చిరంజీవి, రామ్ చరణ్ తొలిసారి పూర్తి స్థాయిలో కలిసి నటించిన చిత్రం ‘ఆచార్య’. కొరటాల శివ దీనికి దర్శకత్వం వహించాడు. ఎన్నో అంచనాలతో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. చిరు, చరణ్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ గా మారింది. దర్శకుడు కొరటాలకు తొలి ఓటమి రుచి చూపించింది ఈ చిత్రం. అప్పటిదాకా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా ఉన్న శివ ఒక్కసారిగా డీలా పడ్డాడు. […]
Read Moreఈ శకుని..నటనే వేరని..!
శకుని ఉన్న చాలు శని ఏల అని కదా… ఔను..నిజమే.. నేను అంత ఘనుడ కాని పనులనైన కాజేసుకొని కాని మానిపోవలేని మాయలాడి..! క్రౌర్యమే కనబడని కామెడీ శకుని.. మాయాబజార్లో నవ్వుల సరుకు… దుష్టచతుష్టయంలో భలే చురుకు.. ముక్కోపానికి విరుగుడు ముఖస్తుతి ఉండనే ఉందిగా.. అంతటి బలరామునే బోల్తా కొట్టించిన ఘనుడు.. సత్యపీఠం ఎక్కి నిజం కక్కేసిన గాంధారి తమ్ముడు లక్ష శనిగ్రహాల పెట్టు.. దెబ్బ తీసింది శశిరేఖ కనికట్టు […]
Read Moreవిజయ్ మాల్యాకు చుక్కెదురు: జైలు శిక్ష, జరిమానా
న్యూఢిల్లీ: వ్యాపారవేత్త విజయ్ మాల్యాకు కోర్టు ధిక్కారణ కేసు కింద సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. భారతీయ బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసి విదేశాలకు పారిపోయిన మాల్యాకు సుప్రీంకోర్టు నాలుగు నెలల జైలు శిక్ష విధించింది. కోరు ధిక్కారం నేరం కింద జైలు శిక్షతోపాటు, 2 వేల రూపాయల జరిమానా విధించింది. అలాగే కుటుంబానికి అక్రమంగా తరలించిన 40 మిలియన్ల డాలర్ల సొమ్మును తిరిగివ్వాలని మాల్యా కుటుంబ సభ్యులను సుప్రీంకోర్టు […]
Read Moreరెట్రో లుక్ తో టీవీఎస్ కొత్త బైక్
రాయల్ ఎన్ ఫీల్డ్, జావా, యెజ్డీ వంటి రెట్రో బైక్ లకు ఇప్పటికీ ప్రజాదరణ తగ్గలేదు. ఈ మోటార్ సైకిళ్లు పెద్దగా మైలేజీ ఇవ్వకపోయినా, వాటిపై ఠీవిగా కూర్చుని ప్రయాణం చేయాలని చాలామంది కోరుకుంటారు. ఈ రెట్రో బైక్ లు రోడ్డుపై వెళుతుంటే అందరి దృష్టిని ఆకర్షిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. తాజాగా రెట్రో సెగ్మెంట్లోకి దేశీయ ద్విచక్రవాహన తయారీ దిగ్గజం టీవీఎస్ కూడా అడుగుపెట్టింది. రోనిన్ పేరుతో టీవీఎస్ కొత్త […]
Read Moreకోట విలనీతో హీరోలకు కటకట!
గురాలపై కత్తులు పట్టుకు తిరిగే జానపదులు.. రౌడీలను వెంటేసుకుని గుహల్లో సంచరించే ముఖం గాటు మనుషులు.. చేతిలో తుపాకీ.. పెద్దపెద్ద బూట్లు.. కళ్లకు గంతలు.. కౌబాయ్ హీరోకి సాటిగా అన్నిటా అతడికి పోటీగా సంచరించిన ఇంగ్లీషు టైపు దుర్మార్గులు.. వీళ్లకు కాలం చెల్లి సాదాసీదాగా కనిపిస్తూ అన్నీ నీచపు పనులు.. క్రౌర్యపు ఆలోచనలు చేసే.. ఈశ్వరుడైనా పట్టలేని ఇంటి దొంగ విలనీకి వందల సినిమాల రూపం.. దుర్మార్గానికి పెట్టని కోట […]
Read Moreమనసున మనసై.. ఆ మనసుకే గాయమైన డాక్టర్!
డాక్టర్ చక్రవర్తి అక్కినేని.. మాధవి సావిత్రి.. రవీంద్ర జగ్గయ్య.. శేఖర్ గుమ్మడి.. డాక్టర్ శ్రీదేవి కృష్ణకుమారి.. సుధ గీతాంజలి.. నిర్మల జానకి.. ఇంతమంది హేమాహేమీలున్నా.. హిట్టుపై హామీలున్నా.. ఇందర్ని నడిపే సమవర్తి.. ఆదుర్తి.. ఆయన దర్శకత్వ పటిమతోనే హిట్టయింది డాక్టర్ చక్రవర్తి! అనుమానానికి,అనురాగానికి మధ్య జరిగే భావోద్వేగాల రణం.. చక్రభ్రమణం.. కౌసల్యాదేవి విరచిత నవల అన్నపూర్ణ వారి వెండి తెర వెన్నెల.. పసందైన పాటల మాల..! త్యాగాలు..అక్కినేని నటజీవితాన సరాగాలు.. […]
Read Moreశివాజీ గణేశన్ కుటుంబంలో ఆస్తి చిచ్చు..
దిగ్గజ నటుడు, నడిగర్ తిలకం శివాజీ గణేశన్ కుటుంబంలో ఆస్తి చిచ్చు రేగింది. ఆయన మరణించిన రెండు దశాబ్దాల తర్వాత కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి. తన తండ్రి ఆస్తిలో తనకు వాటా ఇవ్వలేదంటూ నటుడు ప్రభు, నటుడు, నిర్మాత రామ్‌కుమార్ లపై తోబుట్టువులు శాంతి, రాజ్వీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. తండ్రి మరణం తర్వాత రూ. 271 కోట్ల ఆస్తిని సరిగా పంచలేదని, తమకు వాటాలు ఇవ్వకుండా మోసం చేశారని […]
Read Moreబొబ్బిలిపులి.. ఎన్నిమార్లు చూడాలి..!
విడుదలై నలభై ఏళ్ళు.. మేజర్ చక్రధర్.. ఎన్టీఆర్ నటవిశ్వరూపం.. కోర్టు సీనులో నటరత్న గర్జన మిత్రుడి తల్లి మరణంతో అద్భుత గీతం.. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరీయసి.. ప్రేక్షకుల కళ్ళు మెరిసి.. అన్న అభినయానికి తెలుగు తల్లి మురిసి.. అదిరింది బొబ్బిలిపులి.. జనాలు వెర్రెక్కి చూసారు థియేటర్లకు తరలి..తరలి! మీ పేరు..బొబ్బిలి పులి.. అసలు పేరు..బొబ్బిలి పులి.. తల్లిదండ్రులు పెట్టిన పేరు బొబ్బిలిపులి..బొబ్బిలి పులి ఎన్నిసార్లు చెప్పాలి… ఎదురుగా శ్రీదేవి.. […]
Read Moreరావే బంధకీ.. ఆ వికటాట్టహాసం ఆయనదే
నిండు పేరోలగంలో దుశ్శాసనుడి వికటాట్టహాసం.. పాంచాలి సావిత్రిని కురులు పట్టుకుని ఈడ్చుకొచ్చిన క్రౌర్యం… అనంతరం వస్త్రాపహరణం.. కిట్టయ్య వస్త్రదానంతో రొప్పుతూ కుప్పకూలిన మిక్కిలినేని అభినయం.. పాండవవనవాసం…! ప్రజలకు రాజుకు మధ్య దుర్బేద్యమైన కంచుకోటను నిర్మించాడా శూరసింహుడు.. నా అన్న ధర్మనాయకుడు ధర్మమూర్తి..ఎలా జరగాలని ఉంటే అలా జరుగుతుంది.. తాను బలైపోతానని తెలిసినా అన్న కోసం కొడుకు ఎన్టీఆర్ వెంట నడచిన తొలితరం బందిపోటు..! నాయనా..సుయోధనా.. ఏరునా…వాలునా మహనీయుల జన్మరహస్యములు మనం […]
Read Moreసీనియర్ నిర్మాత గోరంట్ల రాజేంద్రప్రసాద్ మృతి
సినీ ప్రముఖుల వరుస మరణాలు టాలీవుడ్ ను విషాదంలో ముంచేస్తున్నాయి. ప్రముఖ ఎడిటర్ గౌతంరాజు మరణించి రెండు రోజులు కూడా గడవక ముందే మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నిర్మాత గోరంట్ల రాజేంద్ర ప్రసాద్ కన్నుమూశారు. అనారోగ్యం కారణంగా ఈ ఉదయం ఆయన మృతి చెందారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. ఆయన మరణంతో టాలీవుడ్ ప్రముఖులు షాక్ కు గురయ్యారు. మూవీ మొఘల్, దివంగత రామానాయుడుతో […]
Read More