ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 12వ తేదీన కొలువుదీరనుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ రోజే కొందరు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం ఉంది. స్పీకర్ పదవిపై మాత్రం సస్పెన్స్ వీడటం లేదు. స్పీకర్ పోస్ట్ కోసం ముగ్గురు, నలుగురు పోటీ పడుతున్నారు. స్పీకర్ పదవి కోసం పోటీ పడుతున్న వారిలో ప్రముఖంగా వినిపిస్తోన్న పేరు రఘురామ కృష్ణరాజు. ఉండి అసెంబ్లీ […]
Read Moreఅసాధారణ ప్రజ్ఞాశాలికి…అపూర్వ విజయం
ఆ పెద్దింటి యువకుడికి సమాజ సేవంటే ప్రాణం…అది విస్తృత స్థాయిలో జరగాలంటే ప్రజాప్రతినిధిగా మారడమే సరైన పరిష్కారంగా భావించాడు. అందుకు తాత నుంచి వచ్చిన వారసత్వం తోడయింది. అన్నిటికీ మించి తనకిష్టమైన పార్టీతో అతిదగ్గరి బంధుత్వమూ ఉంది. దీంతో అనుకున్నదే తడవుగా సీటు సాధించాడు…స్థాన బలం ఉన్న చోటే పోటీ చేశాడు. కానీ ఇక్కడే బిగ్ ట్విస్ట్…తానొకటి తలిస్తే విధి మరోలా తలచింది…ఫలితం 5000 వేల ఓట్ల తేడాతో ఓటమి…ఆ […]
Read Moreఅధికారుల్లో రెడ్ బుక్ టెన్షన్ టెన్షన్ …
వైసీపీ అధికారం లో ఉన్నప్పుడు టీడీపీ కార్యకర్తలు ను ఇబ్బంది పెట్టిన అధికారులు పై- టీడీపీ టార్గెట్ పెట్టుకున్న అధికారులకు ఇబ్బందేనా ? రెడ్ బుక్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారుల్లో కొంత మందికి గుబులు పుట్టిస్తున్న అంశం. వైసీపీ పార్టీ హయాంలో కొంత మంది అధికారులు గీత దాటి మరీ వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీ నేతలపై తప్పుడు కేసులు పెట్టడంతో పాటు అక్రమ అరెస్టులు చేశారని వారినెవ్వరిని వదిలి పెట్టేది […]
Read Moreఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా?? : జైరాం రమేశ్
ఆంధ్రప్రదేశకు ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేక హోదా ఇస్తారా అని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ప్రశ్నించారు. ఏపీతోపాటు బీహార్ రాష్ట్రానికి హోదా ఇస్తామని గతంలో ఇచ్చిన హామీని మోదీ నెరవేరుస్తారా అని నిలదీశారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఆపేస్తారా అని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా కులగణన నిర్వహించాలని జైరాం రమేశ్ డిమాండ్ చేశారు.
Read Moreఎన్నికల కోడ్ ఎత్తివేత..
దేశంలో ఎన్నికల కోడ్ ముగిసింది. ఈ ఏడాది మార్చి 16వ తేదీన అమల్లోకి వచ్చిన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని కేంద్ర ఎన్నికల సంఘం ఎత్తివేసింది. దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల కోడ్ ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల కోడ్ తొలగినట్లయింది.
Read Moreచిరు ఇంట్లో మెగా సంబరాలు..
ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత తొలిసారి అన్నయ్య ఇంటికి తమ్ముడు. పవన్‌ను హత్తుకుని శుభాకాంక్షలు చెప్పిన చిరంజీవి. పవన్‌కు స్వీట్స్ తినిపించి విక్టరీని సెలబ్రేట్ చేసుకున్న కుటుంబసభ్యులు. చిరంజీవి ఇంటి దగ్గరకు చేరుకున్న జనసేన కార్యకర్తలు, అభిమానులు. చిరంజీవి ఇంటి దగ్గర టపాసులు కాలుస్తూ సంబరాలు.
Read Moreసాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు..
అమరావతి: సాయంత్రం ఢిల్లీకి చంద్రబాబు. ఎంపీలతో కలిసి ఢిల్లీకి టీడీపీ అధినేత… రేపు జరిగే ఎన్డీఏ సమావేశానికి ఎంపీలతో కలిసి హాజరుకానున్న బాబు… మద్యాహ్నం ఎంపీలతో గంటన్నరపాటు చర్చలు జరిపిన చంద్రబాబు… ప్రధాని మోడీ ప్రమాణానికి హాజరుకావాలని టీడీపీ ఎంపీలకు అందిన ఆహ్వానం… రాత్రి 7 గంటలకు ఢిల్లీ బయలుదేరనున్న చంద్రబాబు.. రేపు ఎన్డీఏ పక్షాల ఎంపీల సమావేశానికి హాజరు. తిరిగి రేపు రాత్రి 9.30 కి ఢిల్లీ నుంచి […]
Read Moreవైసీపీకి గోరంట్ల స్ట్రాంగ్ వార్నింగ్..
టీడీపీపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తోందని, అడ్డుకట్ట వేయకుంటే చర్యలు తప్పవని టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి హెచ్చరించారు. చంద్రగిరి మండలంలో ఓ దాబా వద్ద వైసీపీ నాయకుడు, చంద్రగిరి పట్టణం వార్డు మెంబర్ వంశీపై టీడీపీ నాయకులు దాడి చేస్తున్నారంటూ వైసీపీ షేర్ చేసిన వీడియో ఫేక్ అని పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్ న్యూస్పై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
Read Moreఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు..
ఎంపీలతో భేటీలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు – ఇకపై మీరు మారిన చంద్రబాబును చూస్తారు – ఇకపై బ్యూరోక్రాట్స్ పాలన ఎంతమాత్రం ఉండదు – చంద్రబాబు మారరు అనే అపవాదు నాపై ఉంది – ఇకపై అలా ఉండదు.. మీరే ప్రత్యక్షంగా చూస్తారు – ఎంపీలందరూ తరచూ వచ్చి కలవండి – నేను బిజీగా ఉన్నా కూడా మీతో మాట్లాడతాను – నాకోసం ఈ ఐదేళ్లు నేతలు, కార్యకర్తలు ప్రాణాలిచ్చారు […]
Read Moreచంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్.
చంద్రబాబుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఫోన్. చంద్రబాబుకు అభినందనలు తెలిపిన సీఎం రేవంత్. రెండు రాష్ట్రాల విభజన హామీలు.. రాష్ట్రాల మధ్య సమస్యలు పరిష్కారం చేసుకుందామని చంద్రబాబును కోరిన రేవంత్ రెడ్డి. తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు కొనసాగాలని కోరిన రేవంత్.
Read More