కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డికి చంద్రబాబు ఫోన్ వెంటనే విజయవాడకు రావాలని పిలుపు చంద్రబాబు ఆదేశాలతో డోన్ నుండి హుటాహుటిన విజయవాడకు బయల్దేరిన కోట్ల దంపతులు రాష్ట్ర కేబినెట్‌పై చర్చించే అవకాశం సీనియర్ నాయకుడిగా కోట్లకు మంత్రి పదవి! కోట్ల సుజాతమ్మకు సైతం కీలక పదవి ఇచ్చే ఛాన్స్
Read Moreటీడీపీ దాడులు చేస్తోంది.. రక్షించండి: YS జగన్
ప్రభుత్వం ఏర్పాటు కాకముందే TDP ముఠాలు స్వైరవిహారం చేస్తున్నాయని జగన్ ట్వీట్ చేశారు. ‘సచివాలయాలు, ఆర్బీకేల్లాంటి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారు. YCP కార్య కర్తలకు రక్షణ లేకుండా పోయింది. అధికార పార్టీ ఒత్తిళ్లకు పోలీసు వ్యవస్థ నిస్తేజంగా మారింది. ఐదేళ్లుగా పటిష్ఠంగా ఉన్న శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్నాయి. గవర్నర్ వెంటనే జోక్యం చేసుకుని పచ్చమూకల అరాచకాలను అడ్డుకోవాలి’ అని కోరారు.
Read Moreఏపీ కొత్త సీఎస్‌గా విజయానంద్?
యాదవ సామాజిక వర్గానికి చెందిన విజయానంద్ సీనియర్ ఐఏఎస్. ప్రస్తుతం ట్రాన్స్‌పోర్ట్ స్పెషల్ ప్రిన్సిపల్ కార్యదర్శిగా విధులు. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి ప్రధాన ఎన్నికల అధికారిగా కూడా వ్యవహరించిన విజయానంద్.
Read Moreఇక ప్రతి శుక్రవారం కోర్టుకి జగన్?
మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్మోహన్‌రెడ్డికి మళ్లీ కష్టాలు మొదలయ్యే సూచనలు కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. అది కూడా జగన్ ను ఎప్పుడూ నీడలా వెంటాడే అక్రమాస్తుల కేసుతోనే మళ్లీ ఆ కష్టాలు ప్రారంభమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ అ కేసులో ప్రతి శుక్రవారం ఎసిబి కేసుకు హాజరైన జగన్ గత ఎన్నికల్లో గెలిచి సిఎం అయ్యాక ఆ హోదా బాధ్యతల పేరుతో కోర్టుకు హాజరుకాకుండా మినహాయింపు పొందారు. అయితే […]
Read Moreటీటీడీ బోర్డు చైర్మన్ గా కొణిదల నాగబాబు?
అన్నకు పార్లమెంట్ సీట్ ఇవ్వనందుకు, టీటీడీ ప్రక్షలనకు.. పవన్ శ్రీకారం* అలాగే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలొ భాగస్వామ్యం. ఇప్పటికే కీలక మంత్రి పదవులు సాధించాలని.. చంద్రబాబుతో మంతనాలు* కేంద్ర మంత్రి పదవులతో పాటు ఉపముఖ్యమంత్రి, రాష్ట్రంలో కీలక శాఖలు, రాజ్యసభ స్థానాలు, నామినేటెడ్ పోస్టులపై కూడా పవన్ గురి* విజయవాడ కనకదుర్గ గుడి చైర్మన్ పోస్టుకు తనను గెలిపించిన జనసేన సెంట్రల్ ఆంధ్ర జోన్ కన్వినర్ బాడిత శంకర్ ను […]
Read Moreటీడీపీ తొలిసారి గెలిచిన స్థానాలు ఇవే..
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయాన్ని కైవసం చేసుకుంది. డీలిమిటేషన్ తర్వాత ఏర్పడ్డ ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఈ సారి ఖాతా తెరిచింది. రాజాం, రంపచోడవరం, పూతలపట్టు, శ్రీశైలం, నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఈసారి టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. వీటితో పాటు 1985లో మినహా మరెన్నడూ గెలవని కోడుమూరు, మంగళగిరిని ఈసారి టీడీపీ కైవసం చేసుకుంది. ముఖ్యంగా మంగళగిరిలో లోకేష్ చంద్రబాబు కంటే భారీ […]
Read Moreఏ క్షణమైనా పిన్నెల్లి అరెస్ట్?
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కు రంగం సిద్ధం మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ ఈ రోజు (గురువారం)తో ముగియనుంది. దీంతో పిన్నెల్లిని ఏ క్షణమైన పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. పాల్వాయి గేట్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ధ్వంసం చేసిన ఘనలో కేసు నమోదైన సంగతి తెలిసిందే. దాంతోపాటు మూడు ఘటనల్లో హత్యాయత్నం కేసులు ఉన్నాయి ఈవీఎం ధ్వంసం కేసులో అరెస్ట్ కాకుండా ఉండేందుకు […]
Read Moreగురువు ఎప్పటికీ గురువే… తెలుసుకో శిష్యా!
కేసీఆర్ జాతీయ రాజకీయాల పేరుతో చేసిన హడావుడి, మళ్ళీ ఇటీవల లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి 12 ఎంపీ సీట్లు ఇస్తే ఢిల్లీలో చక్రం తిప్పుతానంటూ పలికిన ప్రగల్భాలు అందరూ వినే ఉంటారు. కానీ తెలంగాణ ప్రజలు ఆయనకు కనీసం ఒక్క సీటు ఇవ్వకుండా మళ్ళీ ఓడగొట్టారు. అయితే చంద్రబాబు నాయుడు ఆయనలా చక్రం తిప్పుతానని ప్రగల్భాలు పలకలేదు. కానీ ఇప్పుడు చక్రం తిప్పబోతున్నారు. ఈసారి బీజేపీ సొంతంగా 300కి […]
Read Moreఅమరావతే శాశ్వత రాజధాని!
టీడీపీ కూటమి విజయంతో అమరావతి రాజధాని అంశంపై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఆగిపోయిన పనులు మళ్లీ పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది. ఇదే విషయమై ఎన్నికల సమయంలో కూటమిలోని పార్టీలు కూడా పలుమార్లు ప్రకటనలు చేశాయి. చంద్రబాబు గతంలో అధికారంలో ఉన్నప్పుడు చేయాలనుకున్న శాశ్వత రాజధాని పనులకు ఈసారి బాబు మోక్షం కలిగించనున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
Read Moreఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన..?
*ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటన.?* ఏపీ ఎన్డీఏ కూటమిలో టిడిపికి కీలక పాత్ర పోషించనుంది. ఈ క్రమంలోనే టిడిపి ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ వస్తున్న ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటనకు తొలి క్యాబినెట్ సమావేశంలోనే అంగీకారం తెలపబోతున్నట్టు ఢిల్లీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అదే జరిగితే, ఏపీకి కొత్త ప్రభుత్వంలో మొదటి భారీ శుభవార్తగా దీన్నే చెప్పుకోవచ్చు అంటున్నారు.
Read More