చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నా: v

మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నానని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. వాటిని భాషా దోషంగా భావించాలని, తాను చేసిన వ్యాఖ్యలకు చింతిస్తున్నానని చెప్పారు. మెగా అభిమానులు, కాపునాడు మహానుభావులు ఈ వ్యాఖ్యలను ఇంతటితో మరిచిపోవాలని నారాయణ కోరారు. సోమవారం నారాయణ తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ… చిరంజీవి, పవన్ కల్యాణ్ పై తీవ్ర విమర్శలు చేశారు. అల్లూరి సీతారామరాజు జయంతి రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ […]

Read More

ఆయన భాషలో సముద్రాల ఘోష!

సముద్రాల సీనియర్ జగమే మాయ.. బ్రతుకే మాయ.. వేదాలలో సారమింతేనయా.. కల ఇదనీ నిజమిదని తెలియదని.. బ్రతుకింతేనయా.. పాటలతో ప్రేక్షకులను శోక సముద్రాలలో ముంచెత్తిన సముద్రాల.. పాప పుణ్యాలు విచారించే భగవంతుడు నీకెలాంటి శిక్ష విధిస్తాడో గాని మళ్లీ జన్మంటూ ఉంటే నీ భర్తగా పుడతానమ్మి.. ఇలాంటి మాటలూ ఆ సముద్రాల ముద్రలే.. ఆయన పాటలు పరమపదానికి బాటలు.. త్యాగయ్య కీర్తన.. అనార్కలి వర్ణన.. మదన మనోహర సుందర నారి.. […]

Read More

రెచ్చిపోయిన మైనింగ్‌ మాఫియా.. ట్రక్కుతో డీఎస్పీని తొక్కించి చంపేశారు

హర్యానాలో మైనింగ్ మాఫియా చెలరేగిపోయింది. తమ కార్యకలాపాలను అడ్డుకునేందుకు వచ్చిన డీఎస్పీని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. వివరాల్లోకి వెళ్తే తావడు డీఎస్పీ సురేంద్రసింగ్ బిష్ణోయ్… నూహ్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందనే పక్కా సమాచారంతో రైడింగ్ కు వెళ్లారు. అక్రమంగా రాళ్లను తరలిస్తున్న వాహనానికి ఆయన అడ్డుగా నిలబడ్డారు. వాహనాన్ని ఆపాలని సైగ చేశారు. అయితే, వాహన డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా నేరుగా ఆయన పైకి ఎక్కించాడు. దీంతో […]

Read More

మా చెడ్డ మాయ’లోడు

నవ్వితే నవరత్నాలు.. నటకిరీటి నవ్విస్తే నవ్యరత్నాలు.. సినిమాల్లో నవ్వులు కమేడియన్ల డ్యూటీ.. ఆ డ్యూటీని లూటీ చేసి హాస్యానికి హీరో హోదా తెచ్చిన రాజేంద్రుడు.. నవ్వులు పండించడంలో గజేంద్రుడు..! రేలంగి లాంటి కోణంగి.. పొట్టిప్లీడరు టైపు చెట్టుకింద ప్లీడరు.. రాజబాబు వంటి నవ్వులరేడు.. ఆ తరంలోని ఈ త్రయం నవ్వులన్నీ మూటకట్టి జంధ్యాల..నరసింహారావు.. ఈవివి…బాపు.. ఆ దిగ్గజాలతో జతకట్టి బకెట్ల కొద్ది నవ్వుల టికెట్లు చింపేసిన కామెడీ హీరో.. నవ్వుల […]

Read More

టీడీపీ నేతపై హత్యాయత్నం

ఏపీలో మరో టీడీపీ నేతపై హత్యాయత్నం జరిగింది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై కొందరు దుండగులు దాడి చేశారు. తన స్వగ్రామం అలవలలో మార్నింగ్ వాక్ కు బయల్దేరిన సమయంలో ఆయనపై దుండగులు గొడ్డళ్లతో దాడి చేసి పరారయ్యారు. ఈ దాడిలో బాలకోటిరెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే ఆయనను స్థానికులు నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. గతంలో బాలకోటిరెడ్డి […]

Read More

హీరోగా ఓడాడు..మనిషిగా గెలిచాడు..కవిగా నిలిచాడు..

అతగాడిలో.. టాలెంటు లేదా.. అది ఒంట్లో కరెంటులా ప్రవహించేది.. రూపంలో లోపమా.. పంతులమ్మనే పడేసిన అందం.. స్వరం..అబ్బో అది మండే భాస్వరం.. మరి ఒడ్డూ పొడుగు.. మనిషే ఆరడుగులు.. మరి ఒత్తలేదేమో కొందరి అడుగులకు మడుగులు..! ఔను..రంగనాథ్.. నిండైన విగ్రహం.. నటనలో నిగ్రహం.. లేనే లేదే అహం.. శ్రమించాడు అహరహం..! అయినా అక్కడే ఆగిపోయాడెందుకో..!? సాంఘికాలు..జానపదాలు.. చారిత్రకాలు..పౌరాణికాలు.. ఎన్ని చేసినా అక్కడే.. అమెరికా అమ్మాయిలో దీపతో డ్యాన్సులు కట్టాడు.. పంతులమ్మ […]

Read More

మధురగీతమే పాడదా..!

ఘంటసాల గళంలో ఇబ్బంది మొదలైన వేళ.. తెలుగు సినిమా పాటకి తగ్గిపోతే కళ..అదెలా.. బాలు ఉన్నాడు చాలు.. అనుకుంటే ఎలా.. మరో గొంతు ఏది.. అదే ఆది…అదే ఉగాది.. వయసే ఒక పూల తోట.. వలపే ఒక పూలబాట.. ఆ తోటలో ఆ బాటలో పాడాలి తీయని పాట.. పాడాలి తీయని పాట.. అక్కినేనికి ఘంటసాల స్వరమే సర్వస్వం.. నా హృదయపు కోవెలలో నా బంగరు లోగిలిలో.. బాలు ఎంత […]

Read More

ప్రపంచ కుబేరుల్లో బిల్ గేట్స్ ​ను దాటేసిన గౌతం అదానీ

– అత్యంత సంపన్నుల జాబితాలో 4 వ స్థానానికి చేరిన అదానీ -రూ. 9 లక్షల కోట్లకు చేరిన భారత వ్యాపార దిగ్గజం సంపద – రూ.1.60 లక్షల కోట్లు విరాళం ప్రకటించి ఐదో స్థానానికి పడిపోయిన గేట్స్ భారత వ్యాపార దిగ్గజం, అదానీ గ్రూప్ అధినేత గౌతం అదానీ సంపద రోజు రోజుకూ పెరుగుతూనే ఉంది. వంట నూనెల నుంచి పోర్టుల వరకు ఎన్నో వ్యాపారాలు చేస్తున్న అదానీ […]

Read More

ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిలకు వల..

-60 మంది అమ్మాయిల నుండి సుమారు 4కోట్ల రూపాయల మోసాలు.. -పిటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు.. రాజమండ్రి కి చెందిన జోగడ వంశీకృష్ణ.. బీటెక్ పూర్తి చేశాడు.ఇన్స్టాగ్రామ్ లో అమ్మాయిల పేరుతో ఫెక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకున్నాడు.ఆ ఫెక్ అకౌంట్లతో తనను తాను హై ప్రొఫైల్ వ్యక్తి గా క్రియేట్ చేసుకుంటూ టార్గెట్ చేసిన అమ్మాయిల తో చాటింగ్.చాలా మంది అమ్మాయిలు ఇతగాడి […]

Read More

పుష్పను మించి..

పుష్ప సినిమాలో పోలీసులకు దొరక్కుండా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడానికి ఎన్నో ఐడియాలు అమలు చేస్తారు. సరిగ్గా అలాగే గంజాయి స్మగ్లింగ్ గ్యాంగులు కూడా రూటు మార్చాయి. కొత్త కొత్త మార్గాల్లో ఊరు దాటించే ప్రయత్నం చేస్తున్నాయి. పుష్పను మించిపోయేలా ప్లాన్ చేశారు.. తనిఖీల సమయంలో పోలీసులకు అనుమానం రాకుండా ఎత్తులు వేశారు. కానీ డ్యామిట్ కథ అడ్డం తిరగడంతో పోలీసులకు దొరికిపోయారు. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ సమీపంలో ఏజెన్సీ నుంచి […]

Read More