‘‘పాలపుంతల్లో వాలి- జంట మేఘాల్లో తేలి భూమితో పని లేకుండా- గడిపేద్దామా! వెన్నెల మాటలు కొన్ని- చుక్కల ముద్దులు కొన్ని దేవుడి నవ్వులు కొన్ని కలిపేద్దామా!..’’ అంటూ చిన్నది కొంటెగా పాడితే మగవాడు మామూలుగా ఉండగలడా! అసలు తన అంద చందాల గురించి ఇంత అందంగా వన్నెంచి చిన్నది ఎవరు.. ఎవరితో ఆడి పాడుతుందనే విషయాలు తెలియాలంటే ‘ఇండియన్ 2’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్. యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, […]
Read More