10మంది శ్రీలంక క్రీడాకారులు అదృశ్యం

కామన్వెల్త్ క్రీడల్లో పాల్గొనేందుకు వెళ్లిన శ్రీలంక క్రీడాకారుల బృందం నుంచి పదిమంది అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. వారి ఈవెంట్లు పూర్తికాగానే తొమ్మిదిమంది అథ్లెట్లు సహా ఒక మేనేజర్ కనిపించకుండా పోయారు. ఈ విషయాన్ని శ్రీలంక క్రీడా అధికారి ఒకరు వెల్లడించారు. గత వారం నుంచే ముగ్గురు కనిపించకుండా పోయారని, ఆ తర్వాత మరో ఏడుగురు అదృశ్యమయ్యారని పేర్కొన్న ఆయన క్రీడాకారుల అదృశ్యంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. […]

Read More

హిందుత్వాన్ని కించపరిచే సినిమాలను అడ్డుకుంటాం: విశ్వహిందూ పరిషత్

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో హిందుత్వాన్ని అవమానపరిచేలా సన్నివేశాలు చిత్రీకరిస్తూ ద్వంద్వార్థాలు ప్రతిధ్వనించేలా డైలాగులు రచిస్తున్నారు. ఇది ముమ్మాటికీ క్షమించరానిది. దేవీదేవతల విషయంలో, వారి వేషధారణ విషయంలో అనేక విధాలుగా అసభ్య రీతిలో పదాలను ఉపయోగిస్తున్న చిత్ర సన్నివేశాలను తెరపైకి ఎక్కిస్తున్నారు. ఈ వరవడి వెండితెరపై మాత్రమే కాదు.. బుల్లితెరపై చిత్రీకరించే సీరియల్స్ లో కూడా దేవతలను కించపరిచే చిత్రీకరణలు చేస్తున్నారు. ఇటీవల కాలంలో అన్నమయ్య పాటపై కూడా అసభ్య […]

Read More

మేనత్త కుటుంబాన్ని పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్

మూడు రోజుల క్రితం మరణించిన తన మేనత్త ఉమామహేశ్వరి కుటుంబాన్ని జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు. సతీసమేతంగా వెళ్లి.. మేనత్త కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. నందమూరి తారకరామారావు కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి కుటుంబాన్ని జూనియర్ ఎన్టీఆర్ పరామర్శించారు. ఉమామహేశ్వరి చనిపోయిన సమయంలో కుటుంబంతో కలిసి విదేశాల్లో ఉన్న ఎన్టీఆర్ ఈ ఉదయం హైదరాబాద్ చేరుకున్నారు. అనంతరం భార్య ప్రణీత, తల్లి శాలిని, సోదరుడు కళ్యాణ్ రామ్తో కలిసి జూబ్లీహిల్స్లోని మేనత్త నివాసానికి […]

Read More

అర్పిత ముఖర్జీ పేరిట 31 బీమా పాలసీలు

అన్నింట్లోనూ నామినీగా పార్థ ఛటర్జీ పేరు బెంగాల్ లో టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కాం మాజీ మంత్రి పార్థ ఛటర్జీ అరెస్ట్ ఈడీ అదుపులో ఆయన సన్నిహితురాలు ఇరువురి మధ్య 2012 నుంచి సంబంధాలున్నాయన్న ఈడీ పశ్చిమ బెంగాల్ లో వెలుగుచూసిన టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కాంలో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో ఈడీ అదుపులో ఉన్న పార్థ ఛటర్జీ, ఆయన […]

Read More

నీ కోసం..

ఆమె..చీర కడితే అజంతా శిల్పం.. పొట్టి పావడా తొడిగితే పదహారణాల పల్లె పడుచు.. పేంటు..కోటు సింగారిస్తే ఏయ్..ఘోడా అంటూ గీర చూపులతో అదరగొట్టే వాణి.. పైన కొప్పు బిగిస్తే ఎయిర్ హోస్టెస్.. మురిపాల లత.. పొగరుబోతు సెక్రెటరీ.. కడవెత్తుకొచ్చే కన్నెపిల్ల.. బుల్లి మోటార్ సైలెక్కితే మనసైన చిన్నది.. రేడియోలో పాడితే ముందే కూస్తుంది కోయిల.. ఘటం ధరిస్తే మొల్ల.. వయసు మళ్లీనాక మెగాస్టార్..నాగ్.. బొబ్బిలి రాజాలకు సరితూగే అత్త.. ఇలా […]

Read More

ఎస్సైని క‌త్తితో పొడిచి పరారైన దొంగ‌లు

-మారేడుప‌ల్లి ఎస్సైపై దొంగ‌ల దాడి -క‌త్తితో క‌డుపులో పొడిచిన దొంగ‌లు -ఆసుప‌త్రిలో చేరిన ఎస్సై విన‌య్ కుమార్‌ -నిందితుల‌ను దొంగ‌లుగా గుర్తించిన పోలీసులు హైద‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని మారేడుప‌ల్లిలో విధి నిర్వ‌హ‌ణ‌లో ఉన్న ఓ స‌బ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ను చిల్ల‌ర దొంగ‌లు ఏకంగా కత్తితో పొడిచేసి ప‌రార‌య్యారు. సికింద్రాబాద్ ప‌రిధిలోని మారేడుప‌ల్లిలో మంగ‌ళవారం అర్థరాత్రి దాటిన త‌ర్వాత చోటుచేసుకున్న ఈ ఘ‌ట‌న‌లో ఎస్సై విన‌య్ కుమార్ తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. ప్ర‌స్తుతం […]

Read More

నటనే ఘటన..!

సినీరంగానికి ఎన్టీఆర్.. ఏయెన్నార్ ఎలాగో నాటకానికి వేమూరి గగ్గయ్య బళ్ళారి రాఘవ అలాగే రెండు కళ్ళు.. వారి ప్రశంసలతో నిండిపోయాయి నాటి విమర్శకుల ఫైళ్లు..! బళ్ళారి రాఘవ.. ఈ పేరు అభినయానికే కాదు అందానికీ ఫేమస్.. చూడచక్కని ఫేస్.. బళ్ళారికి చిన్నప్పుడు నాటకమంటే మోజు ఏదో ఒక అభినయం చెయ్యాల్సిందే ప్రతిరోజు..! సాగదీసే రాగాలను తగ్గించి తానం..పల్లవి పెంచి.. తానంతో తాను తన్మయమొంది.. పల్లవితో జనాల్ని శ్రుతి చేసిన నాటకా’లయకారుడు’.. […]

Read More

న్యాయవాదిని వెంబడించి నడిరోడ్డుపై దారుణ హత్య

-ములుగు కలెక్టర్ కార్యాలయానికి వచ్చిన న్యాయవాది మల్లారెడ్డి -పని ముగించుకుని సాయంత్రం తిరిగి వెళ్తుండగా ఘటన -తొలుత కారును ఢీకొట్టిన నిందితులు -రోడ్డుపక్కనున్న పొదల్లోకి తీసుకెళ్లి హత్య -భూ వివాదాలే కారణమని అనుమానం తెలంగాణలోని ములుగు జిల్లాలో హన్మకొండకు చెందిన సీనియర్ న్యాయవాది ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. భూ వివాదాలే ఇందుకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. న్యాయవాది మూలగుండ్ల మల్లారెడ్డి […]

Read More

ఇది కథ కాదు..వ్యధ,!

రాస్తుంటే ఒక వ్యక్తి కథ అనిపించలేదు..సినిమా కథ.. కన్నీటి గాథ రాస్తున్న భావన..మన మహానటి సావిత్రి కథని తిరగరాస్తున్నట్టే.. అదే రూపం.. అదే అభినయం.. అదే ప్రతిభ.. అదే మార్ధవం.. మొత్తంగా మీనాకుమారి కథలో అంతులేని విషాదం.. గ్లిసరిన్ అవసరం లేకుండా ఎన్నో సినిమాల్లో కన్నీరు ఒలకబోసిన సామర్థ్యం.. తలచుకుంటే చాలు అందమైన ఆ నయన ద్వయం నుండి కన్నీటి జలపాతాలు.. హిందీ చిత్రపరిశ్రమను వసూళ్ల సునామీలో తడిపేసిన కన్నీటి […]

Read More

ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమామహేశ్వరి హఠాన్మరణం

టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు, దివంగ‌త ముఖ్య‌మంత్రి నంద‌మూరి తార‌క‌రామారావు కుటుంబంలో మ‌రో విషాదం చోటుచేసుకుంది. ఎన్టీఆర్ నాలుగో కుమార్తె కంఠంనేని ఉమామ‌హేశ్వ‌రి సోమ‌వారం మ‌ధ్యాహ్న స‌మ‌యంలో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఈ ఘ‌ట‌న నంద‌మూరి ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్నే మిగిల్చింది. ఇటీవ‌లే త‌న చిన్న కుమార్తె వివాహాన్ని ఉమామ‌హేశ్వ‌రి ఘ‌నంగా జ‌రిపించారు. ఈ వివాహం ముగిసిన రోజుల వ్య‌వధిలోనే ఆమె మ‌ర‌ణించ‌డం గ‌మ‌నార్హం. ఉమామ‌హేశ్వ‌రి మ‌ర‌ణ వార్త తెలిసిన వెంట‌నే టీడీపీ అధినేత […]

Read More