అన్నమయ్య ప్రాజెక్టును ముంచిన వ్యక్తి పాపాల పెద్దిరెడ్డి

-జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే మీ ఆస్తులను దోచేస్తాడు -డ్రామా కంపెనీ వైసీపీని మూసివేసి జగన్ రెడ్డి ఇంటికి పోవడం ఖాయం -వైసీపీని చిత్తుచిత్తుగా ఓడించి గులకరాయి గాయానికి మీరే చికిత్స చేయాలి -ఆత్మహత్య చేసుకున్న సుబ్బారావు కుమార్తెను చదివించి, ఉద్యోగం ఇస్తాం -రాజంపేటలో మెడికల్ కాలేజీ కట్టిస్తాం -గాలేరు-నగరి పూర్తి చేసి రాజంపేటకు కృష్టా జలాలు తెస్తాం -కొట్టుకుపోయిన అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించి బాధితులను ఆదుకుంటాం -బీజేపీతో పొత్తుపై […]

Read More

చంద్రబాబు నాయకత్వం కోసం ప్రజలు ఎదురు చూపు

-జగన్‌ పాలనతో జనం విసిగిపోయారు – 38వ డివిజన్‌ ఎన్నికల ప్రచారంలో ఆదిరెడ్డి శ్రీనివాస్‌, అనుశ్రీ రాజమహేంద్రవరం : ఐదేళ్ల జగన్‌ పాలనతో విసిగిపోయిన ప్రజలు నారా చంద్రబాబు నాయుడి పాలన కోసం ఎదురు చూస్తున్నారని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ ` జనసేన ` బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్ధి ఆదిరెడ్డి శ్రీనివాస్‌ (వాసు), జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్‌ఛార్జ్‌ అనుశ్రీ సత్యనారాయణ అన్నారు. స్థానిక 38వ […]

Read More

అయోధ్యలో రామాలయం కడితే నెల్లిమర్లలో రాముడి తల తీసేశారు

-ఉత్తరాంధ్ర ద్రోహి జగన్ -భోగాపురం విమానాశ్రయాన్ని 2025 నాటికి పూర్తి చేస్తాం -ఇండస్ట్రీయల్ హబ్ గా నెల్లిమర్ల -ఉత్తరాంధ్రలో ఒక్క ప్రాజెక్టునైనా పూర్తి చేశావా? -కూటమికి ఓటు జగన్ గుండెలకు గుచ్చుకోవాలి -రోజు రోజుకు పెరుగుతున్న బూటకపు గులకరాయి దెబ్బ -నెల్లిమర్ల ప్రజాగళం సభలో నారా చంద్రబాబు నాయుడు జగన్ సభలకు రావాలంటే రూ.500 నోటు, క్వార్టర్ బాటిల్ ఇస్తున్నా జనం రాని పరిస్థతి. అయోధ్యలో రామాలయం కడితే నెల్లిమర్లలో […]

Read More

పరదాలు కట్టుకుని తిరగను…చెప్పినవన్నీ చేస్తా

-బిసిలను అవమానిస్తే జైలుకు ! -తప్పుడు ప్రచారాన్ని క్రైస్తవ సోదరులు నమ్మొద్దు -రచ్చబండ సభల్లో యువనేత నారా లోకేష్ -చినకాకాని లో లోకేష్ కు స్థానికుల బ్రహ్మరథం మంగళగిరి: జగన్ ప్రభుత్వం బిసిలు, బిసిల బిడ్డలను దుర్మార్గంగా పొట్టనబెట్టుకుంటోంది, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బిసిలను అవమానిస్తే జైలుకు పంపుతాం, ఇందుకోసం ప్రత్యేక రక్షణ చట్టం తెస్తామని యువనేత నారా లోకేష్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ చినకాకాని, […]

Read More

నాకు కూతుర్లు లేరు…మీరే నా ఇంటి ఆడబిడ్డలు..అక్కచెల్లెమ్మలు

-ఆడబిడ్డలను సొంతకాళ్ళపై నిలబెట్టాలన్నదే నా ధ్యేయం -నేనెప్పుడూ మహిళల పక్షపాతినే -పెద్ద కొడుకు లా ప్రతి కుటుంబానికి సేవ చేస్తా -జగన్ పాలనలో పంచదార కూడా చేదయ్యింది -మహాశక్తితో మహిళల జీవితాల్లో వెలుగులు -జగన్ సృష్టించిన సంక్షోభాన్ని సంపద సృష్టితో అధిగమిస్తాం -శ్రీకాకుళం మహిళా సదస్సులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శ్రీకాకుళం :- తనకు సొంత ఆడబిడ్డలు లేరని రాష్ట్రంలోని మహిళలే తన ఇంటి ఆడబిడ్డలు..అక్కచెల్లెమ్మలు అని […]

Read More

జగన్‌ అరాచకాలపై జనంలో చైతన్యం తేవాలి

-ఐదేళ్ల విధ్వంసంపై గళం విప్పాలి -ఈ ఎన్నికల్లో ప్రజలు గెలవాలి…రాష్ట్రం నిలబడాలి -దోపిడీ, విధ్వంస పాలనపై విస్తృత చర్చ జరగాలి -ఇన్‌ఫ్లూయెన్సర్లతో సమావేశంలో చంద్రబాబు పిలుపు -‘బాబును మళ్లీ రప్పిద్దాం’ కార్యక్రమానికి శ్రీకారం మంగళగిరి: ఎన్నికల సమరానికి ఇక కేవలం 20 రోజులు మాత్రమే ఉంది…ఈ ఇరవై రోజులు పార్టీ గెలుపు కోసం అవిశ్రాంతంగా శ్రమించాల్సిన అవసరం ఉందని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ‘బాబును మళ్లీ రప్పిద్దాం’ […]

Read More

రాష్ట్రప్రజల కోసం రెట్టించిన ఉత్సాహంతో చంద్రబాబు!

-మహిళా సాధికారితకు చంద్రబాబు, లోకేష్ పెద్దపీట -మహిళలను ఆదుకునేందుకే సూపర్ -6 పథకాలు -మంగళగిరి ఎన్నికల ప్రచారంలో నారా బ్రాహ్మణి మంగళగిరి: రాష్ట్రప్రజల కోసం టిడిపి అధినేత చంద్రబాబునాయుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారని, ఈ విషయంలో ఆయనకు మరెవరూ సాటిరారని నారా బ్రాహ్మణి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి రూరల్ యర్రబాలెం సంధ్య స్పైసెస్  కంపెనీని శనివారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ పనిచేస్తున్న మహిళాకూలీలతో బ్రాహ్మణి […]

Read More