ్వు పులకించే గాలిలో..నింగి నేలా చుంబించే లాలిలో.. సమ్మోహనంగా దివి నుంచి దిగివచ్చిన అతిలోకసుందరి.. ఒకనాటి నీ..నా.. కలల రాణి.. మన మొహబ్బత్ కి తొలినాటి బోణీ.. వెండితెర పూ’బోని’.. సురుచిర సుందర వాణి..! శ్రీదేవి..పూలతావి.. ముద్దులొలికే […]

Read More

సన్నీ ఇంట ‘రాఖీ’ సందడి

సన్నీ ఇద్దరు కవల పుత్రులకు రాఖీ కట్టిన కుమార్తె నిష డిజైనర్ వర్మ, సెక్యూరిటీ సలహాదారు ఇబ్రహీమ్ కు రాఖీ కట్టిన సన్నీ పండుగ సంబరాల్లో పాల్గొన్న డానియల్ వెబెర్ బాలీవుడ్ నటి సన్నీ లియోన్ ఇంట రాఖీ పండుగ సందడి నెలకొంది. తన ఇంట్లో పండుగ సంబరాల ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. కుటుంబ సభ్యులతో కలసి ఆమె పండుగను ఉత్సాహంగా చేసుకుంది. తన స్నేహితుడైన […]

Read More

ఓ సైంటిస్ట్ చీకటి దందా గుట్టురట్టు ..

ఇంట్లోనే ఆ దుకాణం పెట్టిన కేటుగాడు గుంటూరు జిల్లా కి చెందినవాడు వాడో సైంటిస్ట్. నెట్ ప్లెక్స్ వెబ్ సిరీస్‌ రేంజ్‌లో ఇంట్లోనే డ్ర‌గ్స్ త‌యారు చేయ‌డం ప్రారంభించాడు. క‌ట్ చేస్తే..! బాగా చదువుకున్న వ్యక్తిగా…మంచి ఉద్యోగం చేస్తూనే తన బుద్ధిని వక్రమార్గంలో మళ్లించాడు. ఏదో చేసేద్దామని ..మరేదో కనిపెడదామని ప్రయత్నించి చివరకు జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు వాడో సైంటిస్ట్. నెట్ ప్లెక్స్ వెబ్ సిరీస్‌(Netflex web series)రేంజ్‌లో ఇంట్లోనే […]

Read More

అప్పట్లో సినిమా పబ్లిసిటీ…

ఆ రోజుల్లో కొత్త సినిమాల పబ్లిసిటీ ఇప్పటిలా కాకుండా చాలా భిన్నంగా ఉండేది. ఇది 50, 60, 70 దశకాల నాటి మాట. కొత్త సినిమా విడుదలైనప్పుడు.. ఓ జట్కాకో లేదా ఓ రిక్షాకో రెండు వైపులా బోర్డులు (అట్టలు) అమర్చి ఆ సినిమా పోస్టర్లు అతికించేవారు‌. ఆ బండి ముందుకి ఓ లౌడ్ స్పీకర్ అమర్చేవారు. వీధుల్లో తిప్పుతూ ఆ సినిమా బండిలో ఓ వ్యక్తి కూర్చుని ఓ […]

Read More

రిటైర్మెంట్ ప్రకటించిన టెన్నిస్ స్టార్ సెరెనా!

కెరీర్లో 23 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ గెలుపొందిన సెరెనా విలియమ్స్ జీవితంలోని ఇతర కార్యకలాపాల వైపు మళ్లుతున్నానన్న నల్ల కలువ ఈ నెలలో జరగనున్న యూఎస్ ఓపెన్ తో కెరీర్ ను ముగించనున్న సెరెనా సెరెనా విలియమ్స్… ప్రపంచ టెన్నిస్ ఆల్ టైం గ్రేట్ క్రీడామణుల్లో ఒకరు. పదునైన షాట్లతో, పవర్ ఫుల్ స్ట్రోక్స్ తో ఆమె తన ప్రత్యర్థులపై విరుచుకుపడుతుంటే ప్రేక్షకులు కన్నార్పకుండా చూస్తారు. 23 గ్రాండ్ స్లామ్ […]

Read More

అయినదేమో అయినది..

ఇలాంటి ఓ రాకుమారుడు నిజంగా ఉన్నాడా.. నలుగురు దేవకన్యలను పరిణయమాడాలన్న కోరిక.. అందుకోసం రాజ్యం విడిచి.. మాత పాటతో లోకమాతనే ప్రసన్నం చేసుకుని.. కొలను చేరి.. చీర అపహరించి ఒకరి వెంట ఒకరిని మనువాడిన సౌందర్య పిపాసి.. తానుగా అద్భుత రూపసి.. నిజంగా ఉన్నాడా.. ఉంటే అతగాడి పేరు జగదేక వీర ప్రతాపుడా నందమూరి తారక రామారావా! జగదేకవీరుని కథ.. ఓ ఫాంటసీ.. అపురూపమైన విజయా వారి లెగసీ.. ఒకనాటి […]

Read More

నువ్వుంటే నవ్వున్నట్టే..

తెలుగు సినిమాలో నీతోనే పుట్టింది కామిడీ.. ఇప్పటికీ నిఖార్సయిన కామిడీకి నువ్వే ఓ ఒరవడి నువ్వు కనిపిస్తేనే చాలు నవ్వే వారు ధియేటర్లలో జనం పడిపడి.. అసలు నీ నడకే చిత్రమైన నవ్వుల గారడీ.. సినిమాలో నువ్వుంటే నవ్వున్నట్టే..! వెంకట్రామయ్య అంటే అదెవరని అడుగుతారేమో జనం.. రేలంగి అంటేనే నవ్వుల ఫిరంగి నందమూరి అవతారమూర్తి.. రేలంగి హాస్యానికే కీర్తి కృష్ణుడిగా..రాముడిగా ఎన్టీఆర్ వెండితెరకు వెలుగు ఉత్తర..లక్ష్మణ కుమారులుగా రేలంగి అభినయం […]

Read More

ఆడే..పండుగాడు..!

ఔను..అతడు రాజకుమారుడే.. తొలినాటి యువరాజు.. కౌబాయ్ గా విఫలమై.. లవర్ బాయ్ బాబీగా కూడా ఫెయిలై.. హిట్టు కొట్టిన మురారి.. జీవితంలో కిరికిరి తెలియని పోకిరి..ఇది నిజం.. తొలి తుపాను తలొంచి చూస్తే ఆ నిప్పు కణం అతడు.. సాయంలో శ్రీమంతుడు.. ఆదరణలో దూకుడు… తానున్న తావున సినిమాలు శతదినోత్సవం.. నిర్మాతలకు బ్రహ్మోత్సవం.. మహేష్ బాబు.. అందానికి నిర్వచనం.. ఆత్మీయతకు బహువచనం.. ప్రతి మాట ప్రియవచనం! ఇందిరమ్మ వాకిట్లో సిరిమల్లె […]

Read More

నంద్యాలలో రౌడీషీటర్ల దురాగతం

కానిస్టేబుల్‌ను వెంటాడి నడిరోడ్డుపై దారుణ హత్య నంద్యాల డీఎస్పీ కార్యాలయంలో క్లర్క్‌గా పనిచేస్తున్న సురేంద్రకుమార్ తొలుత తలపై బీరు సీసాతో కొట్టిన నిందితులు ఆపై ఆటోలో చెరువు కట్ట వద్దకు తీసుకెళ్లి హత్య నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు నంద్యాలలో దారుణం జరిగింది. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై కానిస్టేబుల్‌ను వెంటాడిన రౌడీషీటర్లు ఆపై దారుణంగా హతమార్చారు. సీసీ కెమెరాల్లో రికార్డయిన హత్యకేసు దృశ్యాలు వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి. […]

Read More

యువతిని గదిలో బంధించి అత్యాచారం

హైదరాబాద్‌… బంజారాహిల్స్‌లో దారుణం జరిగింది. ఓ యువతిని గదిలో బంధించిన యువకుడు ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ నెల 4న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. బంజారాహిల్స్‌‌లోని ఓ బస్తీకి చెందిన యువతికి అదే ప్రాంతంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న యువకుడు చిన్మయి సైక్యా (22)తో పరిచయం ఏర్పడింది. ఈ నెల 4న యువతి ఇంటికి వెళ్లిన యువకుడు ఇంట్లో ఎవరూ లేరని […]

Read More