బాలీవుడ్ స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అలియాభట్ కెరీర్ గురించి చెప్పాల్సిన పనిలేదు. వరుస విజయాలతో దూసుకుపోతుంది. ఏకంగా సీనియర్ భామలతోనే పోటీ పడుతుంది. వాళ్లతో సమాన పారితోషికం అందుకుంటుంది. హాలీవుడ్ లో నటించిన అనుభవం..బాలీవుడ్ క్రేజ్ దృష్ట్యా భారీగానే సంపాదిస్తుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా కథ నచ్చితే ఎలాంటి సినిమాలైనా ఓకే అంటూ ముందుకెళ్తుంది. అలాగే కియారా అద్వాణీ కూడా ఇదే దూకుడుతో సినిమాలు చేస్తోంది. […]
Read More