అభిషేక్ నామా దర్శకత్వంలో ‘నాగబంధం’ టైటిల్ గ్లింప్స్

అభిషేక్ నామా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గూఢచారి, డెవిల్: ది బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ వంటి కొన్ని సంచలనాత్మక చిత్రాలను రూపొందించిన నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ పునర్నిర్వచించేలా ఒక మ్యాజిస్టిక్ ఎడ్వంచర్ ని రూపొందిచనున్నారు. థండర్ స్టూడియోస్‌తో కలిసి అభిషేక్ పిక్చర్స్ ప్రొడక్షన్ నెం. 9ని మధుసూధన్ రావు నిర్మిస్తున్నారు. ‘డెవిల్‌’తో దర్శకత్వ నైపుణ్యంతో అందరినీ ఆకట్టుకున్న అభిషేక్ నామా ఈ భారీ చిత్రానికి […]

Read More