రేవంత్ సీఎం అయితే… కేసీఆర్ కొడుకు యాక్టింగ్ సీఎం

– పగలు ఫైట్ చేసుకున్నట్టు నటిస్తరు… రాత్రి ఒక్కటైపోతరు – డ్రోన్ ఎగిరిస్తేనే బిడ్డ పెళ్లిరోజే రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేసినప్పుడు… – అన్ని స్కాముల్లో కేటీఆర్ ప్రధాని నిందితుడిని తేలుతుంటే ఎందుకు అరెస్ట్ చేయడం లేదు? – కేటీఆర్ తో పోలిస్తే హరీష్ క్రెడిబిలిటీ ఉన్నోడు – కేటీఆర్ కళ్లు నెత్తికెక్కినయ్…. కిందకు దించుతా.. – కేసీఆర్ కొడుకు నోటీసులకు రిప్లై ఇస్తే అన్నీ మూసుకుని కూర్చున్నడు –

Read More »

సీజేఐ చంద్రచూడ్ కి సుప్రీం ధర్మాసనం వీడ్కోలు

ఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ పదవీ కాలం నవంబర్ 10న ముగియనుంది.. డివై చంద్రచూడ్ 8 నవంబర్ 2022న బాధ్యతలు చేపట్టి రెండేళ్లు పదవిలో ఉన్నారు. శుక్రవారం చివరి పని దినం సందర్భంగా సుప్రీం ధర్మాసనం వీడ్కోలు పలికింది..చంద్రచూడ్ నేతృత్వం లోని ధర్మాసనం అలీఘర్ ముస్లిం విశ్వ విద్యాలయం మైనారిటీ హోదాకు సంబంధించి తీర్పును ఇచ్చింది. విశ్వ విద్యాలయం మైనారిటీ హోదాను కొనసాగించింది.

Read More »
WordPress News Marquee