బాలయ్య బాబోయ్‌ తట్టుకోగలమా?

బాలకృష్ణ ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో ఓ భారీ మాస్ మసాలా సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. వాల్తేరు వీరయ్య తర్వాత బాబీ దర్శకత్వంలో రాబోతున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా రేంజ్ మసాలా ఎలిమెంట్స్ తో ఈ సినిమా ను రూపొందిస్తున్నాడు. ఇక ఊర్వశి రౌటేలా ఒక హీరోయిన్‌ గా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. బాలయ్య ఈ సినిమాలో డబుల్‌ రోల్‌ […]

Read More

10 ఇయర్స్ ఆఫ్ ‘లెజెండ్’ మార్చి 30న రీ-రిలీజ్

గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కలిసి మూడు బ్లాక్ బస్టర్స్ అందించారు. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్, వారాహి చలనచిత్రం బ్యానర్‌లపై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంకర, సాయి కొర్రపాటి నిర్మించిన ‘లెజెండ్’ వారి సెకండ్ కొలాబరేషన్ లో మార్చి 28 న విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. లెజెండ్ 10 ఇయర్స్ పురస్కరించుకుని, మేకర్స్ మార్చి 30న […]

Read More

బాలయ్య లిస్ట్‌లో పవర్‌స్టార్‌ డైరెక్టర్‌

ఈ మధ్య యంగ్‌ డైరెక్టర్స్‌ అందరూ కూడా బాలయ్య వెంటపడుతున్నారు… అవునా అంటే అది నిజమని చెప్పాలి. రీసెంట్‌ మూవీస్‌ లిస్ట్‌ చూస్తే వాటి వెనకున్న డైరెక్టర్స్‌ అందరూ కూడా యంగ్‌ డైరెక్టర్లే అని చెప్పాలి. అఖండ తర్వాత యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో వీర సింహారెడ్డి చేశారు. ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత వెంటనే మరో యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి […]

Read More