అసలు ‘చంద్రముఖి’ ఎవరు?

రజనీకాంత్ కథానాయకుడిగా చాలా కాలం క్రితం దర్శకుడు పి.వాసు రూపొందించిన ‘చంద్రముఖి’ సంచలన విజయాన్ని సాధించింది. ఆ సినిమా సీక్వెల్ ను ‘చంద్రముఖి 2’ పేరుతో లారెన్స్ హీరోగా పి.వాసు రూపొందిస్తున్నాడు. ఈ నెల 15వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ప్రస్తుతం మైసూర్ లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో ఐదుగురు కథానాయికలు సందడి చేయనున్నారు. ఆ జాబితాలో లక్ష్మి మీనన్ […]

Read More

అంజాద్ మరణించినా గబ్బర్ చిరంజీవి..

కిత్నే ఇనామ్ రఖా హై సర్కార్ హమ్ పర్.. జబ్ బచ్చా రోయేగాతో ఇస్కా మా బోలేగా సోజా బేటా.. నైతో గబ్బర్ ఆజాయేగా.. ఇన్ సబ్కో మిట్టీ మే మిలాదియా.. అబ్ తేరే క్యాహోగా కాలియా సర్దార్..మై ఆప్కా నమక్ హూ.. అబ్ ఇస్ బందూక్ కా.. విలనీలో ఇంత రాక్షసమా.. దుర్మార్గంలోనూ అంత రాజసమా.. ఓయి..గబ్బరూ నీకిది సమంజసమా..? ఆరుగుళ్ళ తుపాకీలో మూడు నింపి.. గరగరా తిప్పి.. […]

Read More

బీఎస్ఎన్ఎల్‌కు భారీ ప్యాకేజీని ప్ర‌క‌టించిన కేంద్రం

-ప్ర‌ధాని మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ -బీఎస్ఎన్ఎల్‌లో బీబీఎన్ఎల్ విలీనానికి ఆమోదం -మారుమూల గ్రామాల్లో 4జీ నెట్‌వ‌ర్క్ విస్త‌ర‌ణ‌కు చ‌ర్య‌లు భార‌త ప్ర‌భుత్వ రంగ సంస్థ భార‌త్ సంచార్ నిగ‌మ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్‌) పున‌రుద్ధ‌ర‌ణ‌కు కేంద్ర ప్ర‌భుత్వం భారీ ప్యాకేజీ ప్ర‌క‌టించింది. ఈ మేర‌కు బుధ‌వారం ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నేతృత్వంలో భేటీ అయిన కేంద్ర కేబినెట్ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. నిర్వ‌హ‌ణా లోపాల‌తో నానాటికీ బ‌క్కచిక్కిపోతున్న […]

Read More

కోయిలమ్మ పుట్టినరోజు!

ఆమె గొంతు చిత్రం.. ఆ మాధుర్యం అదో విచిత్రం.. పాట పాడుతుంటే మంత్రం.. అలుపెరుగని పాటల యంత్రం చిత్రసీమకు లీల..సుశీల..జానకి.. వాణి..చిత్ర.. సమ్మోహనగాత్ర పంచతంత్రం..! మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెబుతుంది.. ఎదిగిన కొద్దీ ఒదగమనే అర్ధమందులో ఉంది.. ఇలాంటి ఓ పాట.. అందులో ఆర్ద్రత.. చిత్రమ్మ గొంతులో ఆ నమ్రత నిజంగానే స్వీట్ మెమరీ.. అలాంటి పాటలు ఇరవైఅయిదు వేలు పాడి చిత్ర సృష్టించింది హిస్టరీ.. తానయింది స్వరమాధురీ […]

Read More

అరుదైన స్వరం..దేవుడిచ్చిన వరం!

ఆ స్వరపేటిక స్టార్ డంకు వాటిక.. గాంభీర్యానికి పీఠిక.. అది రాజశేఖరం వాచిక శిఖరం.. ఆపై సుమనోహరం.. హరహరం.. సాక్షాత్తు పరమేశుని కంఠహారం..! సాయికుమార్.. తండ్రి శర్మ నుంచి లభించిన అద్భుత స్వరసంపద.. గర్జించే గళం.. అది అనర్గళం.. వచనమే హిందోళం.. కోపగించి స్వరం పెంచితే అదిరిపోవునేమో భూగోళం..! అభినయంలోనూ ఈ సాయి సూపరోయి.. చక్కని కనుదోయి.. అసలేం గుర్తుకు రాదు కన్నుల ముందు నువ్వు ఉండగా… మెప్పించాడు సౌందర్యనే […]

Read More

విద్యార్థిని కొట్టి చంపిన టీచర్లు

-ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలో ఘటన -అడ్మిషన్ కోసం వెళ్లిన విద్యార్థిపై వాచీ దొంగతనం అభియోగం -గదిలో బంధించి చిత్ర హింసలు పెట్టిన టీచర్లు -నిందితులపై కఠిన చర్యలు తప్పవన్న ఎస్పీ వాచీ దొంగిలించాడన్న అనుమానంతో 15 ఏళ్ల విద్యార్థిని ముగ్గురు ఉపాధ్యాయులు కొట్టి చంపారు. ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ జిల్లాలోని పాషిమ్ మడైయా గ్రామంలో జరిగిందీ ఘటన. పోలీసుల కథనం ప్రకారం.. దిల్షన్ అలియాస్ రాజా అనే 15 ఏళ్ల విద్యార్థి […]

Read More

తెలుగు ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్ల సమావేశం…

ఆగస్టు 1 నుంచి షూటింగుల నిలిపివేతకు సిద్ధమవుతున్న నిర్మాతల మండలి తాజాగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇవాళ హైదరాబాదులోని తెలుగు ఫిలిం ఛాంబర్ లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు సమావేశమయ్యారు. ఈ సమావేశం అనంతరం నిర్మాతల మండలి తమ నిర్ణయాలపై ఓ ప్రకటన చేసింది. నగరాలు, పట్టణాల్లో మామూలు థియేటర్లు, సి-క్లాస్ సెంటర్లలో టికెట్ ధరలు రూ.70, రూ.100 గా ఉంచాలని తెలంగాణ ఫిలిం చాంబర్ ప్రతిపాదించినట్టు నిర్మాతల మండలి వెల్లడించింది. […]

Read More

Nykaa యొక్క హాట్ సేల్స్ సీజన్ మళ్లీ వచ్చింది

జూలై 2022: మీకు ఇష్టమైన బ్యూటీ ప్రొడక్ట్స్‌ను నిల్వ చేసుకోవడం మీకు ఇష్టమా?ఆపై మేము హాట్ న్యూస్‌ని పొందాము. మీరు నెలల తరబడి చూస్తున్న ఆ వస్తువును కొనుగోలు చేయడానికి వెనుకాడకండి, ఎందుకంటే (Nykaa) యొక్క హాట్ సేల్ సెల్ మీ కోసం తిరిగి వచ్చింది – నేటి అత్యుత్తమ బేరసారాలతో మీ అందాల గదిని నవీకరించడానికి ఇదే సరైన సమయం. ఇది మా కంపెనీ నైక్ యొక్క నాల్గవ […]

Read More

మరిన్నిపెట్టుబడులు పెడతాం: గౌతమ్ అదానీ

ఎన్నో దేశాలు ఇప్పుడు తమను సంప్రదిస్తున్నట్టు అదానీ గ్రూపు చీఫ్ గౌతమ్ అదానీ తెలిపారు. వారి దేశాల్లో మౌలిక సదుపాయాల వృద్ధికి కలసి పనిచేయాలని కోరుతున్నట్టు ప్రకటించారు. గ్రూపు ఫ్లాగ్ షిప్ కంపెనీ అదానీ ఎంటర్ ప్రైజెస్ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడారు. అదానీ గ్రూపు భౌరత మౌలిక సదుపాయాల కల్పన సంస్థగా దేశంతోపాటే వృద్ధి చెందుతున్నట్టు చెప్పారు. గ్రీన్ ఎనర్జీపై 70 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయనున్నట్టు తెలిపారు. […]

Read More

ఆగస్టు 11 నుంచి ‘హరిహర’ చిత్రం షూటింగ్ రీస్టార్ట్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన కెరీర్‌‌‌‌లో తొలిసారి నటిస్తున్న పీరియాడికల్‌‌ చిత్రం ‘హరిహర వీరమల్లు’. జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. ఎ.ఎమ్.రత్నం సమర్పణలో ఎ.దయాకర్‌‌‌‌ రావు నిర్మిస్తున్న ఈ సినిమాలో పవన్ బందిపోటుగా కనిపించబోతున్నారు. ఇప్పటికే విడుదలైన ఆయన లుక్ అందరినీ ఆకట్టుకుంది. పవన్‌‌కి జంటగా నిధి అగర్వాల్‌‌ నటిస్తోంది. అంతాబాగానే ఉన్నా ఈ చిత్రం షూటింగ్ ఆలస్యమవుతూ వస్తోంది. తొలుత కరోనా […]

Read More